This post offers 50 Telugu quiz questions with answers. Designed for students, quiz enthusiasts, and competitive exam aspirants, these questions cover a variety of topics to improve your knowledge.

1➤ మగవారికి రాత్రిపూట ఎక్కువగా చెమటలు రావడానికి దేనికి సంకేతం?

2➤ కిడ్నీలో సమస్యలు వస్తే మీకు ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి?

3➤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తించబడినది ఏది?

4➤ ఏ యుగంలో శ్రీ రాముడు అయోధ్యలో జన్మించాడు?

5➤ కోడి గుడ్డు పొదిగే కాలం ఎంత ?

6➤ జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది ?

7➤ ఏ పొడి వాడడం వాళ్ళ మన మొఖం తెల్లగా అవుతుంది?

8➤ కాకరకాయ తిన్న తర్వాత ఏది తింటే మీ ఆరోగ్యానికి ప్రమాదం?

9➤ TLC కంపని ఏ దేశానికి చెందినది?

10➤ గ్రీన్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?

11➤ మీరు తినే ఆహారంలో ఏది ఎక్కువైతే మీ ఆరోగ్యానికి ప్రమాదం?

12➤ త్వరగా ముసలితనం రాకూడదు అంటే ఎం తినాలి?

13➤ ఏ దేశంలో అ దేశ ప్రజల కంటే ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉంటారు?

14➤ నిద్ర లేచిన వెంటనే ఎం చేస్తే కిడ్నీలో రాళ్లు మూత్రంలో కొట్టుకుపోతాయి?

15➤ రోజు వేడి నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుంది ?

16➤ అరటి ఆకులో అన్నం తింటే ఏమవుతుంది ?

17➤ చెవులు ఎందుకు కుట్టిస్తారు ?

18➤ పొద్దున్నే ఏ టిఫిన్ తింటే బరువు తగ్గుతారు ?

19➤ నిద్రమాత్రలు అతిగా వాడితే ఏం అవుతుంది ?

20➤ పూర్వం ఏ దేశస్తులు తమ పెంపుడు పిల్లులు చనిపోయినప్పుడు కనుబొమ్మలను తొలగించుకునేవారు ?

21➤ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఏ వ్యాధి వస్తుంది?

22➤ భారతదేశంలోని 29 వ రాష్ట్రం ఏది ?

23➤ కళ్ళు తాగితే ఏమవుతుంది ?

24➤ ఏ కంపెనీ పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ?

25➤ ఏ ఆహారం తింటే శరీరం బలంగా ఉంటది ?

26➤ మనిషి నవ్వడానికి ఎన్ని కండరాలు పని చేస్తాయి ?

27➤ ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఉడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది ?

28➤ ఉసిరికాయ తింటే ఏమవుతుంది ?

29➤ "టీవీ" ని ఎంతదూరంలో నుండి చుస్తే కళ్లకు మంచిది?

30➤ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లాగా కరిగించే ఆహార పదార్ధం ఏది ?

31➤ భారతదేశంలో ఏ జిల్లా రాష్ట్రంగా మారింది?

32➤ ప్రపంచంలో వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?

33➤ ఏ జంతువు పాలు మానవులకు ఉత్తమమైనవి ?

34➤ ఈ క్రింది వాటిలో గాయాలను త్వరగా నయం చేసే శక్తి దేనికి ఉంది ?

35➤ మన శరీరంలో ఐరన్ ని పెంచాలంటే ఏం తీసుకోవాలి ?

36➤ రక్తం శుభ్రపడాలంటే పరగడపున ఏమి తీస్కోవాలి ?

37➤ గుండెపోటు రాకుండా నివారించే కూరగాయ ఏమిటి ?

38➤ రోజు జీడిపప్పు తింటే ఏమవుతుంది ?

39➤ ప్లాస్టిక్ బాటిల్ లోని నీరు తాగడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?

40➤ ఏ రసాయనం వల్ల కొన్ని పళ్ళు మరియు కూరగాయలు ఎరుపురంగులో ఉంటాయి ?

41➤ భారతదేశంలో తేనెను అత్యేధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?

42➤ ఏ ఆరోగ్య సమస్య ఉన్నవారు బొప్పాయి పండును అస్సలు తినకూడదు?

43➤ గ్యాస్ ట్రిక్ సమస్య వల్ల వచ్చే కడుపు నొప్పిని ఒక్క చిటికెలో తగ్గించేది ఏది?

44➤ రోజు మూడు అరటిపళ్ళు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనం ఏమిటి ?

45➤ ఏ సమస్య ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదు?

46➤ ముంగిసలు ఎక్కువగా వేటిని తింటాయి ?

47➤ మానవుని వెన్నుముక లో ఎన్ని నరాలు ఉంటాయి ?

48➤ సమోసా ని BAN చేసిన దేశం ఏది ?

49➤ క్రింది వాటిలో ఏ జంతువు పాలు ఖరీదైనవి ?

50➤ భారతదేశంలో దెయ్యాల కారణంగా 42 ఏళ్ల పాటు మూసివేయబడిన రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?

Your score is