MCQ Questions with Answers in Telugu

Discover a comprehensive collection of multiple-choice questions (MCQs) with answers in Telugu. Perfect for competitive exams, quizzes, or general learning, these Telugu GK questions are crafted to challenge and educate. Explore a variety of topics and enhance your knowledge with this engaging Telugu quiz resource.
1/100
24 గంటల్లో 16 నిమిషాలు మాత్రమే పడుకునే జీవి ఏది?
A. తేనెటీగ
B. సీతకోక చిలుక
C. చీమ
D. గొంగలిపురుగు
2/100
కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న తొలి దేశం ఏది?
A. అమెరికా
B. రష్యా
C. ఇండియా
D. చైనా
3/100
కేవలం 7 రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది?
A. పాలు
B. బొప్పాయి
C. తేనే
D. పంచదార
4/100
ఎండాకాలంలో ఎన్నిసార్లు స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు?
A. 1
B. 2
C. 3
D. 4
5/100
ఉదయం టిఫిన్ మానేస్తే ఏమౌతుంది?
A. సన్నగా అవుతారు
B. జుట్టు రాలిపోతుంది
C. లావు అవుతారు
D. బి మరియు సి
6/100
కింది వాటిలో ఏది తాగితే మోకాళ్ల నొప్పులు త్వరగా వస్తాయి?
A. మ్యాంగో జ్యూస్
B. ఆరెంజ్ జ్యూస్
C. ఫిల్టర్ వాటర్
D. గ్రేప్స్ జ్యూస్
7/100
సూర్య రశ్మి ద్వారా మనకు లభించే విటమిన్ ఏది?
A. ఏ విటమిన్
B. బి విటమిన్
C. సి విటమిన్
D. డి విటమిన్
8/100
మాంసహారంలో ఏది ఎక్కువగా తింటే మనిషి త్వరగా చనిపోతారు?
A. మటన్
B. చేపలు
C. బ్రా. చికెన్
D. రొయ్యలు
9/100
పురాణాల ప్రకారం పరాయిపురుషుడ్ని కోరుకునే స్త్రీలు మరుజన్మలో ఏమై పుడతారు?
A. చక్రవాక పక్షి
B. రెండుతలల పాము
C. చాతక పక్షి
D. కొండముచ్చు
10/100
ఆయుర్వేదం ప్రకారం మతిమరుపు వేగంగా దూరం చేసేది ఏది?
A. నెయ్యి
B. వెన్న
C. తేనే
D. పాలు
11/100
కడుపులో పుండ్లను త్వరగా నయం చేసేది ఏది?
A. వేపాకు కషాయం
B. త్రిఫల కాషాయం
C. కరక్కాయ కషాయం
D. పైవన్ని
12/100
ఏ ఆహారం ఎక్కువగా తినడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది?
A. కరివేపాకు
B. మునగాకు
C. అవిశాకు
D. బచ్చలాకు
13/100
Fastrack ఏ దేశానికి చెందింది?
A. అమెరికా
B. ఆస్ట్రేలియా
C. ఇండియా
D. జపాన్
14/100
రైలు చివరి బోగి మీద ఉండే (X) గుర్తుకి అర్ధం ఏంటి?
A. పట్టాలు తప్పలేదని
B. ప్రమాదం లేదని
C. వేగానికి గుర్తు
D. ఏ అర్ధం లేదని
15/100
ఏ ఆహారం వల్ల నల్లగా ఉన్న పెదవులు తెల్లగా మారుతుంది?
A. నిమ్మ పంచదార
B. బీట్ రూట్
C. పాలమీగడ వెన్న
D. తేనే
16/100
ఒక స్త్రీ ఎంతమందిని పిల్లలకు జన్మనిస్తుంది?
A. 40 మంది పిల్లలు
B. 30 మంది పిల్లలు
C. 50 మంది పిల్లలు
D. 20 మంది పిల్లలు
17/100
రోజుకు ఎన్నిసార్లు మూత్రానికి వెళ్తే షుగర్ ఉన్నట్లు?
A. 4-7 సార్లు
B. 10-15సార్లు
C. 8-12సార్లు
D. నిర్ధారించలేము
18/100
జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఏం వాడాలి?
A. కరివేపాకు
B. కలబంద
C. మందార ఆకు
D. మిరియాలు
19/100
సూర్య కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం ఏది?
A. టైటాన్
B. గనిమెడ
C. చంద్రుడు
D. డీబోస్
20/100
జీర్ణశయంలో ఆహారం ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది?
A. 4-5 గంటలు
B. 2-3 గంటలు
C. 3-4 గంటలు
D. 1-2 గంటలు
21/100
ఏ ఆహారం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి?
A. అల్లం
B. కొబ్బరి
C. చిన్న ఉల్లిపాయ
D. పైవన్ని
22/100
మానవ పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
A. 29 ఎముకలు
B. 20 ఎముకలు
C. 30 ఎముకలు
D. 35 ఎముకలు
23/100
బ్రష్ చేయకముందు నీరు త్రాగడం వల్ల కలిగే అద్భుత శక్తి ఏది?
A. రోగనిరోదక శక్తి
B. కిడ్నీలకు శక్తి
C. ఒంట్లో వేడి తగ్గే శక్తి
D. నరాలకు శక్తి
24/100
క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే పవర్ఫుల్ డ్రింక్ ఏది?
A. జీలకర్ర
B. నిమ్మ
C. అల్లం
D. లవంగాలు
25/100
హార్ట్ ఎటాక్ రావడానికి ముఖ్య కారణం ఏది?
A. ఒత్తిడి
B. మధ్యపానం
C. స్థూలకాయం
D. పైవన్ని
26/100
సెల్ఫోన్ ని కనుగొన్నది ఎవరు?
A. మార్టిన్ కూపర్
B. లూయిస్ ప్రిన్స్
C. శామ్యూల్ కొర్ట్
D. బెర్నెస్ వాలిస్
27/100
భారత దేశంలో అత్యంత అందమైన భవనం ఏది?
A. హవా మహాల్
B. చార్మినార్
C. ఎర్ర కోట
D. తాజ్ మహాల్
28/100
ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది?
A. న్యూయార్న్
B. సియోల్
C. టోక్యో
D. ఢీల్లీ
29/100
భూమి దేని చుట్టు తిరుగుతుంది ?
A. చంద్రుడు
B. వీనస్
C. సూర్యుడు
D. అంగారకుడు
30/100
గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు?
A. ఆర్య వ్రతాలు
B. ఆర్య సత్యాలు
C. అష్టాంగా మార్గాలు
D. బుద్ద స్తోత్రాలు
31/100
రంగు రుచి సువాసన లేని వాయువు ఏది?
A. క్లోరిన్
B. కార్బన్ డైయాక్సైడ్
C. ఆక్సీజన్
D. హైడ్రోజన్
32/100
సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
A. వారణాసి
B. తాంజావూర్
C. తిరుపతి
D. మదురై
33/100
కోడి మొదట వచ్చిందా? గుడ్డు మొదట వచ్చిందా?
A. కోడి
B. గుడ్డు
D. తెలియదు
C. ఏది కాదు
34/100
నారింజ పండు ఏ విటమిన్ తో నిండి ఉంటుంది?
A. విటమిన్ ఏ
B. విటమిన్ ఏ సి
C. విటమిన్ డి
D. విటమిన్ సి
35/100
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే అస్సలు రాని వ్యాధి ఏది?
A. పక్షవాతం
B. రక్తపోటు
C. మతిమరుపు
D. ఒబేసిటి
36/100
వికటకవి అనే బిరుదు ఎవరికి కలదు?
A. నన్నయ్య
B. నంది తిమ్మన్న
C. తెనాలి రామకృష్ణ
D. అల్లసాని పెద్దన్న
37/100
ఏ జీవి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది?
A. కప్ప
B. ఎలుగుబంటి
C. డాలిఫిన్
D. పాము
38/100
ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?
A. గంగా నది
B. నైలు నది
C. గోదావరి నది
D. యమునా నది
39/100
కుతుబ్ మినార్ ను ఎవరు నిర్మించారు?
