This general knowledge quiz features 50 Telugu questions designed to test your knowledge across various subjects. Perfect for students, quiz competitions, and exam preparation.

1➤ ఎక్కువ స్టీల్ ఉత్పతి చేసే దేశం ఏది ?

2➤ గ్లూకోజ్ తయారీలో ప్రధానంగా వాడె ఆహార ధాన్యం ఏది?

3➤ ఏ అవయవం మనుషులు ఆలోచించడానికి ఉపయోగపడుతుంది?

4➤ ఏ జంతువు తన పిల్లని పొట్ట సంచిలో పెట్టుకొని వెళ్తుంది?

5➤ కిడ్నీలో రాళ్ళు వేగంగా ఏర్పడడానికి కారణమైన ఆహరం ఏది?

6➤ ప్రతి పది మందిలో ఒక ధనిక వ్యక్తీ ఉన్న దేశం ఏది?

7➤ క్రికెట్ చరిత్రలో ఒక సారి కూడా హెల్మెట్ పెట్టుకోకుండా బ్యాటింగ్ చేసిన ఆటగాడు ఎవరు ?

8➤ ఆసియా దేశాల్లో ఏ దేశం క్రికెట్ వరల్డ్ కప్ ఒక్కసారి కూడా గెలవలేదు ?

9➤ భారతదేశంలో మొదటిసారి విజయవంతంగా గుండె మార్పిడి చికిత్స చేసిన వైద్యుడు ఎవరు ?

10➤ నల్లగా వున్న వెంట్రుకలు త్వరగా తెల్లగా మారడానికి కారణం ఏది ?

11➤ AVERAGE గా ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల గాలిని పిల్చుకుంటాడు ?

12➤ రైలు మొదటిసారిగా ఏ దేశంలో నడిచింది ?

13➤ మొట్టమొదటి 'IPL' గెలిచిన టీం ఏది ?

14➤ 'గుజరాత్ ' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?

15➤ భారతదేశంలో అత్యదికంగా పెట్రోలియం ఉత్పతి చేసే రాష్ట్రం ఏది?

16➤ ఏ జివి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది ?

17➤ ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది ?

18➤ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ?

19➤ కాఫీ ని అత్యదికంగా ఉత్పతి చేసే దేశం ఏది ?

20➤ రేసుగుర్రం మూవీ తీసిన డైరెక్టర్ పేరేమిటి ?

21➤ 'TRAINS' ఏ సమయంలో వేగంగా ప్రయాణిస్తాయీ?

22➤ 4,9,25,49,121... ఈ సిరీస్ లో వచ్చే NEXT నెంబర్ ఏంటి ?

23➤ సముద్రం లోపలి 'శబ్దాన్ని' వినడానికి &రికార్డ్ చేయడానికి దేనిని వాడుతారు ?

24➤ పురాణాల ప్రకారం ఏ నది ని భగీరధి అంటారు ?

25➤ తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏది ?

26➤ ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు దేని వల్ల చనిపోతున్నారు ?

27➤ ఏ నీటితో స్నానం చేస్తే గుండెదడ మరియు షుగర్ వ్యాది తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది ?

28➤ ఏ చెట్టు నుండి తీసిన 'నూనే' ను ఎక్కువగా, ఔశాధల్లో ఉపయోగిస్తారు?

29➤ 'బెల్ బాటమ్' అనే స్టైల్ వేటికి సంబందించింది ?

30➤ దైవ ప్రసాదంలో చేర్చని కూరగాయలు ఏది?

31➤ HIV వ్యాది మొదటిసారి ఏ జంతువు నుండి మనిషికి సోకింది ?

32➤ నిద్రపోయేటప్పుడు దుప్పటి పూర్తిగా కప్పుకుని పడుకునే వారికి వచ్చే వ్యాది ఏది?

33➤ 'ఇండియాన్స్' కి అమెరికాలో చోటుకావాలంటే ఏ 'VISA' ఉండాలి ?

34➤ '8 పక్షాలు' అంటే ఎన్ని రోజులు ?

35➤ గౌతమ బుద్ధుడు ఎక్కడ జ్ఞానోదయం పొందాడు ?

36➤ ఒక స్త్రీ తన జీవితంలో ఎంతమంది పిల్లలకు జన్మనివ్వగలదు ?

37➤ ఉదయాన్నే నిమ్మరసం తాగితే రాని వ్యాది ఏది ?

38➤ జీవితాంతం కళ్ళద్దాలు రాకుండా కళ్ళు క్లియర్ గా కనిపించాలి అంటే ఏ మాంసం తినాలి ?

39➤ మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది ?

40➤ మూత్రపిండాలలో ఏ మూత్రపిండం పెద్దదిగా ఉంటుంది ?

41➤ 'రేచీకటి' అనే వ్యాది ఏ విటమిన్ లోపం వాళ్ళ వస్తుంది ?

42➤ అత్యదిక నేరాలు రేటు ఉన్న రాష్ట్రం ఏది ?

43➤ ఏ దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది ?

44➤ ఏ పక్షి నేలపై అస్సలు వాలదు ?

45➤ గుండెలోని బ్లాకేజిలను అతి తొందరగా క్లీన్ చేసి గుండెను ఉక్కులా చేసే పండు ఏది ?

46➤ రాత్రి 40 నిమిషాలు మాత్రమే ఉండే దేశం ఏది ?

47➤ క్రికెట్ లో మొదటి ప్రపంచ కప్ ను గెలిచిన జట్టు ఏది ?

48➤ గుండెపోటు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు ?

49➤ ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది ?

50➤ ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది ?

Your score is