Start your journey into general knowledge with these basic questions and answers in Telugu. Whether you're a beginner or just looking for an easy quiz, these questions are perfect.
1/10
హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించే నది పేరేమిటి?
2/10
జీవితాంతం నీటిని తగని కీటకం ఏది?
3/10
క్యారెట్ ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?
4/10
కాకుల గుంపును ఇంగ్లిస్ లో ఏమంటారు?
5/10
వీటిలో గురువు అనే అర్ధం కలిగిన పదం ఏది?
6/10
సూర్య రశ్మి ద్వార మనకు లభించే విటమిన్ ఏది?
7/10
మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ఆహరం ఏది?
8/10
మనిషి పాల దంతాల సంఖ్యా ఎంత ఉంటుంది?
9/10
ఏ జీవి నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగ ఉంటుంది?
10/10
ఎక్కువ పోషకాలు ఉండే చేప ఏది?
Result:
0 Comments