Welcome to the Test 2 Telugu Current Affairs Quiz for October 2024. Whether you're preparing for government exams or simply want to stay informed, this quiz provides the latest updates in Telugu. Challenge yourself with questions about current events in politics, sports, science, and more.

1/50
1. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదించిన ప్రకారం గ్లోబల్ 5G స్మార్ట్ఫోన్ మార్కెట్లో భారతదేశం ఏ స్థానాన్ని కలిగి ఉంది?
ⓐ 1
ⓑ 3
ⓒ 4
ⓓ 2
2/50
2. కుర్కుమా ఉంగ్ మెన్సిస్ అనే కొత్త పసుపు సంబంధిత వృక్ష జాతులు ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి?
ⓐ నాగాలాండ్
ⓑ అస్సాం
ⓒ మేఘాలయ
ⓓ సిక్కిం
3/50
3. ప్రపంచంలోని మొట్టమొదటి ఆసియా కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ⓐ మహారాష్ట్ర
ⓑ గుజరాత్
ⓒ ఉత్తరప్రదేశ్
ⓓ రాజస్థాన్
4/50
4. పార్టనర్ షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ లో చేరిన మొదటి భారతీయ బ్యాంకు ఏది?
ⓐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ⓑ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ⓒ HDFC బ్యాంక్
ⓓ ICICI బ్యాంక్
5/50
5. 4వ ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ఏ దేశం గెలుచుకుంది?
ⓐ మారిషన్
ⓑ భారతదేశం
ⓒ సిరియా
ⓓ ఖతార్
6/50
6. 2024లో సివిల్ ఏవియేషన్ పై 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది?
ⓐ జపాన్
ⓑ చైనా
ⓒ సింగపూర్
ⓓ భారతదేశం
7/50
7. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కి నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
ⓐ నందన్ నీలేకని
ⓑ ఆర్ఎస్ శర్మ
ⓒ అజయ్ ప్రకాష్ సాహ్ని
ⓓ ఆర్ఎస్ అగర్వాల్
8/50
8. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తొ ఏ సంస్థ అణు సహకార ఒప్పందంపై సంతకం చేసింది?
ⓐ ఎమిరేట్స్ న్యూక్లియర్ కమిషన్
ⓑ ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్
ⓒ యూఏఈ న్యూక్లియర్ అథారిటీ
ⓓ గల్ఫ్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్
9/50
9. భారతదేశంలో వాతావరణ అంచనాలను మెరుగుపరచడానికి రూ.2,000 కోట్ల పెట్టుబడితో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మిషన్ ఏది?
ⓐ మిషన్ మౌసం
ⓑ మిషన్ భగీరథ
ⓒ మిషన్ మేఘదూత్
ⓓ మిషన్ వర్ష
10/50
10. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ⓐ ఆగష్టు 15
ⓑ అక్టోబర్ 2
ⓒ జనవరి 26
ⓓ సెప్టెంబర్ 11
11/50
11. అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ సేవలను అందించిన మొదటి రాష్ట్రం ఏది?
ⓐ ఛత్తీస్ గఢ్
ⓑ మధ్యప్రదేశ్
ⓒ ఒడిశా
ⓓ గుజరాత్
12/50
12. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రారంభించిన "రంగీన్ మచ్లి” యాప్ ఏ రంగానికి మద్దతు ఇస్తుంది?
ⓐ మత్స్య సంపద
ⓑ హార్టికల్చర్
ⓒ ఆక్వాకల్చర్
ⓓ సముద్ర పరిరక్షణ
13/50
13. భారత హోం మంత్రి ప్రకటించిన పోర్ట్ బ్లెయిర్ కొత్త పేరు ఏమిటి?
ⓐ శ్రీ చంద్రపురం
ⓑ శ్రీ విజయ్ నగర్
ⓒ శ్రీ విజయపురం
ⓓ శ్రీ చోళభూమి
14/50
14. ఇటీవల మృతి చెందిన సీతారాం ఏచూరి ఏరాజకీయ పార్టికి చెందినవారు?
ⓐ కాంగ్రెస్
ⓑ cpi
ⓒ bjp
ⓓ cpm
15/50
15. భారతదేశపు మొట్టమొదటి టీల్ కార్బన్ అధ్యయనం ఎక్కడ నిర్వహించబడింది?
ⓐ కియోలాడియో నేషనల్ పార్క్
ⓑ సుందర్బన్స్ నేషనల్ పార్క్
ⓒ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
ⓓ కజిరంగా నేషనల్ పార్క్
16/50
16. భారతదేశం ఇటీవల పరీక్షించిన VL-SRSAM ఏ రకమైన క్షిపణి?
ⓐ గగనతలం నుండి గగనతలం క్షిపణి
ⓑ ఉపరితలం నుండి ఉపరితలం క్షిపణి
ⓒ గగనతలం నుండి ఉపరితల క్షిపణి
ⓓ ఉపరితలం నుండి గగనతల క్షిపణి
17/50
17. 3వ INDUS-X సమ్మిట్ ఎక్కడ జరిగింది?
ⓐ న్యూయార్క్
ⓑ వాషింగ్టన్
ⓒ కాలిఫోర్నియా
ⓓ టెక్సాస్
18/50
18. బ్రిక్స్ లిటరేచర్ ఫోరమ్ 2024 ఎక్కడ జరిగింది?
ⓐ చైనా
ⓑ రష్యా
ⓒ భారత్
ⓓ బ్రెజిల్
19/50
19. 2024 TIME వరల్డ్స్ బెస్ట్ కంపెనీల జాబితాలో ఏ కంపెనీ అగ్ర స్థానం లో ఉంది?
ⓐ మైక్రోసాఫ్ట్
ⓑ గూగుల్
ⓒ అమెజాన్
ⓓ ఆపిల్
20/50
20. మొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ని ఎవరు పూర్తి చేశారు?
ⓐ మైఖేల్ కాలిన్స్
ⓑ పావెల్ వినోగ్రాడోవ్
ⓒ జారెడ్ ఇసాక్మాన్
ⓓ ఫ్యోదర్ నికోలాయెవిచ్ యుర్చిఖిన్
21/50
21. బెల్జియన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు?
ⓐ అన్మోల్ ఖర్చ్
ⓑ అమాలీ షుల్జ్
ⓒ ఇరినా అమాలీ ఆండర్సన్
ⓓ సైనా నెహ్వాల్
22/50
22. ఆసియా సింహాలను సంరక్షించడానికి భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యానవనం ఎకో-సెన్సిటివ్ జోన్ గా ప్రకటించబడింది?
ⓐ గిర్ నేషనల్ పార్క్
ⓑ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
ⓒ కన్హా నేషనల్ పార్క్
ⓓ బాంధవ్గర్ నేషనల్ పార్క్
23/50
23. ఎనిమిది ఉపగ్రహాలను మోసుకెళ్లే స్మార్ట్ డ్రాగన్-3 రాకెట్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది?
ⓐ రష్యా
ⓑ జపాన్
ⓒ చైనా
ⓓ యునైటెడ్ స్టేట్స్
24/50
24. 2024 సెప్టెంబరు లో ఏ దేశానికి చెందిన సోయుజ్ MS-25 అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తన సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది?
ⓐ యునైటెడ్ స్టేట్స్
ⓑ రష్యా
ⓒ చైనా
ⓓ జపాన్
25/50
25. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ⓐ సెప్టెంబర్ 27
ⓑ అక్టోబర్ 10
ⓒ ఆగష్టు 15
ⓓ నవంబర్ 5
26/50
26. భారతదేశంలో గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది?
ⓐ 2010
ⓑ 2005
ⓒ 1998
ⓓ 2015
27/50
27. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?
ⓐ 39
ⓑ 40
ⓒ 45
ⓓ 50
28/50
28. 7వ గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
ⓐ పారిస్
ⓑ అబుదాబి
ⓒ వాషింగ్టన్ డి.సి.
ⓓ న్యూయార్క్
29/50
29, వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?
ⓐ 52
ⓑ 45
ⓒ 58
ⓓ 67
30/50
30. ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఆర్కా మరియు అరుణిక యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?
ⓐ అంతరిక్ష అన్వేషణ
ⓑ వైద్య పరిశోధన
ⓒ ఆర్థిక విశ్లేషణ
ⓓ వాతావరణ పరిశోధన
31/50
31. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ⓐ అక్టోబర్ 10
ⓑ నవంబర్ 5
ⓒ ఆగష్టు 15
ⓓ సెప్టెంబర్ 26
32/50
32. మణిపూర్లోని ఏ గ్రామం 2024 ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా బిరుదు పొందింది?
ⓐ ఆండ్రో
ⓑ భోనోమా
ⓒ మావ్లిన్నోంగ్
ⓓ జిరో
33/50
33. సముద్ర జలాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ సంతకం చేసిన ఒప్పందం పేరు ఏమిటి?
