Enhance your knowledge with these 50 Telugu quiz questions. This quiz is designed to challenge your general knowledge and help you improve in various subjects.

1➤ వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు ?

2➤ కొబ్బరికాయలను అత్యేదికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?

3➤ గ్రహాలలో అత్యంత అందమైన గ్రహం ఏది ?

4➤ ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యే దేశం ఏది ?

5➤ వేడి చేయని పాలను తాగడం వల్ల వచ్చే వ్యాది ఏది ?

6➤ చేపలను ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?

7➤ మన రక్తాన్ని ఏ అవయవం శుద్ధి చేస్తుంది ?

8➤ తక్కువ చెక్కర కలిగిన పండ్లు ఏవి ?

9➤ మనం పిల్చే అక్సిజన్ లో ఎంత శాతం మెదడు ఉపయోగించుకుంటుంది ?

10➤ డిప్రెషన్ నుండి త్వరగా బయటపడాలంటే ఏ పండ్లు తినాలి ?

11➤ విటమిన్ 'బి' లోపం వల్ల మనిషిలో వచ్చే వ్యాధి పేరు ఏమిటి ?

12➤ కొడుకుని నమ్ముకునే కంటే ఈ చెట్టుని నమ్ముకుంటే మంచిది అంటారు అది ఏ చెట్టు ?

13➤ ఎముకల మధ్య జిగురు పెరిగి మోకాళ్ళ నొప్పులు రాకూడదు అంటే ?

14➤ మన చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉండాలంటే ఏం తినాలి ?

15➤ మన ఎముకలను దృడంగా తయారుచేసే పండు ఏది ?

16➤ వెనక్కి ప్రయాణం చేసే పక్షి ఏది ?

17➤ పాలిష్ చేసిన బియ్యాన్ని తింటే ఏ వ్యాధి త్వరగా వస్తుంది ?

18➤ రోజు ఒక గ్లాస్ ద్రాక్షరసం తాగితే ఏమవుతుంది ?

19➤ టాయిలెట్ ఆపుకోవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?

20➤ వ్రుద్యప్యం లో కూడా కళ్ళు బాగా కనిపించాలంటే ఏం తినాలి ?

21➤ మీరు నాకు రక్తం ఇవ్వండి,నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని నినాదాన్ని ఎవరు ఇచ్చారు?

22➤ దంతాలను చిటికెలో తెల్లబర్చేది ఏమిటి ?

23➤ మైగ్రేన్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే కాయ ఏది ?

24➤ ఖర్జూర పండ్లను తిని వేడి నీళ్ళు తాగితే ఏమవుతుంది ?

25➤ కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?

26➤ భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏది ?

27➤ బియ్యాన్ని ఎక్కువ సార్లు కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏది ?

28➤ కప్ప నీరు ని దేని ద్వారా తీసుకుంటుంది ?

29➤ పొట్టిగా ఉన్న వాళ్ళు ఎత్తు పెరగడానికి ఏమి బాగా ఉపయోగపడతాయి?

30➤ ఏ పండు తినడం వల్ల ప్రేగులు పూర్తిగా శుబ్రపదతాయి ?

31➤ పంది మాంసం తింటే ఏమవుతుంది ?

32➤ ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారం ఏది ?

33➤ రోజు శనగలు తింటే కలిగే లాభం ఏది ?

34➤ భోజనం చేసాక ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?

35➤ మన శరీరానికి తక్షణ శక్తి ని ఇచ్చేది ఏమిటి ?

36➤ పంటి నొప్పిని చిటికెలో తగ్గించేది ఏమిటి ?

37➤ బ్రెయిన్ ని క్లీన్ చేసే శక్తి ఏ పప్పులో ఉంది ?

38➤ 300 లకు పైగా రోగాలను నయం చేసే ఆకుకూర ఏది ?

39➤ శరీరంలో వేడిని త్వరగా తగ్గించే ఆహారం ఏది ?

40➤ ఏ పండును తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి ?

41➤ జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం తాగాలి ?

42➤ ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది ?

43➤ బట్టతల ఏమి ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది ?

44➤ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి?

45➤ నరాల బలహీనతను తగ్గించే పండ్లు ఏవి ?

46➤ అస్తమాను తగ్గించే ఆహార పదార్ధాలు ఏవి ?

47➤ కంటి చూపును సృష్టంగా చేసే ఆహారం ఏది ?

48➤ ఎవరి కారుకు నంబర్ ప్లేట్ ఉండదు ?

49➤ అలసట తగ్గాలంటే ఏం తినాలి ?

50➤ క్రింది వాటిలో ఏ వృక్షాన్ని బోధి వృక్షం అంటారు ?

Your score is