A. బాబర్
B. రజియా సుల్తాన్
C. షాజాహన్
D. కుతుబుద్దీన్ ఐబాక్
40/100
బంగారాన్ని తింటే ఏం జరుగుతుంది?
A. ఆరోగ్యం
B. చనిపోతారు
C. ఏమి జరగదు
D. సన్నగా అవుతారు
41/100
రైలు మొదటిసారి ఏ దేశంలో నడిచింది?
A. బ్రిటన్
B. ఇంగ్లాండ్
C. నార్వే
D. క్యూబా
42/100
భారతదేశంలో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
A. బీహార్
B. ఒరిస్సా
C. మధ్యప్రదేశ్
D. గుజరాత్
43/100
5 అడుగులు ఉన్న వ్యక్తి ఎంత బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు?
Α. 35-40
B. 43-53
C. 55-60
D. 60-65
44/100
అతిగా ఆలోచించే వారికి వచ్చే సమస్య ఏది?
A. నిద్రలేమి
B. గుండె సమస్యలు
C. ఆస్తమా
D. మతిమరుపు
45/100
భోజనానికి ముందు నీళ్ళు తాగితే ఏమౌతుంది?
A. కిడ్నిలో రాళ్ళు
B. ముధుమేహం
C. వికారం
D. కడుపునొప్పి
46/100
ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?
A. బోర్లా
B. చేతిపై తల పెట్టుకొని
C. కుడివైపు
D. ఎడమ వైపు
47/100
ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో చూడగల్గుతుంది?
A. బల్లి
B. ఊసరవెల్లి
C. పాము
D. తాబేలు
48/100
ఏ చెట్టుకింద నిలబడితే మనిషి చనిపోతాడు?
A. గన్నేరు చెట్టు
B. అశోక చెట్టు
C. మంచినీల్ చెట్టు
D. మర్రి చెట్టు
49/100
రేచీకటికి కారణమయ్యే విటమిన్ ఏది?
A. విటమిన్ సి
C. విటమిన్ కే
B. విటమిన్ డి
D. విటమిన్ ఎ
50/100
ప్రపంచ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
A. 1942
Β. 1944
C. 1946
D. 1948
51/100
ఒక రోజులో (24 గంటల్లో) ఎన్ని సెకన్లు ఉంటాయి?
A. 18,640
B. 86,000
C. 8,64,000
D. 86,400
52/100
మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధిచేసే అవయవం ఏది?
A. గుండే
B. ఊపిరితిత్తులు
C. మూత్రపిండాలు
D. కాలయం
53/100
సుగర్ (Diabetes) రాకుండా ఉండాలంటే ఏ కూరగాయలను తీసుకోవాలి?
A. బంగాలదుంప
B. క్యారెట్
C. వంకాయ
D. టమాట
54/100
మధ్యాహ్నం పూట నిద్రిస్తే ఏమౌతుంది?
A. మతిమరుపు
B. ఉబ్బసం
C. గుండే సమస్యలు
D. డిప్రెషన్
55/100
ఏది తినడం వల్ల పొట్టి వారు పొడవుగా పెరుగుతారు?
A. రాగులు
B. Sprouts
C. శనగలు
D. జొన్నలు
56/100
8 పక్షాలు అంటే ఎన్ని రోజులు?
Α. 130
Β. 140
C. 110
D. 120
57/100
అన్నం తిన్న తర్వాత స్నానం చేస్తే ఏమౌతుంది?
A. జీర్ణ వ్యవస్థ పాడౌతుంది
B. నల్లబడతారు
C. క్యాన్సర్ వస్తుంది
D. పొట్ట వస్తుంది
58/100
తేనేటీగ తేనెను ఏ రూపంలో పెడుతుంది?
A. ఉమ్ము
B. వాంతు
C. చెమట
D. మలవిసర్జన
59/100
ఏ జంతువు యొక్క గుండేను మనిషికి పెట్టొచ్చు?
A. ఏనుగు
B. కుక్క
C. పంది
D. చింపాంజీ
60/100
భూకాంపాల రాకను ముందుగా పసిగట్టే జీవి ఏది?
