This post features a Telugu GK quiz with 50 questions designed for kids. These questions are simple and engaging, making them perfect for young learners and school students to improve their general knowledge.

1➤ ఏ జీవులు మనుషుల యొక్క రోగాలను గుర్తించగలవు?

2➤ బట్టలకు అంటిన నునే లేదా గ్రీజు మరకలు పోవాలంటే దేనితో శుబ్రం చేయాలి?

3➤ జర్మని దేశ జాతీయ పుష్పం ఏది?

4➤ మన జుట్టు ఒక KG ధర ఎంత ఉంటుంది?

5➤ ఏ చెట్టును పెంచితే ప్రాణాలకే ప్రమాదం?

6➤ వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు?

7➤ ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది?

8➤ మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?

9➤ కిడ్నీలోని రాళ్ళను కరిగించే ఆహారం ఏది?

10➤ పాము విషం ఏ వ్యాధి నివారణకు వాడుతారు?

11➤ తెలంగాణాలో ఏ జిల్లలో రూసా గడ్డి లభిస్తుంది?

12➤ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు తినకుదని ఆహరం ఏది?

13➤ నేషనల్ డిఫెన్స్, అకాడమి ఎక్కడ ఉంది?

14➤ రాడార్ను కనుగొన్నవారు ఎవరు?

15➤ 'కుక్క' ని జాతీయ జంతువుగా కలిగిన దేశం ఏది ?

16➤ యూట్యూబ్ లో మొట్టమొదటి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసారు ?

17➤ 'రాజస్థాన్' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?

18➤ 'బావర్చి ' అంటే ఎవరు ?

19➤ 'IPL'లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ?

20➤ హిందీలోకి డబ్ అయిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ ఏది ?

21➤ ఏ రాష్ట్రాన్ని 'Heart of India' అని అంటారు ?

22➤ 'తలగడ' లేకుండా పడుకుంటే ఏమవుతుంది ?

23➤ 'మాంసం' ఉత్పతిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ?

24➤ 'IPL'లో మొట్ట మొదటి సెంచరీ చేసింది ఎవరు ?

25➤ దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ?

26➤ 1983 లో ప్రపంచ కప్పును సాదించిన భారత క్రికెట్ కెప్టెన్ ఎవరు ?

27➤ ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది ?

28➤ టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ప్రమాదం ఏమిటి ?

29➤ 'హుబ్లి ' ఏ రాష్ట్రంలో ఉంది?

30➤ ఏ పాలు మానవునికి శ్రేష్టమైనవి?

31➤ పాల కన్న 17 రెట్లు ఎక్కువ క్యాల్సియం దేనిలో ఉంటుంది?

32➤ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు?

33➤ మన సౌర కుటుంబంలో ఏ గ్రహానికి రింగ్స్ ఉంటాయి?

34➤ రక్తంలో ఏ పదార్ధం ఎక్కువ అవ్వడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి?

35➤ కీర దోసలో లభించే విటమిన్లు ఏవి?

36➤ టమాటో లో లభించే విటమిన్ ఏది?

37➤ ఆధార్ లోగో ఎవరు తయారు చేసారు?

38➤ వీటిలో బాక్టీరియాల్ వ్యాధి కానిది ఏది?

39➤ ఈ క్రింది వాటిలో బాక్టీరియాతో రాని వ్యాధి ఏది?

40➤ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) హెడ్ క్వాటర్స్ ఎక్కడ ఉంది?

41➤ ఏ సమస్య ఉన్నవారు బొప్పాయి పండు తింటే ప్రమాదం?

42➤ మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి?

43➤ గుండెను ఆరోగ్యంగా ఉంచే వంట నునే ఏది?

44➤ సొంతంగా గూడు నిర్మించుకునే పాము ఏది?

45➤ నిత్యం తీసుకునే ఆహారంలో ఏ పదార్ధం లోపం వల్ల ఫైల్స్ వచ్చే అవకాసం ఉంది?

46➤ మహిళా ODI క్రికెట్ లో ఆస్ట్రేలియా & ఇంగ్లాండ్ కాకుండా వరల్డ్ కప్ గెలిచిన దేశం ఏది?

47➤ ఆరోగ్యమైన వ్యక్తికీ అవసరం లేనివి ఏది?

48➤ మూర్చ వ్యాధి దేనికి సంభందించిన వ్యాధి?

49➤ ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏది?

50➤ పంచతంత్ర పుస్తకాన్ని రచించింది ఎవరు?

Your score is