Engage in a Telugu general knowledge quiz with 50 carefully selected questions. Designed to test your knowledge across multiple subjects, this quiz is perfect for students, competitive exams, and quiz competitions.

1➤ ప్రపంచంలో కెల్లా అతి చిన్న పక్షి ఏది ?

2➤ ఏ చెట్టు బెరడు తడీగా ఉన్నా సరే మండగలదు ?

3➤ ఏ పక్షి రంగురంగుల గుడ్లను పెడుతుంది

4➤ మాంసం తినే మొక్క ఏది ?

5➤ తెల్లపావురం దేనికి గుర్తు ?

6➤ దెబ్బతగిలితే మనిషిలాగా ఏడ్చే జంతువు ఏది ?

7➤ ఏ జీవి తల తెగిపోయినా దాదాపు వారం రోజులు పాటు జీవించగలదు ?

8➤ నోటితో శబ్దం చేయలేని జంతువు ఏది ?

9➤ ఎక్కువ దూరం గెంతే జంతువు ఏది ?

10➤ ప్రపంచవ్యాప్తంగా 7500 రకాల వస్తువులపై కనిపించే బొమ్మ పేరు ?

11➤ ఇండియాలో ఇళ్ళకి తలుపులు లేని గ్రామం ఎక్కడ ఉంది ?

12➤ హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?

13➤ నది లేని దేశం ఏది ?

14➤ ప్రపంచంలో కెల్లా ఎక్కువ యాపిల్ పండ్లు పండించేది ఎక్కడ?

15➤ ఏడు ఖండాలలో ఎక్కువ దేశాలు కలిగి ఉన్న ఖండం ఏదీ?

16➤ తెల్ల ఏనుగులు ఏ దేశంలో ఉంటాయి?

17➤ భారతదేశంలో ఎక్కువగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదీ?

18➤ ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా?

19➤ సచిన్ టెండుల్కర్ పూర్తి పేరు ఏంటి ?

20➤ ప్రపంచంలోనే గూడు కట్ట గల ఏకైక పాము ఏది ?

21➤ జంతువులలో శాకాహార జంతువు కానిది ?

22➤ కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించేది ఏంటి ?

23➤ ఏ ద్రవంలో ఇనుము మునిగి పోదు ?

24➤ ఏ సముద్రంలో మునిగి పోవడం జరగదు ?

25➤ పుర్రె ఉండి వెన్నెముక లేని ఏకైక జంతువు ఏది ?

26➤ ఘటోత్కచుడి ని ఎవరు వధిస్తారు ?

27➤ సీతాదేవి యొక్క గురువు ఎవరు ?

28➤ లంకలో " సీతాదేవి " కి సహాయం చేసిన రాక్షసి పేరేమిటి ?

29➤ రావణాసురుడి తల్లి పేరేమిటి ?

30➤ శ్రీరాముడి పొడవు ఎంత ?

31➤ పురణాల ప్రాకారం మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు. ?

32➤ దసరా పండుగ ఏవరిని చంపిన తర్వత జరిగింది ?

33➤ షార్క్ లు రక్తపు బొట్టు వాసన్ని ఎంత దూరం నుంచి పసిగట్టగలవు ?

34➤ చింపాంజీ యొక్క జన్యువు ( DNA ) ను, మనిషి జన్యువుతో పోల్చి చూస్తే ఎంత % ఒకేలా ఉంటుంది ?

35➤ మనం పీల్చే ఆక్సిజెన్లో ఎంత శాతం మేధడే ఉపయోగించుకుంటుంది ?

36➤ ట్విట్టర్ లోగో లో కనిపించే పక్షి పేరేంటి ?

37➤ అన్ని ఎడారుల్లోకి అతి పెద్ద ఎడారి ఏదీ ?

38➤ ప్రంపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ వుంది దాని పేరేంటి ?

39➤ క్రీకెట్ ఫస్ట్ టేస్ట్ మ్యాచ్ ఎప్పుడు සරිරිංයි ?

40➤ ఇండియన్ క్రికేట్ లో ఎక్కూవ సెంచెరీలు చేసింది ఏవరు ?

41➤ కోకా - కోలా కంపెనీ మొదలైన మొదటి సంవత్సరంలో ఎన్ని బాటిల్స్ మాత్రమే అమ్మ గలిగేది ?

42➤ తేలు విషం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవం, 3.74 లీటర్లు ఎంత రేటు ఉంటుంది ?

43➤ మానవ మెదడు ఎన్ని టెరాబైట్ల సమాచారాన్ని దాచుకోగలదు?

44➤ వ్యాయామం చేసిన తర్వాత ఏ నీళ్లు తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి లభిస్తుంది ?

45➤ మానవుడు 35 ఏళ్ళకు చేరుకున్న తర్వాత, ( అతడు / ఆమె ) రోజుకు సుమారు ఏన్నీ మెదడు కణాలను కోల్పోతారు ?

46➤ మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు ఎన్నీ మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి ?

47➤ మానవ శరీరంలోని అన్ని రక్తనాళాల పొడువు ఎంత ?

48➤ సెకనుకు మనిషి శరీరంలో ఎన్ని మిలియన్ల కణాలు చనిపోతూ పుడుతు ఉంటాయి ?

49➤ శరీరంలో రక్తసరఫరా లేని ఏకైక భాగం ?

50➤ మనిషి వెంట్రుకలు ఏ కాలంలో వేగంగా పెరుగుతాయి ?

Your score is