Engage in a Telugu quiz with 50 general knowledge questions. This quiz covers topics like science, history, and current events, making it ideal for students and quiz enthusiasts.

1➤ వెన్ను నొప్పి లేదా విపు నొప్పి ని అతిత్వరగా తగ్గించేది ఏది?

2➤ భారతదేశంలోని ఏ పట్టణంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే లైన్ నిర్మితమైంది?

3➤ మనం ప్రతి నిత్యం వాడే టూత్ బ్రష్ ను ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి ?

4➤ రోజు చన్నిల్లతో స్నానం చేస్తే ఏమవుతుంది ?

5➤ పంటి నొప్పి తగ్గాలంటే ఏం నములాలి ?

6➤ ఉపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచు కూరగాయ ఏమిటి ?

7➤ శరీరంలో విశ్రాంతి తీసుకోని అవయవం ఏది ?

8➤ నరాల బలహీనతను అతి త్వరగా తగ్గించేది ఏది?

9➤ మానవ శరీరంలో అతి చిన్న మరియు బలహీనమైన కండరం ఎక్కడ ఉంటుంది ?

10➤ వర్షం నీటిలో ఉండే విటమిన్ ఏది ?

11➤ ప్రపంచంలో ఏ దేశ ప్రజలను అత్యేధికంగా కస్టపడి పని చేసే ప్రజలుగా పరిగణిస్తారు ?

12➤ అల్యుమినియుం పేపర్లో ప్యాక్ చేసిన ఆహారం తింటే ఏమవుతుంది ?

13➤ తులసి ఆకులను పాలలో కలుపుకొని తాగితే ఏమవుతుంది ?

14➤ ముఖాన్ని అందంగా చేసే విటమిన్ ఏది ?

15➤ బెల్లం తో చేసిన టీ తాగితే ఏమవుతుంది?

16➤ తలకి సబ్బు రాస్తే ఏమవుతుంది ?

17➤ పచ్చి బటనిలను తీసుకోవడం వలన ఏ ఆరోగ్య సమస్య తగ్గుతుంది?

18➤ వంట చేసే సమయంలో సులభంగా నాశనమయ్యే విటమిన్ ఏది ?

19➤ రోజు ఉదయాన్నే వాము నీరు తాగితే ఏమవుతుంది ?

20➤ మెదడు శక్తి కోసం దేనిపై ఆధారపడుతుంది ?

21➤ పాలలో నీళ్ళు కలపకుండా తాగితే ఏమవుతుంది ?

22➤ టీ తో పాటు ఏం తింటే ఆరోగ్యానికి ప్రమాదం?

23➤ ఏ వ్యాధి ఉన్నవారు పసుపు ఎక్కువగా వాడితే ప్రమాదం?

24➤ ఎండల వల్ల వచ్చే నలుపు(TAN)ని చిటికెలో పోగొట్టేది ఏది ?

25➤ హార్ట్ ఎటాక్ దేనివల్ల వస్తుంది ?

26➤ ఫిల్టర్ నీళ్ళు తాగితే ఏమవుతుంది ?

27➤ పండ్లు తిన్న తరువాత నీళ్ళు తాగితే ఏమవుతుంది ?

28➤ చలికాలంలో కుక్కలకు తమ షాపింగ్ మాల్స్ లో ఆశ్రయం కల్పించే దేశం ఏది ?

29➤ రంగురంగుల మొక్కజొన్న పొత్తులు మొట్టమొదటిగా ఏ దేశంలో సృష్టించబడ్డాయి ?

30➤ ప్రతిరోజు లిప్ స్టిక్ వాడితే వచ్చే వ్యాధి ఏది?

31➤ అరటి పండు తింటే ఏం తగ్గుతుంది?

32➤ ఏ ఆహారం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి ?

33➤ డెంగ్యు జ్వరం రాకుండా మనల్ని కాపాడే ఆహారం ఏమిటి ?

34➤ యంటిబయోటిక్స్ ని అధికంగా వాడితే ఏమవుతుంది?

35➤ 14 సంవత్సరాల వయస్సు వరకు పెరుగుదల కోసం పిల్లలకు ఏవి బాగా అవసరమవుతాయి?

36➤ అరటి పండు తిన్న తర్వాత మజ్జిగ తాగితే ఏమవుతుంది ?

37➤ వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండటంవల్ల ఏ వ్యాధి అస్సలు రాకుండా ఉంటుంది ?

38➤ ప్రపంచంలో ఎక్కువమంది ప్రజలు దేనివల్ల చనిపోతున్నారు ?

39➤ పడుకునప్పుడు దుప్పటిని పూర్తిగా కప్పుకొని పడుకుంటే ఏ వ్యాధి వస్తుంది?

40➤ బరువు తగ్గలనుకునే వారు రాత్రిపూట ఏ సమయం తర్వాత ఆహారాన్ని తీసుకోకూడదు ?

41➤ ఆరోగ్యాన్ని కాపాడే ఇనుము మరియు ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఆహార పదార్దాలు ఏవి?

42➤ వైట్ కోల్ అని దేనిని అంటారు ?

43➤ దేని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ?

44➤ ఇటివల భారతదేశం సహాయంతో లగ్జరీ రైలు సేవలను ప్రారంభించిన దేశం ఏది ?

45➤ పిల్లలు ఏ వయసు నుండి అబద్దాలు చెప్పడం ప్రారంబిస్తారు ?

46➤ భారతదేశ మత రాజధాని గా పిలవబడే నగరం ఏది ?

47➤ అరుగుదలను పెంచి ఆకలిని పుట్టించేది ఏది?

48➤ తెలంగాణ రాష్ట్రంలో సాయంత్రం 4 గంటలకే చీకటి అలుముకొనే గ్రామం ఏ జిల్లాలో ఉంది ?

49➤ సాధారణంగా ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి లేదా రాత్రి అంధత్వం వస్తుంది

50➤ శరీరంలో వ్యర్థా పదార్థాలు బయటకు పోవాలంటే ఏం తాగాలి ?

Your score is