ⓐ జాతీయ అధికార పరిధిని దాటి జీవవైవిధ్యం
ⓑ గ్లోబల్ ఓషన్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్
ⓒ సముద్ర పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ ఒప్పందం
ⓓ హై సీస్ బయోడైవర్సిటీ ప్రిజర్వేషన్ ట్రీటీ
34/50
34. ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ⓐ అక్టోబర్ 15
ⓑ జూలై 10
ⓒ ఆగష్టు 22
ⓓ సెప్టెంబర్ 28
35/50
35. ఆక్సిజన్ బర్డ్ పార్క్ (అమృత్ మహెూత్సవ్ పార్క్) ఎక్కడ ప్రారంభించబడింది?
ⓐ నాగపూర్
ⓑ పూణే
ⓒ ముంబై
ⓓ ఔరంగాబాద్
36/50
36. అంతర్జాతీయ IP ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?
ⓐ 42
ⓑ 38
ⓒ 45
ⓓ 40
37/50
37. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ⓐ సెప్టెంబర్ 28
ⓑ సెప్టెంబర్ 29
ⓒ సెప్టెంబర్ 30
ⓓ అక్టోబర్ 1
38/50
38. అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ⓐ సెప్టెంబర్ 30
ⓑ అక్టోబర్ 1
ⓒ నవంబర్ 15
ⓓ డిసెంబర్ 9
39/50
39. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ⓐ రాకేష్ శర్మ
ⓑ మణియంకోడ్ వీరేంద్రకుమార్
ⓒ ఆర్.జగన్నాథన్
ⓓ శ్రేయామ్స్ కుమార్
40/50
40. ఎక్సోస్టోమా సెంటియోనోయే అనే కొత్త జాతి క్యాట్ ఫిష్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?
ⓐ అరుణాచల్ ప్రదేశ్
ⓑ అస్సాం
ⓒ నాగాలాండ్
ⓓ మేఘాలయ
41/50
41. ఇప్పుడు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పిలువబడే నేషనల్ క్రికెట్ అకాడమీని BCCI ఏ నగరంలో ప్రారంభించింది?
ⓐ ముంబై
ⓑ బెంగళూరు
ⓒ చెన్నై
ⓓ హైదరాబాద్
42/50
42. విద్యార్థుల పర్యటనల కోసం 'దర్శిని' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ⓐ కర్ణాటక
ⓑ తెలంగాణ
ⓒ తమిళనాడు
ⓓ కేరళ
43/50
43. ఏటా ఏ తేదీని ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా పాటిస్తారు?
ⓐ సెప్టెంబర్ 10
ⓑ సెప్టెంబర్ 12
ⓒ సెప్టెంబర్ 14
ⓓ సెప్టెంబర్ 16
44/50
44. ఏ బ్యాంక్ తన 'పరివర్తన్' కార్యక్రమం కింద 2025 నాటికి 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది?
ⓐ ఐసీఐసీఐ బ్యాంక్
ⓑ హెబ్డిఎఫ్సి బ్యాంక్
ⓒ యాక్సిస్ బ్యాంక్
ⓓ ఎస్బీఐ
45/50
45. యాగీ తుఫాన్ ప్రభావిత దేశాలకు మానవతా సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
ⓐ Operation Sadbhav
ⓑ Operation Typhoon Relief
ⓒ Operation ASEAN Aid
ⓓ Operation Humanitarian Assistance
46/50
46. కల్వరి సబ్ మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ (వినేత్ర) ఎక్కడ ప్రారంభించబడింది?
ⓐ ముంబై
ⓑ కొచ్చి
ⓒ విశాఖపట్నం
ⓓ చెన్నై
47/50
47. 4వ రీ-ఇన్వెస్ట్ సమ్మిట్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది?
ⓐ గుజరాత్
ⓑ మహారాష్ట్ర
ⓒ కర్ణాటక
ⓓ ఢిల్లీ
48/50
48. 2024 సెప్టెంబర్ 12, 13 తేడాల్లో G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశం ఏ దేశంలో జరిగింది?
ⓐ జపాన్
ⓑ యునైటెడ్ స్టేట్స్
ⓑ జర్మనీ
ⓓ బ్రెజిల్
49/50
49. 2022 నుంచి విదేశాల్లోని బాధితులను లక్ష్యంగా చేసుకుని సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను నిర్వీర్యం చేసేందుకు సీబీఐ, ఎఫ్ఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ పేరేమిటి?
ⓐ ఆపరేషన్ సైబర్ షీల్డ్
ⓑ ఆపరేషన్ డిజిటల్ 11
ⓒ ఆపరేషన్ సైబర్ ప్రొటెక్ట్
ⓓ ఆపరేషన్ చక్ర III
50/50
50, 2024 సెప్టెంబర్ 15న ముగిసిన పొలారిస్ డాన్ మిషను ఏ సంస్థ నిర్వహించింది?
ⓐ SpaceX
ⓑ NASA
ⓒ Blue
ⓓ Virgin Galactic
Result: