Get ready for exams with 50 Telugu GK questions designed to cover essential topics. These questions are perfect for competitive exam preparation and improving general knowledge.

1➤ 'IPL'ని ఏ ఇయర్ లో మొదలుపెట్టారు ?

2➤ 1956లో హైదరాబాద్ ను రాజదానిగా మార్చడానికి ముందు, ఏ నగరం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేది ?

3➤ కింది వాటిలో ఏది చర్మం ద్వారా శ్వాసక్రియ కలిగియున్నది ?

4➤ ఫాదర్ అఫ్ ది నేషన్ గాంధీ అయితే, మదర్ అఫ్ ది నేషన్ ఎవరు ?

5➤ అడవులు లేని ఏకైక ఖండం ఏది ?

6➤ 'రిజర్వ్ బ్యాంకు గవర్నర్' ను ఎవరి సిఫార్సు ఆదారంగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ?

7➤ భారతదేశంలో పాకిస్తాన్ అనే గ్రామం ఏ రాష్ట్రం లో ఉంది ?

8➤ ఆపిల్ తొక్క తింటే ఏమవుతుంది ?

9➤ మదర్ దేరిస్సా ఏ దేశంలో పుట్టారు ?

10➤ క్రిందివాటిలో ఏది ఎక్కువగా తినడంవల్ల ముసలితనం త్వరగా రాదు ?

11➤ మానవ శరీరంలో అత్యదిక కొవ్వు కలిగిన అవయవం ఏది ?

12➤ జ్ఞాపక శక్తిని పెంచడంలో ఉపయోగపడేది ఏది ?

13➤ క్రింది వాటిలో పాము విషాన్ని ఏ వ్యాది నివారణకు వాడుతారు ?

14➤ 'తేలు విషం' ను ఏ వ్యాధి నయం చేయడానికి ఉపయోగిస్తారు ?

15➤ గ్లూకోస్ తయారీలో ఉపయోగించేది ఏది ?

16➤ 'మతిమరపు' తగ్గించడానికి ఉపయోగపడేది ఏది ?

17➤ సీతా,రామ,లక్ష్మను లు అరణ్యవాసం చేసిన అడవి పేరేమిటి ?

18➤ ఏ చేపను ముట్టుకుంటే 'కరెంటు షాక్' కొట్టి మనిషి చనిపోతాడు ?

19➤ శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడు ?

20➤ 'రావణాసురుడు' ఎవరి భక్తుడు ?

21➤ 'IPL'లో అధిక పరుగులు చేసింది ఎవరు ?

22➤ శ్రీలంక దేశానికి దగ్గరగా ఉన్న 'ఇండియన్ స్టేట్ ' ఏది ?

23➤ కడుపులో 'పళ్ళు' ఏ జీవికి ఉంటాయి ?

24➤ భారతదేశంలో అత్యంత ఎక్కువ డబ్బు ఉన్న రాష్ట్రం ఏది ?

25➤ భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని ముందుగా 'మగధ' అని పిలుస్తారు ?

26➤ ఎలా పడుకుంటే మనిషి ఆరోగ్యానికి మంచిది ?

27➤ ఈ క్రింది దేశాలలో 'యూరో'ని కరెన్సీగా కలిగి ఉన్న దేశం ఏది ?

28➤ 'లోకో పైలెట్' అని దేనిని నడిపే వారిని అంటారు ?

29➤ 'జాతీయస్థాయి రికార్డులను' నమోదు చేసే పుస్తకాన్ని ఏమంటారు ?

30➤ 'రాజ్యాంగాన్ని' మొట్టమొదటిగా ఏ దేశం పరిచయం చేసింది ?

31➤ మన భూమి మిద ఉండే 'ఆక్సిజన్' లో 70% 'ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది ?

32➤ భారతదేశంలో అత్యదిక 'భూకంపాలు' వచ్చే రాష్ట్రం ఏది ?

33➤ ప్రపంచంలో అతిపెద్ద 'తాబేలు' ఏ దేశంలో ఉంది ?

34➤ ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ఏ రాష్ట్రం బ్రిటీషర్స్ తో పరిపాలించ బడలేదు ?

35➤ బ్యాటరిలో శక్తి ఏ రూపంలో ఉంటుంది?

36➤ మానవ శరీరంలో ఎక్కువగా ఎముకలు కలిగిన భాగం ఏది?

37➤ తోక చుక్క ఎన్ని సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తుంది?

38➤ ప్రపంచంలో అతిపెద్ద, ఏనుగు ఏ దేశంలో ఉంది?

39➤ లిప్ స్టిక్ వాడే వారిలో అతి తొందరగా వచ్చే వ్యాధి ఏది?

40➤ అత్యంత జల విద్యుత్ సామర్ధ్యం గల ప్రాజెక్ట్ ఏది?

41➤ ఏ పండు ఆకు తినడం వలన 24 గంటల్లోనే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి?

42➤ చిలగడ దుంపలు ఏవిధంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది?

43➤ ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వలన జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది?

44➤ ధూమపానం చేస్తే శరీరంలో ఏ విటమిన్ నీ తగ్గిస్తుంది?

45➤ వన్ డే డబుల్ సెంచరి సాధించిన తోలి క్రీడాకారుడు ఎవరు?

46➤ గుడ్డు తినడం వల్ల మనకు కలిగే పోషకాలు ఏవి?

47➤ గుడ్డు తినడం వల్ల మనకు కలిగే పోషకాలు ఏవి?

48➤ మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారితీస్తుంది?

49➤ భూమిని చుట్టి వచ్చిన తోలి భారతీయుడు ఎవరు?

50➤ లవంగం మొగ్గ ఎండిపోకముందు ఏ రంగులో ఉంటుంది?

Your score is