This post features the best 50 GK questions in Telugu, carefully selected to cover a variety of topics. Perfect for students, competitive exam aspirants, and quiz enthusiasts.

1➤ అల్లూరి సీతారామరాజు జన్మస్థలం ఏది?

2➤ తేలులో విషం ఎక్కడ ఉంటుంది?

3➤ ఉదయాన్నే తినకుదని పదార్థాలు ఏవి?

4➤ సూర్యుడు భూమికంటే ఎన్ని రెట్లు పెద్దవాడు?

5➤ మనిషిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?

6➤ కంటి దానంలో దాత కంటి యొక్క ఏ భాగం ఉపయోగపడుతుంది?

7➤ పాలకూర ఎక్కువగా తింటే ఏ వ్యాధి వచ్చే అవకాసం ఉంటుంది?

8➤ నల్ల విప్లవానికి సంబందిచినది ఏది?

9➤ మనిషి కన్ను దేనితో పోల్చబడింది?

10➤ గోలి సోడాను మొదటిగా ఏ దేశంలో తయారు చేసారు?

11➤ కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణం ఏది?

12➤ ఏ దేశంలో మొదటిసారిగా పేపర్ ను కనుగొన్నారు?

13➤ మద్యం తీసుకున్నప్పడు ప్రభావితమయ్యే భాగం ఏది?

14➤ కరాటేలో lowest belt ఏది?

15➤ పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది?

16➤ ఏ దేశానికి సైనిక బలగం (మిలిటరీ ఫోర్స్) లేదు?

17➤ మానవ శరీరంలో ఎక్కువగా ఎముకలు కలిగిన భాగం ఏది?

18➤ ఆడవారు ధరించే నీలం రంగు గాజులు దేనికి సూచనా?

19➤ ఎలుకల ద్వార వ్యాప్తి చెందే వ్యాధి ఏది?

20➤ భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన మొదటి సిని నటులు ఎవరు?

21➤ భూకంపం తీవ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు?

22➤ ఏ ఆకులు తింటే గంటలో షుగర్ నార్మల్ లెవెల్ కి వస్తుంది?

23➤ భూమి కన్న పెద్దదైన మహాభూమిని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?

24➤ అందమైన అమ్మాయిలను చూసి భయపడే వారికి ఉండే ఫోబియాను ఏమంటారు?

25➤ టెలిఫోన్ ఆవిష్కర్త ఎవరు?

26➤ రాడార్ ను కనుకోన్నది ఎవరు?

27➤ చేపలు తిన్న వెంటనే పాలు తాగితే ఏమౌతుంది?

28➤ లిప్ స్టిక్ వాడే వారిలో అతి తొందరగా వచ్చే వ్యాధి ఏది?

29➤ ఆసియా జ్యోతి అని ఎవరిని పిలుస్తారు?

30➤ అల్లుడికి కట్నంగా 21 పాములను ఇచ్చే ఆచారం ఎక్కడ ఉంది?

31➤ sony కంపెని ఏ దేశంలో ఉంది?

32➤ అమ్మాయిల శరీరంలో ప్రతి రెండు నెలలకు మార్పు చెందే భాగం ఏది?

33➤ బియ్యాన్ని ఎక్కువసార్లు కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏది?

34➤ స్త్రీ మూత్రంలో ఏ హార్మోన్ ను గుర్తించడం ద్వారా గర్భదారణ నిర్ధారణ అవుతుంది?

35➤ బ్లడ్ షుగర్ ని అతి త్వరగా అదుపులోకి తెచ్చే పిండి ఏది ?

36➤ కూరగాయలు మరియు పండ్లలో లభించని విటమిన్ ఏది?

37➤ ప్రపంచంలో అధిక రేట్ ఉన్న కరెన్సీ ఏది?

38➤ చిలగడ దుంపలు ఏవిధంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది?

39➤ భోజనం చేసేటప్పుడు వొళ్ళు విరిస్తే ఏమవుతుంది?

40➤ ఏనుగులు మూడు కిలోమీటర్ల దూరం నుండి దేని పసికట్టగలవు?

41➤ ఒక బిలియన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయి?

42➤ గాంధీజీ తన ఆత్మా కథను ఏ భాషలో రాసుకున్నారు?

43➤ అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు ఏది?

44➤ సత్యం, శివం, సుందరం.. అనే నినాదం ఏ సంస్థకు చెందినది?

45➤ అత్యధికంగా 685 నేషనల్ పార్క్స్ ఉన్న దేశం ఏది?

46➤ ప్రపంచంలోనే అగ్నిపర్వతం లేని దేశం ఏది?

47➤ ప్రతి రోజు గుడ్డు తినేవారికి ఏ వ్యాధి వచ్చే అవకాశం వస్తుంది?

48➤ 2025లో ప్రపంచ అథ్లెటిక్ పోటీలు ఏ నగరంలో జరగనున్నాయి?

49➤ గుడ్డు తినడం వల్ల మనకు కలిగే పోషకాలు ఏవి?

50➤ మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారితీస్తుంది?

Your score is