A. కుందేలు
B. ఏనుగు
C. పావురం
D. పాము
61/100
కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
A. మాల్దీవ్లు
c. ఇండియా
B. బ్రెజిల్
D. చైనా
62/100
సూర్యుడు పచ్చగా ఏ దేశంలో కనిపిస్తాడు?
A. చైనా
B. నార్వే
C. క్యూబా
D. జపాన్
63/100
మానవ కంటికి ఉపయోగపడే విటమిన్ ఏది?
A. విటమిన్ సి
B. విటమిన్ డి
C. విటమిన్ ఏ
D. మిటమిన్ కే
64/100
పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ పై కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు?
A. సరళా చౌదరి
B. నీరు దేష్పాండే
C. కీర్తీ దేవి
D. అంజనీ కుమార్
65/100
తలలో గుండే ఉన్న జీవి ఏది?
A. రొయ్య
B. మొసలి
C. కప్ప
D. చేప
66/100
తేనే టీగకు మొత్తం ఎన్న కళ్ళు ఉంటాయి?
A. 4
B. 6
C. 5
D. 2
67/100
5 మిలియన్లు అంటే ఎంత?
A. 5 లక్షలు
B. 50 లక్షలు
C. 5 కోట్లు
D. 5 వేలు
68/100
బిర్యాని మొదట ఏ దేశంలో పుట్టింది?
A. పాకిస్తాన్
B. ఆఫ్ఘనిస్తాన్
C. ఇరాన్
D. చైనా
69/100
రక్తపోటుని అత్యంత వేగంగా తగ్గించే పదార్ధం ఏది?
A. రాతి ఉప్పు
B. చెక్కెర
C. ఊరగాయ
D. మాంసం
70/100
పాములు ఒక గంటకి ఎన్ని మైళ్ళు పాకగలవు?
A. 2.5
B. 12.5
C. 5.5
D. 10.5
71/100
స్పేస్ లో మొట్టమొదటి పెంచబడిన వెజిటేబుల్ ఏది?
A. కుకుంబర్
B. టొమాటొ
C. పొటాటో
D. ఆనియన్
72/100
కుట్టు మిషన్ ని కనిపెట్టింది ఎవరు?
A. జాన్సన్
B. ఫెరియర్
C. వోల్టో
D. థియోనిర్
73/100
పాలలో నీళ్ళుపాలలో నీళ్లు కలపకుండా తాగితే ఏమవుతుంది
A. తెల్లగా అవుతారు
B. సన్నగా అవుతారు
C. లావుగా అవుతారు
D. జుట్టు పెరుగుతుంది
74/100
పురాణాల ప్రకారం లక్ష్మనుడిగా అవతరించింది ఎవరు?
A. విష్ణువు
B. శివుడు
C. బ్రహ్మ
D. అదిశేషుడు
75/100
'రామాయణం' గ్రంధంలో దూరాన్ని యోజనాలలో చెప్పారు కదా, అయితే ఒక యోజనం ఇప్పటి కొలతలలో ఎంత ?
A. 8 km
B. 12 km
C. 3 km
D. 24 km
76/100
ఫ్లూట్ తయారికి ఏ చెట్టు అవసరం?
A. టేకు
B. వెదురు
C. మర్రి
D. వేప
77/100
మతిమరపును తగ్గించడంలో ఉపయోగపడేది ఏది?
A. తేనె
B. ఖర్జూరం
C. దాల్చిన చెక్క
D. పెరుగు
78/100
ఈ క్రింది పదార్థాలలో ANTIBIOTIC గా పనిచేసేదేది ?
A. ఉప్పు
B. పసుపు
C. కుంకుమ
D. కర్పూరం
79/100
రోజు మనం బ్రష్ చేసే TOOTHPASTE ఏ గుణాన్ని కలిగి ఉంటుంది?
A. Acidic
B. Basic
C. Nutral
D. None of them
80/100
శ్రీరాముడి అరణ్యవాసం పూర్తయే వరకు 'భరతుడు' సింహాసనం పై ఏం పెట్టి పరిపాలించాడు ?
A. శ్రీరాముడి పాదరక్షకులు
B. శ్రీరాముడి ఉత్తర్యం
C. శ్రీరాముడి ఉంగరం
D. శ్రీరాముడి ధనుస్సు
81/100
వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు ?
A. మైనాక పర్వతం
B. సంజీవని పర్వతం
C. వృష పర్వతం
D. బుష్యముక పర్వతం
82/100
Stephen Hawking ఏ దేశానికి చెందిన సైంటిస్ట్ ?
A. అమెరికా
B. జర్మనీ
C. ఫ్రాన్స్
D. ఇంగ్లాండ్
83/100
పాకిస్తాన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది ?
A. 1948
B. 1947
C. 1950
D. 1956
84/100
మహాభారతం ప్రకారం కర్ణుని తర్వాత కరవసేనకు నాయకుడు ఎవరు ?
A. శల్యుడు
B. అశ్వద్దామ
C. కృపాచార్యుడు
D. కృతవర్మ
85/100
తమిళనాడు రాష్ట్రంలోని తూర్పు తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు ?
A. కోరమండల్ తీరం
B. కోస్తా తీరం
C. మలబార్ తీరం
D. కెనరా తీరం
86/100
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అష్టవినాయక క్షేత్రాము ఉన్నాయి ?
A. కర్ణాటక
B. తమిళనాడు
C. మహారాష్ట్ర
D. కేరళ
87/100
క్రింది వాటిలో విటమిన్ C ని కలిగి ఉన్న పండు ఏది ?
A. బొప్పాయి
B. ఆపిల్
C. జామకాయ
D. నిమ్మకాయ
88/100
Land of Marble అని ఏ దేశాన్ని అంటారు?
A. బ్రేజీల్
B. జర్మనీ
C. ఇండియా
D. ఇటలీ
89/100
ప్లాస్టిక్ కరెన్సీ ని మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది?
A. అమెరికా
B. ఆస్ట్రేలియా
C. జర్మనీ
D. స్పెయిన్
90/100
మనిషి శరీరంలో ఎంత నిరు ఉంటుంది ?
A. 70%
B. 55%
C. 40%
D. 25%
91/100
వీరిలో T20 క్రికెట్ లో ఒక్క సెంచరీ కూడా చెయ్యని ప్లేయర్ ఎవరు ?
A. దోని
B. రోహిత్ శర్మ
C. క్రిస్ గేల్
D. ఎ బీ డెవిలియర్స్
92/100
ఏ విటమిన్ లోపం వలన POLIO వ్యాది వస్తుంది ?
A. విటమిన్ E
B. విటమిన్ K
C. విటమిన్ D
D. విటమిన్ A
93/100
కిడ్నీ సమస్య ఉన్నవారు వేటిని తినకూడదు ?
A. మటన్
B. చికెన్
C. ఉప్పు
D. పైవన్నీ
94/100
అధిక బరువును తగ్గించడంలో ఉపయోగపడేది ఏది ?
A. రాగులు
B. ఖర్జూరం
C. పెరుగు
D. బెల్లం
95/100
చేప దేని సహాయంతో ఉపిరి పిల్చుకుంటుంది ?
A. చెవి
B. ముక్కు
C. కళ్ళు
D. మొప్పలు
96/100
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు ?
A. సంతోషి యాదవ్
B. బచెంద్రి పాల్
C. పూత అరోరా
D. గీత
97/100
ఇండోనేషియా రాజదాని ఏది ?
A. జకార్త
B. డబ్లిన్
C. స్విట్జర్లాండ్
D. మెల్బోర్న్
98/100
ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగితే ఏమౌతుంది?
A. జుట్టు పెరుగుతుంది
B. మొటిమలు తగ్గిపోతాయి
C. జీర్ణ శక్తి పెరుగుతుంది
D. పైవన్నీ
99/100
29.శ్రీకృష్ణ అవతారం ఏ యుగానికి సంబందించినది ?
A. త్రేతాయుగం
B. కృతయుగం
C. ద్వాపర యుగం
D. కలియుగం
100/100
ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడకుండా భరత్ ను ఓడించిన ఇంటర్నేషనల్ క్రికెట్ టీం ఏది ?
A. పాకిస్తాన్
B. ఆఫ్ఘనిస్తాన్
C. శ్రీలంక
D. ఆస్ట్రేలియా
Result: