This post provides 50 Telugu general knowledge MCQs for quizzes. These questions are designed to test your knowledge in various subjects and help you prepare for competitive exams and quiz competitions.

1➤ రోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఏ భాగం బాగా పనిచేస్తుంది?

2➤ మానవుడు మొదట ఏ పండును తిన్నాడు?

3➤ 2022 నాటికి భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది?

4➤ ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులు కలిగిన దేశం ఏది ?

5➤ ఇంగ్లాండ్ లో వన్డే సీరిస్ ను మూడవసారి గెలిపించిన భారత కెప్టెన్ ఎవరు?

6➤ వంట నూనెలు దేనితో తయారవుతాయి?

7➤ సిల్వర్ రెవల్యూషన్ ఏ ఉత్పత్తులకి సంబంధించినది?

8➤ ధ్వని కిరణాలు వేటికి ఉదాహరణలు?

9➤ ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సభావించే దేశం ఏది?

10➤ GOOD DAY బ్రాండ్ ఏ దేశానికి చెందినది?

11➤ ఏ చేప దాని శరీరంతో కూడా వాసన చూడగలదు?

12➤ క్యాన్సర్ ని పసిగట్టగల జంతువు ఏది?

13➤ ఎన్ని దోమలు కుడితే మనిషి నిమిషంలో చనిపోతాడు?

14➤ తొందరగా ముసలితనం రాకుండా 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏ మాంసం తినాలి?

15➤ 360 డిగ్రీలలో తల తిప్పగల పక్షి ఏది?

16➤ ఉల్లిపాయలను ఎక్కువగా పండించే దేశం ఏది?

17➤ 30 ఏళ్ళు దాటాక కూడా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తీసుకోవాలి ?

18➤ క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే డ్రింక్ ఏది?

19➤ విమాన టైర్లలో నింపే వాయువు ఏది?

20➤ చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది?

21➤ అత్యధిక అగ్నిపర్వతాలను కలిగిన గ్రహం ఏది?

22➤ బంకించంద్ర ఛటర్జీ రాసిన భక్తీ గీతం ఏది?

23➤ ఏ ఫోబియా ఉన్నవారు ఇంజక్షన్ చేయించుకోవడానికి భయపడతారు?

24➤ సత్యం, అహింస నాకు దేవుళ్ళు అని ఎవరు పలికారు?

25➤ 2022 నాటికి ప్రపంచంలో మొత్తం ఎన్ని కరెన్సీలు ఉన్నాయి ?

26➤ నోబెల్ శాంతి బహుమతిని ఏ దేశంలో ప్రధానం చేస్తారు?

27➤ ఒక కప్పు బననా చిప్స్ లో ఎన్ని గ్రాముల చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది?

28➤ బాతులో ఏ భాగం నుండి నునేను తీస్తారు?

29➤ ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి?

30➤ షార్క్ లు రక్తపు బొట్టు వాసనాన్ని ఎంత దూరం నుండి పసిగాట్టగలవు?

31➤ ప్రపంచంలోనే అత్యధికంగా 400లకు పైగా జంతు ప్రదర్శనశాలలు ఉన్న దేశం ఏది?

32➤ లిటిల్ ఇండియా అనే పేరుతో జిల్లాను కలిగిన దేశం ఏది ?

33➤ తాడోభ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?

34➤ నేపాల్ లో ఏ జంతువుకు పండుగ చేసి సన్మానం చేస్తారు?

35➤ సాధారంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం ఎంత?

36➤ మలబద్దకాన్ని తగ్గించే పండు ఏది?

37➤ ధ్వని వేగంగా ఏ పదార్థాలలో అధికంగా ఉంటుంది?

38➤ ఎక్కువ వ్యాయామం చేయడం వలన ఏం జరుగుతుంది?

39➤ విటమిన్స్ కు పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?

40➤ కోడి గుడ్డు పొదిగే కాలం ఎంత?

41➤ ప్రపంచ హరత విప్లవ పితామహుడు ఎవరు?

42➤ అర్జునుడు నాట్య శాస్త్రమును ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?

43➤ ఏ గేదెలు రాత్రి సమయంలో మాత్రమే పాలు ఇస్తాయి?

44➤ పులులు మరియు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం ఏది?

45➤ ఎంత నల్లగా ఉన్న చర్మాన్ని అయినా తెల్లగా చేసేది ఏది?

46➤ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది?

47➤ మార్నింగ్ స్టార్ గా పిలువబడే గ్రహం ఏది?

48➤ జూన్ 2022లో సేకరించిన మొత్తం GST రాబడి ఎంత?

49➤ భారత జాతీయ గీతాన్ని పాడడానికి ఎంత సమయం పడుతుంది?

50➤ హిందూ పురాణాలలో వీటిలో ఏది తాగడం వలన అమరత్వం వస్తుంది?

Your score is