Engage in this Telugu GK quiz with 50 questions that cover a range of subjects. Whether you are a student or preparing for competitive exams, this quiz will help you enhance your knowledge and skills.

1➤ సమాధిలో కడవలిముక్క రాగి గిన్నెలు కనిపించిన ప్రాంతం ఏది?

2➤ నాసాలో ఎంత మంది పని చేసే వాళ్ళు ఉంటారు?

3➤ వానపాముకు ఎన్ని గుండెలు ఉంటాయి?

4➤ మన శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం ఏది?

5➤ తల్లితండ్రుల బ్లేడ్ గ్రూప్ లు O,AB అయితే పిల్లలకు వచ్చే అవకాశం ఉన్న బ్లడ్ గ్రూప్ ఏది?

6➤ భూమి చుట్టూ ఎన్ని ఖగోళ రాశులు ఉన్నాయి?

7➤ పిల్లిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?

8➤ చాక్లెట్ తయారీలో వాడే కోకో ఏ దేశంలో పండిస్తారు?

9➤ ఏ పండు తినడం వల్ల ముసలితనం రాకుండా యవ్వనంగా ఉంటారు?

10➤ చుండ్రు తగ్గాలంటే ఏ ఆకులూ వాడాలి?

11➤ మనిషి తినకూడని పదార్థాలు ఏవి?

12➤ అరటిపండును ఉప్పును ఎవరు తినకూడదు?

13➤ గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?

14➤ మన శరీరానికి ప్రతి రోజు కనీసం ఎంత నీరు కావలి?

15➤ కల్లులేనివారు కూడా చదువుకోడానికి వీలుగా ఉండే లిపి పేరు ఏమిటి ?

16➤ రవీంద్రనాథ్ టాగూర్ గారు ఏ పొరుగు దేశానికి జాతీయ గీతాన్ని రాసారు?

17➤ FDA అధికారిక మార్గదర్శకాల ప్రకారం చాక్లెట్లలో చట్టబద్దంగా 100గ్రాములకు ఎన్ని కీటకాలు శకలాలు ఉండవచ్చు?

18➤ పువ్వులను ఎక్కువగా ఉత్పతి చేసే దేశం ఏది ?

19➤ భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు?

20➤ పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏది?

21➤ పండ్ల తోటాలకు అనుకూలమైన నేలాలూ ఏవి?

22➤ సుగంధ ద్రవ్యాల భూమిగా పిలవబడే రాష్ట్రం ఏది ?

23➤ గంధపుచెక్క ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

24➤ కామెర్లు వచ్చిన వారు ఎక్కువగా ఏ నీటిని తాగాలి?

25➤ మన దేశంలో అవిశ్వాసం ద్వారా పదవి కోల్పోయిన మొదటి ప్రధాని ఎవరు?

26➤ సగటు మానవుడిలో ఉండే రక్తం ఎంత?

27➤ జాతీయ తోబుట్టువుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

28➤ ప్రతి రోజు టీ త్రాగితే ఏం జరుగుతుంది?

29➤ భారత దేశంలో మొదటి మోటార్ బస్సు ఏ నగరంలో నడిచింది?

30➤ అతిగా పొగ తాగేవారికి ఎక్కువగా వచ్చే వ్యాధి ఏది?

31➤ క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఈ క్రింది వాటిలో దేనిని తీసుకుంటారు?

32➤ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది ?

33➤ కళ్ళు క్లియర్ గా కనబడేటట్లు చేసే ఆహారం ఏది ?

34➤ టెస్ట్ క్రికెట్ లో అత్యేదికంగా 400 పరగులు చేసిన ఏకైక బాట్స్మెన్ ఎవరు ?

35➤ భారతదేశంలో సమాధుల నగరం అని దేన్నీ అంటారు ?

36➤ జాతీయ యువజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?

37➤ మహారాష్ట్ర రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది ?

38➤ టాయిలెట్ ని ఆపుకోవడం వల్ల ఏం జరుగుతుంది?

39➤ ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి గల కారణమైన విటమిన్ ఏది?

40➤ కలపను ఇచ్చే చెట్లను పెంచడాన్ని ఏమంటారు?

41➤ తామర పువ్వు గుర్తు ఏ అంశాన్ని సూచిస్తుంది?

42➤ మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి ఏం తినాలి?

43➤ ఏ కీటకం పాదాలలో చెవులు ఉంటాయి?

44➤ షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహరం ఏది?

45➤ మన రాజ్యాంగం ప్రకారం భారతదేశం యొక్క పేరు ఏమిటి?

46➤ పురాణాల ప్రకారం అనసూయ ఎవరి భార్య?

47➤ రసాయన ఎరువులు వినియోగాన్ని నిషేదించిన మొదటి రాష్ట్రం ఏది ?

48➤ సౌర వ్యవస్థలో భూమితో పాటు ఒజోన్ పొర కలిగి ఉన్న మరో గ్రహం ఏది?

49➤ ఊడిన జుట్టును తిరిగి రప్పించే బయోటిన్ దేనిలో ఎక్కువగా లభిస్తుంది?

50➤ ఒక్క చేప కూడా లేని సముద్రం ఏది?

Your score is