Riddles are a wonderful way to entertain and challenge our minds, and Telugu riddles, in particular, bring a unique charm with their clever wordplay and cultural touch. In this collection, you’ll find funny riddles in Telugu with answers, as well as thoughtful and tricky Telugu riddles that are perfect for a fun time with friends or family. Whether you're testing each other’s logic or simply looking for a laugh, these Telugu riddles with answers are sure to brighten your day. Let’s dive into the world of riddles and enjoy the clever twists they bring!

1/269
1. ఎందరు ఎక్కిన విరగని మంచం.
జ. అరుగు.
2/269
2. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు
3/269
3. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం
4/269
4. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
జ.దీపం వెలుగు.
5/269
5. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
జ. పొగ
6/269
6. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
జ. మేఘం
7/269
7. తలపుల సందున మెరుపుల గిన్నె.
జ. దీపం
8/269
8. తల్లి దయ్యం, పిల్ల పగడం.
జ. రేగుపండు
9/269
9. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
జ. కొవ్వొత్తి
10/269
10. ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
జ. వేరుశనగ
11/269
11. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ
12/269
12. నల్లకుక్కకు నాలుగు చెవులు
జ. లవంగం
13/269
13. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
జ. అత్తి చెట్టు
14/269
14. తొడిమ లేని పండు, ఆకులేని పంట.
జ. విభూది పండు, ఉప్పు
15/269
15. తన్ను తానే మింగి, మావమౌతుంది.
జ. మైనపు వత్తి
16/269
16. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
జ. అద్దం
17/269
17. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జ. టెంకాయ
18/269
18. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
జ. రైలు
19/269
19. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జ. నీడ
20/269
20. దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
జ. చింతపండు
21/269
21. తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జ. మద్దెల
22/269
22. తోలు నలుపు, తింటే పులుపు.
జ. చింతపండు
23/269
23. తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు
24/269
24. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జ. కుండలో గరిటె.
25/269
25. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జ.తాటిచెట్టు
26/269
26. కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జ. కొబ్బరి కాయ
27/269
27. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జ. నత్త
28/269
28. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జ. పత్తి కాయ.
29/269
29. నూరు పళ్లు, ఒకటే పెదవి.
జ. దానిమ్మ
30/269
30. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
జ. సూది
31/269
31. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల
32/269
32. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం
33/269
33. పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి
34/269
34. పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి
35/269
35. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి
36/269
36. ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.
37/269
37. పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ
38/269
38. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు
39/269
39. పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.
40/269
40. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు
41/269
41. అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
జ. ఆబోతు మూపురం.
42/269
42. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
జ. పెదవులు
43/269
43. మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
జ. నిచ్చెన
44/269
44. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.
జ. గొడుగు.
45/269
45. ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జ. సూర్యుడు, చంద్రుడు.
46/269
46. బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జ. పనసతొన.
47/269
47. నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
జ. తాళం.
48/269
48. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
జ. ముళ్ల మొక్క
49/269
49. బండకు కొడితే వెండి ఊడుతుంది?
జ. కొబ్బరికాయ
50/269
50. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
జ. రామచిలుక.
51/269
51. పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.
జ. తాళం కప్ప
52/269
52. అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమాను.
జ. చందమామ
53/269
53. అరటిపండుకి పదే విత్తులు
జ. బొగడగొట్టం
54/269
54. అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది
జ. గొడ్డలి
55/269
55. అరచేతి కింద అరిసె
జ. పిడక
56/269
56. అలాము కొండకు సలాము కొట్టు
జ. గొడ్డలి
57/269
57. అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?
జ. పెదవులు
58/269
58. అంక పొంకలు లేనిది.
జ. శివలింగం
59/269
59. అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?
జ. ఈతచెట్టు
60/269
60. అక్క ింటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది
జ. పెద్ద పొయ్యి
61/269
61. అరచేతిలో 60 నక్షత్రాలు
జ. జల్లెడ
62/269
62. అరచేతి పట్నంలో 60 వాకిళ్లు
జ. అద్దం
63/269
63. అంకటి బంకటి కూర, తియ్యగున్నది. ఇంత పెట్టు
జ. మీగడ
64/269
64. అడ్డ గోడ మీద పూజారప్ప
జ. తేలు
65/269
65. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.
జ. కవ్వం
66/269
66. అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?
జ. ఆకలి
67/269
67. అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక.
జ. మేనక
68/269
68. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.
జ. పుట్ట
69/269
69. అరం కణం గదిలో 60 మంది నివాసం
జ. అగ్గిపెట్టె, పుల్లలు
70/269
70. ఆ బాబా ఈ బాబా పోట్లాడితే కూన రాములు వచ్చి తగువు తీర్చాడు.
జ. తాళం
71/269
71. ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.
జ. తేనెపట్టు
72/269
72. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
జ. అరిటాకు
73/269
73. ఆలుకాని ఆలు.
జ. వెలయాలు
74/269
74. అందంకాని అందం
జ. పరమానందం, బ్రహ్మానందం
75/269
75. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
జ. చీమలదండు
76/269
76. ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న
జ. వెలగపండు
77/269
77. ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.
జ. చింతకాయలు
78/269
78. ఆ ఆటకత్తె ఎప్పుడూలోనే నాట్యం చేస్తుంది
జ. నాలుక
79/269
79. ఆకాశాన పటం.. కింద తోక.
జ. గాలిపటం
80/269
80. ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు.
జ. విమానం
81/269
81. ఆకాశంలో పాములు
జ. పొట్లకాయ
82/269
82. ఓ ఆకు..మర్రి ఆకు.. కాయ.. మామిడి కాయ.. పువ్వు మల్లెపువ్వు
జ. జిల్లేడు
83/269
83. ఆకులేని అఢవిలో జీవంలేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది.
జ. దువ్వెన
84/269
84. ఆకేలేయదు నీరుతాగదు. నేలని పాకదు. ఏమిటి ఆ తీగ?
జ. విద్యత్తు తీగ
85/269
85. ఆడవాళ్లకుండనిది.. మగవాళ్లకు ఉండేది?
జ. మీసం
86/269
86. ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బుడిగి
జ. కుక్కపిల్ల
87/269
87. ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టలేదు. కళ్లున్నాయి చూపులేదు
జ. కొబ్బరి కాయ
88/269
88. ఆరామడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర
జ. పుట్టగొడుగులు
89/269
89. ఇక్కడ విచిన కోడి ఇందూరు పోయింది
జ. లేఖ
90/269
90. ఇటుకతో ఇల్లు కట్టి.. దంతాన తనుపుపెట్టే.. తానుబోయి సరసమాడెను
జ. మొగలిపువ్వు
91/269
91. ఇల్లుకాని ఇల్లు
జ. బొమ్మరిల్లు
92/269
92. ఇంటికి అందం
జ. గడప
93/269
93. ఇంటింటికీ ఒక నల్లోడు
జ. మసిగుడ్డు
94/269
94. ఇంటికి అంత ముండ కావాలి
జ. భీగము
95/269
95. ఇల్లంతాఎలుక బొక్కలు..
జ. జల్లెడ
96/269
96. ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది
జ. చీపురుకట్ట
97/269
97. ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు
జ. పొగ
98/269
98. ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ
జ. అప్పడం
99/269
99. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం
జ. ముక్కు
100/269
100. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు
జ. కల్లు కుండలు
101/269
101. ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే
జ. ఉల్లిపాయ
102/269
102. గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి.
జ. బూరె
103/269
103. అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తాడేసి కట్టింది. తైతక్కలాడింది. కడవలో దూకింది. పెరుగులో మునిగింది. వెన్నంత తెచ్చింది.
జ. కవ్వం
104/269
104. దాస్తే పిడికిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా పాకుతుంది.
జ. దీపం
105/269
105. జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా.
జ. నీడ
106/269
106. నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు.
జ. ఉడుత
107/269
107. సినిమాహాలుకి మనతో వస్తుంది. టికెట్ తీసుకుంటుంది. సినిమా చూడదు. మనం చూసి వచ్చేవరకు వేచి చూస్తుంది.
జ. మన వాఇనం
108/269
108. అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం
జ. గోరింటాకు
109/269
109. ఆకు చిటికెడు. కాయ మూరెడు.
జ. మునగకాయ
110/269
110. ఆకు బారెడు. తోక మూరెడు.
జ. మొగలిపువ్వు
111/269
111. అమ్మ తమ్ముడిని కాదు. నేను మీ అందరికీ మేనమామనే?
జ. చందమామ
112/269
112. అడవిలో ఆంబోతు రంకె వేస్తుంది.
జ, గొడ్డలి
113/269
113. అది లేకపోతే ఎవరూ ఏమీ తినరు?
జ. ఆకలి
114/269
114. అనగనగా ఓ అప్సరస. పేరు మధ్యలో అక్షరం తీసేస్తే మేక
జ. మేనక
115/269
115. హస్త ఆరు పాళ్లు, చిత్త మూడు పాళ్లు
జ. వర్షం
116/269
116. నీళ్లలో పుడుతుంది. నీళ్లలో పడితే చస్తుంది.
జ. ఉప్పు
117/269
117. హస్త ఆరు పాళ్లు, చిత్త మూడు పాళ్లు?
జ. వర్షం
118/269
118. హరీ అనేలోపుగా ఒక్కసారే విచారం పాడుతుంది?
జ. హంసపాదు
119/269
119. హనుమంతుడు అందగాడు?
జ. బ్రహ్మచారం
120/269
120. హద్దు లేని పద్దు?
జ. అబద్దం
121/269
121. హంస ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది?
జ. ప్రమిద
122/269
122. హనుమంతుడి భార్య గొప్ప ధనవంతురాలు. తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుతుంది.
జ. కొర్రకంకి
123/269
123. సన్నజాజులు కన్న చక్కని పూలు, సన్న తీగలు జల్లుగా పూయును.
జ. కాకరపూలు
124/269
124. సంధ్యవేళలో విచ్చుకుంటుంది. గుభాళిస్తుంది
జ. మల్లెపూవు
125/269
125.సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగదారు, గట్టుమీద గంగరాయుడు
జ. విభూది పండు
126/269
126. సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు.
జ. త్రాసు
127/269
127. శివరాత్రికి శివ శివా అంటూ పోయేది?
జ. చలి
128/269
128. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ?
జ. మామిడి పిందె
129/269
129. వడకాని వడ
జ. ఆవడ, పావడ, దవడ
130/269
130. వాలు కాని వాలు
జ. ఆవాలు, కోవాలు, ఆనవాలు, ఏటవాలు
131/269
131. రసం కాని రసం
జ. నీరసం, సరసం, విరసం
132/269
132. రంగం కాని రంగం
జ. శ్రీరంగం, వీరంగం, కురంగం
133/269
133. రాయి కాని రాయి
జ. కిరాయి, తురాయి, షరాయి, కీచురాయి
134/269
134. రణం కాని రణం
జ. కరణం, శరణం, చరణం
135/269
135. యంత్రం కాని యంత్రం
జ. సాయంత్రం
136/269
136. మాను కాని మాను
జ. కమాను
137/269
137. మత్తు కాని మత్తు
జ. గమ్మత్తు.. కిమ్మత్తు
138/269
138. మతి కాని మతి
జ. దిగుమతి, శ్రీమతి
139/269
139. బోది కాని బోది
జ. కబోది
140/269
140. బారు కాని బారు
జ. సాంబారు
141/269
141. బాడి కాని బాడీ
జ. కబడి, లంబాడీ
142/269
142. బండ కాని బండ
జ. రోకలి బండ
143/269
143. బంతి కాని బంతి
జ. పూబంతి
144/269
144. బొట్టు కాని బొట్టు
జ. తాళి బొట్టు, పచ్చబొట్టు
145/269
145. మందు కాని మందు
జ. కామాందు
146/269
146. పెట్ట కాని పెట్ట
జ. లొట్టి పెట్ట
147/269
147. పేడ కాని పేడ
జ. దూద్ పేడ
148/269
149. పురం కానిపురం
జ. కాపురం, గోపురం
149/269
150. పాలు కాని పాలు
జ. పాపాలు, పీపాలు, కోపాలు, తాపాలు, శాపాలు, మురిపాలు, లోపాలు, దీపాలు
150/269
151. పాప కాని పాప
జ. కనుపాప
151/269
152. పది కాని పది
జ. ద్రౌపలి
152/269
153. పతి కాని పతి
జ. తిరుపతి, పరపతి
153/269
154. చిటపట చినుకులు చిటారు చినుకులు. ఎంతరాలినా చప్పుడు కావు.
జ. కన్నీళ్లు
154/269
155. అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. మా ఇంటికొచ్చింది. తైతక్కలాడింది.
జ. కవ్వం
155/269
156. కిటకిట బండి కిటారు బండి. ఎందరు కూర్చున్నా విరగని బండి.
జ. రైలు
156/269
157. రాజుగారి తోటలో రోజాపూజలు. చూసేవారేగాని, లెక్కించేవారు లేరు.
జ. చుక్కలు
157/269
158. అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు.
జ. మురళి
158/269
159. చావిట్లో సద్దు కర్ర.
జ. కలం
159/269
160. నున్నగా చెక్కింది. నూనె మెరుగు పెట్టింది. ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు. ఏమిటదీ.
జ. రథం
160/269
161. చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైనా పాము.
జ. పొట్లకాయ
161/269
162. ఇంత లేడు మా వీరాస్వామి. వీధికి మోసగాడు. ఏమిటది.
జ. తేలు
162/269
163. తండ్రిని చంపి, తాతను గూడి, తండ్రిని కన్నది.
జ. మజ్జిగ
163/269
164. ఆకాశాన ఎగురుతుంది. పక్షి కాదు. మనషుల్ని ఎగరేసుకుపోతుంది. గాలి కాదు. ఏమిటదీ.
జ. విమానం
164/269
165. వెలుతురులో నీతోటే ఉంటుంది. చీకటిలో తప్పించుకు పోతోంది. ఏమిటదీ.
జ. నీడ
165/269
166. తెల్లటి శనగలలో ఒకటే రాయి. చేతితో చల్లడం. నోటితో ఏరడం.
జ. పుస్తకం
166/269
167. జీడివారి కోడలు. సిరిగల వారికి ఆడపడుచు వయసులో కులికే వయ్యారి వైశాఖమాసంలో వస్తుంది.
జ. మామిడి పండు
167/269
168. ముక్కు మీద కెక్కు. ముంద చెవులు నొక్కు. టక్కు నొక్కుల సోకు. జారిందంటే పుటుక్కు.
జ. కళ్లజోడు
168/269
169. అక్కా చెల్లెల అనుబంధం. ఇరుగూ పొరుగూ సంబంధం. దగ్గర, దగ్గర ఉన్నారు. దరికి చేరలేకున్నారు.
జ. కళ్లు.
169/269
170. అత్తకు పన్నీరు. గురుగురుడు, దాని దగ్గరకు వెళ్లితే లబలబలు.
జ. మొగలి చెట్టు
170/269
171. అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. మంచి రోజు చూసి పంచ జేరింది.
జ. మంచం
171/269
172. ఎండకు ఎండి, వానకు తడిసి, మూల నక్కి కూర్చుంది.
జ. తాటాకు గొడుగు.
172/269
173. ఎంత దానం చేసినా తరగనిది. అంతకంతకూ పెరిగేది.
జ. విద్య
173/269
174. కుడితి తాగదు. మేత మేయదు. కాని కుండెకు పాలు ఇస్తుంది.
జ. తాడి చెట్టు
174/269
175. నాగస్వరానికి లొంగని త్రాచు. నిప్పంటిచగానే తాడెత్తు లేస్తుంది.
జ. చిచ్చు బుడ్డి
175/269
176. నామం ఉంటుంది కానీ పూజారి కాదు. వాలముంటుంది కాని కోతి కాదు.
జ. ఉడుత.
176/269
177. నాకు కన్నులంటే చాలా ఉన్నాయి. నేను చేసేది మాత్రం రెండితోనే.
జ. నెమలి
177/269
178. పాలున్న బాలింతను కాదు. జడలు ఉన్నా జటాధారిని కాదు.
జ. మర్రిచెట్టు
178/269
179. పాతాల మేడకు పది కూసాలు. ఊపితే ఊగుతాయి. పీకితే రావు.
జ. చేతి వేళ్లు
179/269
180. పడమట ఓ రాజుకి జుట్టుంది. కొప్పుంది. కన్నులున్నాయి. చూపు లేదు.
జ. కొబ్బరి కాయ.
180/269
181. వేయి కనులు కలిగి, నాలుగు కాళ్లు కలిగి, నరడు పట్టుకొన్న నడవగాజాలడు.
జ. మంచం
181/269
182. నల్లని నాగి, తెల్లని తిమ్మ, పచ్చని పొడి. బావ నోట్టో వసంతం.
జ. వక్క, సున్నం, తమల పాకు.
182/269
183. అందరినీ పైకి తీసుకువెళ్లాను. నేను మాత్రం పైకి వెళ్లలేను. నేనెవరు?
జ. నిచ్చెన
183/269
184. హస్త ఆరు పాళ్లు.. చిత్త మూడు పాళ్లు
జ. వర్షం
184/269
185. హరీ అనే లోపు ఒక్కసారే విచారం పాడుతుంది?
జ. హంసపాదు
185/269
186. హరీ అనకుండానే చచ్చేది?
జ. చెట్టు
186/269
187. హనుమంతుడు అందగాడు?
జ. బ్రహ్మచారి
187/269
188. హద్దు లేని పద్దు?
జ. అబద్దం
188/269
189. హంస ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీరు తాగుతుంది?
జ. ప్రమిద
189/269
190. హనుమంతుడి భార్య గొప్ప ధనవంతురాలు. తట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవంచుతుంది?
జ. కొర్ర కంకి
190/269
191. సన్న జాజుల కంటే చక్కని పూలు. సన్నని తీగలకు జల్లుగా పూయును?
జ. కాకరపూలు
191/269
192. సద్ద సొప్పలో ఉంటుంది. సుప్పనాతి పేరు?
జ. తేలు
192/269
193. చక్కని మానికి చిక్కని గజ్జలు?
జ. సజ్జకంకి
193/269
194. సంధ్య వేళ విచ్చు కుంటుంది.. గుభాళిస్తుంది?
జ. మల్లె పూవ్వు
194/269
195. సందు మా బర్రె కొమ్మలాడిచ్చే?
జ. రాగోల
195/269
196. సంతలో షావుకారు.. ఊరిలో ఉద్యోగదారు, గట్టుమీద గంగరాయుడు?
జ. విభూతి పండు
196/269
197. సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు.
జ. త్రాసు
197/269
198. సూదికెళ్లి చుక్కల్ని తాకింది
జ. తారాజువ్వ
198/269
199. శంఖు.. శంఖులో తీర్థం.. తీర్థంలో మొగ్గ
జ. టెంకాయ
199/269
200. శివరాత్రికి శివ శివా అని పోయేది?
జ. చలి
200/269
201. శివరాత్రికి జీడి కాయ.. ఉగాదికి ఊరగాయ ఏమిటదీ?
జ. మామిడి పిందె.
201/269
202. శివరాత్రికి చంకలెత్తనీయదు.. ఏమిటదీ?
జ. చలి
202/269
203. శిబి, కర్ణులార్జించిన చెలువ ఏదీ.
జ. కీర్తి
203/269
204. శిత్తిలో ఇద్దరు దొంగలు
జ. వేరు శనక్కాయ, ఆముదం కాయ
204/269
205. శాస్ర్తం చెప్పన్నా.. నేల గీరన్నా..
జ. పార
205/269
206. శ్రీ విష్ణువుని మోయుచూ జలగెడు పక్షి?
జ. గరుడ పక్షి
206/269
207. శ్రీరాముని ఇంటి వెనుక వనం చెట్టు కాచును. పూచును. వాసన లేదు.
జ. చింత కాయ.
207/269
208. వంకలు జాచి జింకలు బెదురు.
జ. జొళ్లు
208/269
209. వంక వంకల గడ్డి ఎంత కోసిన గుప్పెడు కాదు
జ. ముళ్ల కంచి
209/269
210. వంకర టింకర మాను.. కష్ట జీవుల గూడూ, ఈడూ జోడూ అవును
జ. పల్లకీ.
210/269
211. అమ్మ తమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమామ ?
జ. చందమామ
211/269
212. అరటిపండుకి పడే విత్తులు ?
జ. బొగడ గొట్టం
212/269
213. అరచేతికింద అరిసి ?
జ. పిడక
213/269
214. అడవిలో ఆంబోతు రంకె వేస్తుంది ?
జ. గొడ్డలి
214/269
215. అలాము కొండకు సలాము కొట్టు
జ. గొడ్డలి
215/269
216. అమ్మంటే దగ్గరకు అయ్యంటే దూరంగా పోవును?
జ. పెదవులు
216/269
217. అంక పొంకలు లేనిది ?
జ. శివలింగం
217/269
218. అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది?
జ. ఈతచెట్టు
218/269
219. అరచేతిలో 60 నక్షత్రాలు ?
జ. జల్లెడ
219/269
220. అక్క ఇంటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది?
జ. పెద్ద పొయ్యి
220/269
221. అరచేతి పట్నాన 60 వాకిళ్ళు ?
జ. అద్దం
221/269
223. అంకటి బంకటి కూడా, తిన్న తియ్యగున్నది ఇంత పెట్టు?
జ. మీగడ
222/269
224. అడ్డగోడ మీద గిద్ద పూజారప్పు
జ. తేలు
223/269
225. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది ?
జ. కవ్వం
224/269
226. అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి ?
జ. ఆకలి
225/269
226. అనగనగా ఓ అప్సరస ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక?
జ. మేనక
226/269
227. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.
జ. పుట్ట
227/269
228. అర కణం గదిలో 60 మంది నివాసం?
జ. అగ్గిపెట్టె, అగ్గి పుల్లలు
228/269
229. అక్క ఇట్ల కూడాని చెల్లె ఇంట్లోకు పోతది?
జ. పొయ్యి మీద కుండ
229/269
230 . ఆ బాబా ఈ బాబు పోట్లాడితే కూన రాములు తగువు తీర్చాడు?
జ.తాళం
230/269
231. ఆకాశంలో 60 గదులు, గదిగదికోసిపాయి, సిపాయికో తుపాకి ?
జ. తేనెపట్టు
231/269
232. ఆకాశాన అంగవస్త్రాలు ఆరవేశారు ?
జ. అరిటాకు
232/269
233. ఆలు కాని ఆలు
జ. వెలయాలు
233/269
234. అందం కాని అందం?
జ. పరమానందం, బ్రహ్మానందం.
234/269
235. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్ళు?
జ. చీమలబారు
235/269
236. ఆకాశాన అప్పన్న.. నేల కుప్పన్న , బోడినాగన్న పిండి పిసకన్న
జ. వెలగపండు
236/269
237. ఆకాశాన కొడవళ్ళు వ్రేలాడుతున్నాయి ?
జ. చింతకాయలు
237/269
238. ఆ ఆట పత్తి ఎప్పుడూ లోనే నాట్యం చేస్తుంది?
జ. నాలుక
238/269
239. ఆకాశాన పటము క్రిందతోక ?
జ. గాలిపటం
239/269
240. ఆకాశంలో ఎగురుతుంది సక్షికాదు మనుషుల్ని రేసుపోతుంది గాలికాదు ?
జ. విమానం
240/269
241. ఆకాశంలో పాములు ?
జ. పొట్లకాయ
241/269
242. ఆకు మర్రిఆకు - కాయ మామిడికాయ పువ్వు మల్లె నవ్వు ? ఆకులేని అడవిలో జీవంలేని జంతువు జీవమున్న
జంతువులను వేటాడుతుంది ?
242/269
జ. దువ్వెన
243. ఆకులేయగు నీరుత్రాగదు నేలని ప్రాకదు. ఏమిటా తీగ?
243/269
జ. కరెంట్
244. ఆడ వాళ్లు కు ఉండనిది.. మగవారికి ఉండేది?
244/269
జ.మీసం
245. ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బుడిగి ?
245/269
జ. కుక్కపిల్ల
245. ఆ వీధిరాజుకి కొప్పంది- జుట్టులేదు. కళ్లున్నాయి చూఃపులేదు?
246/269
జ. కొబ్బరికాయ
246. ఆరామడల నుండి అల్లుడొస్తే అత్తగారొడ్డించింది విత్తులేని కూర?
247/269
జ. పుట్టగొడుగులు
247. ఇక్కడ విడిచిన కోడి ఇందూరు పోయె ?
248/269
జ. లేఖ
248. ఇటుకతో యిల్లు కట్టి.. దంతాన తనునుపెట్టి.. తాను బోయి (రాజు) సరసమాడెను ?
249/269
జ. మొగలిపువ్వు
249. ఇల్లుకాని ఇల్లు?
250/269
జ. బొమ్మరిల్లు
250. ఇంటికి అందం?
251/269
జ. గడప
251. ఇంటింటికి ఒక నల్లోడు?
252/269
జ. మసిగుడ్డ
252. ఇంటికి లంత ముండ కావాలి ?
253/269
జ. భీగము
253. ఇల్లల్లా ఎలుక బొక్కలు ?
254/269
జ. జల్లెడ
254. ఇల్లంతా తిరిగి మూల కూర్చుంది?
255/269
జ. చీపురు కట్ట
255. ఇంటి వెంక యింగువ చెట్టు ఎంత కోసినా గుప్పుడు రాదు ?
256/269
జ. పొగ
256. ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ ?
257/269
జ. అప్పడం
257. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య దూలం?
258/269
జ. ముక్కు
257. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు?
259/269
జ. కల్లు కుండలు
258. ఈకల ఈరమ్మ ముళ్ళ పేరమ్మ సంతకు వెళితే అంతా కొనేవారే?
260/269
జ. ఉల్లిపాయ
259. ఈకలు లేని కోడి ఇల్లెక్కింది?
261/269
జ. అనపకాయ, సొరకాయ
260. ఈనదు, పొర్లదు, బంధం వేస్తే బిందెల పాలిస్తుంది?
262/269
జ. తాడిచెట్టు
261. ఈ కొండకు ఆ కొండకు ఇనుపగొలుసు?
263/269
జ. నల్లచీమల బరు
262. ఈగ ముసరని పండు?
264/269
జ. నిప్పు
263. ఈనె లేని ఆకు?
265/269
జ. నీరుల్లి ఆకు
264. ఈరు మాను పోయి ఇల్లెక్కె?
266/269
జ. చొప్పదంటు
265. ఈరు మాను పోయి ఇల్లెక్కే?
267/269
జ. చొప్పదంటు
266. ఉండేది ఒకరి కంఠానికే బంధించడం ఇద్దరిని?
268/269
జ. మంగళ సూత్రం
267. ఈరు బావి మీద ఇల్లెక్కి చదలు పోయి చెన్న పట్నం చేరి?
269/269
Edit Question here
Edit Your Answer here