Test and enhance your knowledge with these GK Telugu questions. They are ideal for competitive exam preparation and quiz practice.

1/20
Q) తెలుగులో 'సచివాలయం' ఇంగ్లీష్ లో ఏమంటారు?
ⓐ Parliament
ⓑ White House
ⓒ Red Fort
ⓓ Secretariat house
2/20
Q) 'గోల్డెన్ గోల్' అనే పదం ఈ నాలుగింటిలో ఏ ఆటకు సంబంధించినది?
ⓐ వాలీ బాల్
ⓑ ఫుట్ బాల్
ⓒ క్రికెట్
ⓓ హాకి
3/20
Q) ప్రసిద్ధి చెందిన 'కోటప్పకొండ' ఏ జిల్లాలో ఉంది?
ⓐ నెల్లూరు
ⓑ కృష్ణా
ⓒ గుంటూరు
ⓓ ఒంగోలు
4/20
Q) 1 నుండి 15 వరకు మొత్తం ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయి?
ⓐ 5
ⓑ 6
ⓒ 7
ⓓ 8
5/20
Q) "మొదట ఇంట గెలిచి ఆ తర్వాత ..................... గెలవాలి." పై సామెతను పూరించండి.
ⓐ బయట
ⓑ ప్రపంచం
ⓒ స్వేచ్ఛ
ⓓ రచ్చ
6/20
Q) 'Area' పరంగా భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం ఏది?
ⓐ సిక్కి
ⓑ త్రిపుర
ⓒ గోవా
ⓓ అస్సాం
7/20
Q) మొక్కలోని ఏ భాగం 'ఆహార తయారీ'కి బాధ్యత?
ⓐ వేర్లు
ⓑ పండు
ⓒ ఆకులు
ⓓ మొగ్గ
8/20
Q) 'White Continent' అని ఏ ఖండాన్ని అంటారు?
ⓐ ఆఫ్రిక
ⓑ అంటార్కిటిక
ⓒ ఆసియా
ⓓ యూరప్
9/20
Q) భారతదేశంలోని ఏ నగరాన్ని 'పింక్ సిటీ' అంటారు?
ⓐ జైపూర్
ⓑ అగ్ర
ⓒ డిల్లీ
ⓓ చెన్నై
10/20
Q) ఒక 'ఫుట్ బాల్ మ్యాచ్'ను ఎంతసేపు ఆడతారు?
ⓐ 60 నిమిషాలు
ⓑ 80 నిమిషాలు
ⓒ 90 నిమిషాలు
ⓓ 120 నిమిషాలు
11/20
Q) 'అశోక చక్రవర్తి' ఏ వారసత్వానికి చెందిన రాజు?
ⓐ చోళ సామ్రాజ్యం
ⓑ మౌర్య సామ్రాజ్యం
ⓒ గుప్త సామ్రాజ్యం
ⓓ చాళుక్య సామ్రాజ్యం
12/20
Q) రావణాసురుడి కుమారుడైన 'మేఘనాథుడి'ని ఎవరు వధించారు?
ⓐ హనుమంతుడు
ⓑ లక్ష్మణుడు
ⓒ వలి
ⓓ శ్రీరాముడు
13/20
Q) ఈ క్రిందివాటిలో 'కాళ్ళు' లేని జీవి ఏది?
ⓐ బల్లి
ⓑ చీమ
ⓒ జెర్రీ
ⓓ పాము
14/20
Q) ఆధ్యాత్మిక కవి అయిన 'కబీర్ దాస్' ఎక్కడ పుట్టారు?
ⓐ వారణాసి
ⓑ గొరకపుర్
ⓒ ఆగ్ర
ⓓ పట్నా
15/20
Q) ఏ దేశాన్ని 'Coffe Bowl Of The World' అంటారు?
ⓐ బ్రెజిల్
ⓑ ఇండియా
ⓒ వియత్నం
ⓓ శ్రీలంక
16/20
Q) 'క్యారెట్స్' ద్వారా మనకు ఏ విటమిన్ లభిస్తుంది?
ⓐ Vitamin A
ⓑ Vitamin B
ⓒ Vitamin C
ⓓ Vitamin D
17/20
Q) 'సానియా మిర్జా' ఏ ఆటకు సంబంధించినవారు?
ⓐ బాక్సింగ్
ⓑ బ్యాడ్మింటన్
ⓒ బాస్కెట్ బాల్
ⓓ టెన్నిస్
18/20
Q) 'బాస్కెట్ బాల్ టీం'లో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు?
ⓐ 4
ⓑ 5
ⓒ 6
ⓓ 7
19/20
Q) ఈ క్రిందివాటిలో ఏ 'Spelling' సరైనది?
ⓐ Parfect
ⓑ Perfect
ⓒ Perfact
ⓓ Parfactc
20/20
Q) మన దేశ మొట్టమొదటి 'ప్రధానమంత్రి' ఎవరు?
ⓐ ఇందిరా గాంధీ
ⓑ లాల్ బహదూర్ శాస్త్రి
ⓒ జవహర్ లాల్ నెహ్రూ
ⓓ రాజేంద్ర ప్రసాద్
Result: