Sharpen your skills with these Telugu GK quiz questions. This set of questions is ideal for both quizzes and competitive exams.

1/20
Q) బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది?
ⓐ విజయనగరం
ⓑ విశాఖపట్నం
ⓒ అనంతగిరి
ⓓ దామోదర్ వ్యాలీ
2/20
Q) క్యాలెండర్ లో మొట్టమొదటిగా వచ్చే 30 రోజుల నెల ఏది?
ⓐ మార్చ్
ⓑ ఏప్రిల్
ⓒ జనవరి
ⓓ జూన్
3/20
Q) సింధూ నది ఎక్కడ ఉద్భవిస్తుంది?
ⓐ కైలాస శ్రేణి
ⓑ చంద్రగిరి శ్రేణి
ⓒ హిమగిరి శ్రేణి
ⓓ హరిహరా శ్రేణి
4/20
Q) ప్రభుత్వం యొక్క చట్టాన్ని రూపొందించే అధికారాన్ని ఏమంటారు?
ⓐ అధికార కర్త
ⓑ నిర్మాణ కర్త
ⓒ శాసన కర్త
ⓓ రూపకర్త
5/20
Q) 'కోణార్క్ దేవాలయం' ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ తెలంగాణ
ⓑ వెస్ట్ బెంగాల్
ⓒ బీహార్
ⓓ ఒడిస్సా
6/20
Q) మానవుని శరీరంలోని ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత?
ⓐ 60 రోజులు
ⓑ 80 రోజులు
ⓒ 120 రోజులు
ⓓ 160 రోజులు
7/20
Q) 'మత్స్య పురాణం' గురించి బోధించింది ఎవరు?
ⓐ విష్ణు
ⓑ శివుడు
ⓒ బ్రహ్మదేవుడు
ⓓ వ్యాసుడు
8/20
Q) 20 రకాల 'క్యాన్సర్లను' తగ్గించే కూరగాయ ఏది?
ⓐ వంకాయ
ⓑ వెల్లుల్లిపాయ
ⓒ బెండకాయ
ⓓ పచ్చిమిరపకాయ
9/20
Q) భారత దేశంలో యుద్ధ ఓడలకు చెందిన మొట్టమొదటి మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది?
ⓐ మహారాష్ట్ర
ⓑ కర్ణాటక
ⓒ మిజోరం
ⓓ గోవా
10/20
Q) 'విటమిన్ బి' ఎక్కువగా ఉండే ఆహారం ఏది?
ⓐ గోధుమ మొలకలు
ⓑ మాంసం
ⓒ చేపలు
ⓓ గుడ్లు
11/20
Q) భారతదేశంలో అతి పెద్ద ' లైబ్రరీ ' ఎక్కడ ఉంది?
ⓐ ముంబాయి
ⓑ కోల్కతా
ⓒ డిల్లీ
ⓓ విజయనగరం
12/20
Q) భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు?
ⓐ సోనియా గాంధీ
ⓑ కరణం మల్లేశ్వరి
ⓒ దుర్గాబాయి దేశ్ముఖ్
ⓓ ఇందిరాగాంధీ
13/20
Q) ఇండియాలో మొట్టమొదటగా జన్మించిన టెస్ట్ ట్యూబ్ బేబీ ' ఎవరు?
ⓐ జగదీష్ కన్న
ⓑ హర్ష వర్ధన్
ⓒ బుద్రుద్దిన్
ⓓ ఘోస్ రాజ్
14/20
Q) శ్రీరాముడికి ' ఆదిత్యహృదయం ' స్తోత్రం ఉపదేశించిన ముని ఎవరు?
ⓐ శుక్రాచార్యుడు
ⓑ వశిష్ట మహర్షి
ⓒ అగస్త్యుడు
ⓓ వ్యాసుడు
15/20
Q) హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్ళిన వానర సేనలో ఉన్నాడు?
ⓐ దక్షిణ దిక్కు
ⓑ తూర్పు దిక్కు
ⓒ పడమర దిక్కు
ⓓ ఉత్తర దిక్కు
16/20
Q) 'బ్రిటిష్ పార్లమెంట్' కు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు?
ⓐ జవహర్లాల్ నెహ్రూ
ⓑ ఇందిరాగాంధీ
ⓒ అబ్దుల్ కలాం
ⓓ దాదాభాయ్ నౌరోజీ
17/20
Q) 'Shout'అనే పదానికి తెలుగులో అర్థం ఏమిటి?
ⓐ సలహా ఇవ్వటం
ⓑ నెమ్మదిగా మాట్లాడటం
ⓒ జారిపోవడం
ⓓ అరవడం
18/20
Q) అత్యధికంగా 'వార్తలు' చదివే దేశం ఏది?
ⓐ పాకిస్తాన్
ⓑ హాంకాంగ్
ⓒ ఇండియా
ⓓ అమెరికా
19/20
Q) భారతదేశంలో ఎన్ని రకాల ' పట్టువస్త్రాలు ' ఉన్నాయి?
ⓐ 3 రకాలు
ⓑ 6 రకాలు
ⓒ 9 రకాలు
ⓓ 12 రకాలు
20/20
Q) 'ఆనంద్ వికటన్ ' ఏ భాషకు చెందిన పత్రిక?
ⓐ కర్ణాటక
ⓑ తమిళం
ⓒ మరాఠీ
ⓓ హిందీ
Result: