General Knowledge MCQ Questions and Answers in Telugu
This post brings you a curated collection of general knowledge multiple-choice questions (MCQs) in Telugu, complete with answers. Ideal for quiz enthusiasts and competitive exam aspirants, these Telugu GK questions cover a variety of subjects to help you prepare and learn effectively. Explore these Telugu MCQs to expand your knowledge.
1/100
టెస్ట్ క్రికెట్ లో భరత్ తరపున అత్యేదిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరు?
2/100
2002లో డా.అబ్దుల్ కలామ్ గారు ఏ పదవిలో ఉన్నారు?
3/100
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యదిక టెస్ట్ మ్యాచెస్ ఆడిన దేశం ఏది?
4/100
పాకిస్తాన్ దేశపు జాతీయ క్రీడ ఏది ?
5/100
మన భారతరాజ్యాంగం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ?
6/100
కిడ్నీలు ఫెయిల్ అయిన వారికి మూత్రం ఏ రంగులో వస్తుంది ?
7/100
ఈ క్రిందివాటిలో మెడిసిన్ తయారీ లో ఏ జంతువు కొవ్వు ని వాడతారు?
8/100
వాషింగ్ మెషిన్ ను ఏ దేశం కనిపెట్టింది?
9/100
LPG గ్యాస్ లో L అంటే ఏంటి ?
10/100
ఉప్పు నీటిని ఇష్టపడి తాగే జంతువు ఏది ?
11/100
వీటిలో రామ్ చరణ్ మరియు చిరంజీవి నటించని మూవీ ఏది ?
12/100
క్రిందివాటిలో మొట్టమొదటిగా మనుషులు వాడిన లోహం ఏది?
13/100
ప్రపంచ ప్రసిద్ది చెందిన వాస్కోడగామ ఏ దేశానికి చెందినవాడు?
14/100
ప్రపంచవ్యాప్తంగా అదికంగా ముద్రించబడిన గ్రంధము ఏది ?
15/100
దంపతులు విడాకులు తీసుకొనే అధికారం లేని దేశం ఏది ?
16/100
మన దేశంలో మొదటి మహిళ ఐఏఎస్ అధికారి ఎవరు ?
17/100
మన శరీరంలోని ఎ భాగాన్ని ఎక్కువగ Transplant చేస్తుంటారు?
18/100
శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచి కరోనా వైరస్ నుండి రక్షణ ఇచ్చేది ఏది?
19/100
వాలీబాల్ ఏ దేశానికి చెందినా క్రీడ ?
20/100
పురాణాల ప్రకారం 'శని' తండ్రి ఎవరు ?
21/100
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది ?
22/100
బ్రిటిష్ కాలంలో గానేషుని ఉత్సవాలు మొదలుపెట్టిన స్వతంత్ర సమర యోధుడు ఎవరు ?
23/100
బుర్రకధ చెప్పడానికి కనీసం ఎంతమంది కళాకారులు ఉండాలి?
24/100
కాలీవుడ్ ఏ భాషకు చెందినా film ఇండస్ట్రీ ?
25/100
భారతదేశంలో సమాధుల నగరం అని దేన్నీ అంటారు ?
26/100
జాతీయ యువజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
27/100
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు సాదించిన బౌలర్ ఎవరు ?
28/100
అల్లుఅర్జున్ కూతురు ఏ ఆటలో నోబెల్ రికార్డు ని సాదించింది ?
29/100
మానవుని శరీరంలో అత్యంత శితలమైన భాగం ఏది ?
30/100
డెర్మటాలజీ అనేది ఏ శరీరభాగానికి సంబందించిన శాస్త్రం?
31/100
వ్యాసుడు వినాయకుడి చేత ఏ గ్రంధాన్ని రాయించాడు?
32/100
మయోఫియా అనే వ్యాది వేటికి కలుగుతుంది ?
33/100
మంచు తో కప్పి ఉన్న ఏకైక ఖండం ఏది ?
34/100
అరవింద సమేత మూవీ లో బసిరెడ్డి గా నటించిన నటుడు పేరేమిటి ?
35/100
ఇనుము తుప్పు పట్టాలంటే వేటితో react అవ్వాలి ?
36/100
వినాయకుడు సాక్షి గణపతిగా ఏ క్షేత్రం దగ్గర దర్శనమిస్తాడు ?
37/100
చికెన్ లివర్ తింటే ఏమవుతుంది ?
38/100
micromax కంపెనీ ఏ దేశానికి చెందినది ?
39/100
క్రిందివాటిలో భారతదేశంలో ఆడే దేశవాళి క్రికెట్ కానిది ఏది?
40/100
సరిలేరు నికేవ్వరు మూవీ డైరెక్టర్ ఎవరు ?
41/100
వేటిని అద్యయనం చేయడాన్ని సైస్మోలజి అంటారు ?
42/100
ఆక్టోపస్ కి ఎన్ని చేతులుంటాయి ?
43/100
బిర్యానీ మొదటిగా ఏ దేశంలో పుట్టింది ?
44/100
మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా ఏది ?
45/100
ఈ క్రిందివాటిలో మన దేశానికి చెందినా అవార్డు ఏది?
46/100
ఈ క్రింది వాటిలో మన శరీరంలో కొవ్వును తొలగించడానికి ఉపయోగపడని పదార్ధం ఏది ?
47/100
అప్పుడే పుట్టిన శిశువు లో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి ?
48/100
పురాణాల ప్రకారం మార్కండేయుడు ఎవరి భక్తుడు ?
49/100
అనుపమ హీరో నాగచైతన్య తో ఏ సినిమాలో నటించింది ?
50/100
సాయుధ దళాల అత్యున్నత కమాండర్ ఎవరు ?
51/100
ఇటానగర్ ఏ రాష్ట్రపు రాజధాని ?
52/100
మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు ?
53/100
క్రింది వాటిలో చెట్ల ఆకులలో ఉండే గ్రీన్ పిగ్మెంట్ ఏది?
54/100
సునామి అనే పదం ఏ భాషకు చెందినది ?
55/100
గౌతమ బుద్దుని చిన్ననాటి పేరు ఏమిటి ?
56/100
రష్యా ఏ ఖండానికి సంబందించిన దేశం?
57/100
ఏ సమస్య ఉన్నవారు నెయ్యి అస్సలు తినకూడదు?
58/100
షుగర్ ఉన్నవారు వేటిని తినకూడదు?
59/100
ఏ ఆహరం ఎక్కువగా తీసుకోవడం వల్ మొటిమలు ఎక్కువగా వస్తాయి?
60/100
సాధారణంగా రోజుకి ఎన్ని వెంట్రుకలు ఊడిపోతాయి?
61/100
ముసలితనం రాకుండా యవ్వనంగా ఉండాలంటే ఏవి తినాలి?
62/100
ఏ సమయంలో వాకింగ్ చేస్తే షుగర్ నియంత్రణలో ఉంటుంది?
63/100
భారతదేశంలో ఆంగ్ల విద్య ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
64/100
కేవలం 15 నిమిషాల్లో పెన్లను, ఈళ్ళను పోగొట్టే నునే ఏది ?
65/100
అంతర్జాతీయ ODI క్రికెట్ లో అత్యధిక సార్లు డ DUCK అవుట్ అయిన క్రికెటర్ ఎవరు ?
66/100
భారతదేశంలో కాకులు లేని గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?
67/100
తెలంగాణా రాష్ట్రంలో అతి తక్కువ జనాభా గల జిల్లా ఏది?
68/100
అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది ?
69/100
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని భార్య అయిన సత్యభామ తండ్రి ఎవరు?
70/100
రక్తపోటును (BP) స్థిరంగా ఉంచే ఆహార పదార్ధం ఏది?
71/100
తెలు కాటు వల్ల వచ్చే మంటను చిటికెలో తగ్గించేది ఏది?
72/100
ఇటివల మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారి పై నిషేధం విధించిన దేశం ఏది?
73/100
ప్రపంచంలో ఏడు నదులు కలిపే ఏకైక ప్రదేశం ఎక్కడ ఉంది?
74/100
క్రికెట్ అటకు ప్రసిద్ది చెందిన షార్జా ఏ దేశంలో ఉంది ?
75/100
భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ఆపిల్ స్టేట్ అని పిలుస్తారు?
76/100
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా రాష్ట్రం ఏ సంవత్సరంలో విడిపోయింది?
77/100
సగటు మనిషి జీవితంలో దాదాపు ఎన్ని సంవత్సరాలు నిద్రపోతాడు?
78/100
తెలంగాణా రాష్ట్రంలో ఏ గిరిజన తెగ వారు తిజ్ పండుగను జరుపుకుంటారు?
79/100
ద్రవ బంగారం అని దేనిని అంటారు ?
80/100
తెలంగాణా రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ?
81/100
అత్యధిక సార్లు ఒలంపిక్స్ నిర్వహించిన దేశం ఏది?
82/100
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరాన్ని సిల్క్ సిటీ అని అంటారు?
83/100
ఇండియా లోనే ఎత్తైన కాంక్రీట్ డ్యామ్ ఏది?
84/100
రేసింగ్ కార్ టైర్లలో ఏ గాలిని నింపుతారు?
85/100
అతి తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది ?
86/100
విద్యుత్ బల్బను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
87/100
కేక్ పైన కొవ్వొత్తిని పెట్టి ఉదితే ఏ ఆరోగ్య సమస్య వస్తుంది ?
88/100
గ్యాస్ ట్రబుల్ ని ఒక్క చిటికలో తగ్గించేది ఏది?
89/100
ప్రతి రోజు బిర్యానీ తింటే ఏమవుతుంది?
90/100
ప్రపంచంలో ప్లాస్టిక్ సర్జరీ కి రాజధాని గా పేరు పొందిన దేశం ఏది?
91/100
శ్రీశైలం ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ?
92/100
మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది ?
93/100
భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ?
94/100
ఏ పక్షి సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమె పెడుతుంది ?
95/100
ఏ ఫోబియా ఉన్నవారికి ఎత్తులంటే భయం ?
96/100
రక్తం గడ్డ కట్టడానికి కారణమయ్యే విటమిన్ ఏది?
97/100
జపాన్ దేశం ఏ ఖండంలో ఉంది ?
98/100
క్రింది వాటిలో వేడి ఎడారులు లేని ఏకైక ఖండం ఏది?
99/100
విస్తీర్ణం ప్రకారం భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏది ?
100/100
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ ఏ దేశంలో ఉంది?
Result:
1 Comments
This comment has been removed by the author.
ReplyDelete