Explore the Telugu Current Affairs Quiz for November 28, 2024. Answer 10 key GK questions in Telugu to prepare for competitive exams.
1/20
Q) ఏ ఫిన్ టెక్ సంస్థ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో విలీనాన్ని పూర్తి చేసింది?
2/20
Q) సూర్య శక్తి సోలార్ ఫైనాన్స్ స్కీమ్ కింద సోలార్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ను అందించడానికి సోలెక్స్ ఎనర్జీతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?
3/20
Q) గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా 2024లో 'భారతదేశంలో అత్యుత్తమ బ్యాంక్' అవార్డును ఏ భారతీయ బ్యాంకు పొందింది?
4/20
Q) ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
5/20
Q) ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు?
6/20
Q) ట్రేడ్ ఫైనాన్స్ గ్యాప్ ఇనిషియేటివ్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ఏ ప్రాంతంలోని వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నాయి?
7/20
Q) అంతర్జాతీయ సంరక్షణ మరియు మద్దతు దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
8/20
Q) రాజస్థాన్ లోని ఏ గ్రామం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి జీరో వేస్ట్ మోడల్ ను అమలు చేస్తోంది?
9/20
Q) ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంచడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం పెట్టుబడి ప్రోత్సాహక పథకం 2024ను ప్రారంభించింది?
10/20
Q) వ్యవసాయ అవశేషాలను ఉపయోగించి కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి VERBIO ఇండియాతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది?
11/20
Q) సులువుగా జనన మరణ నమోదు కోసం హెూంమంత్రి అమిత్ షా ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరేమిటి?
12/20
Q) ఎంపిక చేసిన ఆసుపత్రులలో 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను ప్రకటించిన దేశం ఏది?
13/20
Q) 708 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను సమోదు చేస్తూ ఇటీవల ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది?
14/20
Q) మారుమూల ప్రాంతాల్లో అత్యవసర ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని మెరుగుపరచడానికి ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి హెలీ అంబులెన్స్ సేవ పేరు ఏమిటి?
15/20
Q) ఆత్మ నిర్బర్ భారత్ చొరవ కారణంగా ఏ రంగం గణనీయమైన సంస్కరణలు మరియు వృద్ధిని పొందింది?
16/20
Q) 2024లో భారతదేశంలో మహిళల కోసం ఉత్తమ కంపెనీలలో ఒకటిగా ఏ బ్యాంక్ గుర్తింపు పొందింది?
17/20
Q) 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2025 AFI లైఫ్ అచీవ్ మెంట్ అవార్డుకు ఎంపికైన చిత్రనిర్మాత ఎవరు?
18/20
Q) సాంకేతిక సహకారాన్ని మెరుగుపరచడానికి మరియు ఆధునికీకరణ ప్రయత్నాలను పెంచడానికి భారతీయ రైల్వేలు ఏ దేశంతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి?
19/20
Q) పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
20/20
Q) భారతీయ శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న శని గ్రహం పరిమాణంలో ఉన్న ఎక్సోప్లానెట్ పేరు ఏమిటి?
Result:
0 Comments