Start your learning journey with these 27 easy general knowledge questions and answers in Telugu! Ideal for beginners and quiz enthusiasts, this daily quiz covers simple topics that make learning fun and interactive. Enhance your GK skills effortlessly with these bite-sized quizzes

1/27
ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆట ఏది?
A: పోలో
B: క్రికెట్
C: గోల్ఫ్
D: ఏదీ లేదు
2/27
ఐదు సూర్యులు ఏకకాలంలో ఎక్కడ కనిపిస్తాయి?
A: జపాన్
B: పాకిస్తాన్
C: చైనా
D: రష్యా
3/27
ప్రపంచంలో అత్యంత చౌకైన ఉన్ని ఏ దేశం నుండి లభిస్తుంది?
A: ఆస్ట్రేలియా
B: భారతదేశం
C: ఆస్ట్రేలియా
D: రష్యా
4/27
భారతదేశంలో ఏ పంటను ఎక్కువగా పండిస్తారు?
A: గోధుమలు
B: చెరకు
C: మిర్చి
D: వరి
5/27
నీటిలోని ' సూక్ష్మజీవుల'ను చంపడానికి ఉపయోగపడే వాయువు ఏది ?
A: క్లోరిన్
B: అయోడిన్
C: ఆక్సిజన్
D: మీథేన్
6/27
సూర్యరశ్మి లో ఉండే విటమిన్ ఏది ?
A: వటమిన్ E
B: విటమిన్ A
C: విటమిన్ K
D: విటమిన్ D
7/27
కొబ్బరి'ని ఏ దేశం అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది ?
A: ఇండోనేషియా
B: ఫిలిప్పీన్స్
C: శ్రీలంక
D: ఇండియా
8/27
దగ్గు ' నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది ?
A: దాల్చిన చెక్క
B: వాము
C: తులసి ఆకులు
D: మిరియాలు
9/27
ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని ' డైమండ్ సిటీ ' అని కూడా పిలుస్తారు ?
A: హైదరాబాద్
B: లక్నో
C: సూరత్
D: బెంగళూరు
10/27
మహిళలకు ఇటీవల రక్షణ రంగంలోకి ప్రవేశాన్ని కల్పించిన దేశం ఏది ?
A: ఇరాక్
B: సౌదీ అరేబియా
C: కువైట్
D: ఒమన్
11/27
ఏ నది కి నూనె నది అని పిలుస్తారు ?
A: గంగా నది
B: నైలు నది
C: యమునా నది
D: నైజర్ నది
12/27
సిమెంట్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
A: ఎనిమిదవది
B: ఐదవది
C: రెండవది
D: మూడవది
13/27
బ్రిటీష్ వారు పరిపాలించిన మొత్తం దేశాల సంఖ్య ఎంత ?
A: 65
B: 25
C: 70
D: 5
14/27
తలనొప్పి ' నుంచి ఉపశమనం కలిగించడంలొ ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది ?
A: కాఫీ
B: నిమ్మరసం
C: చెరుకు రసం
D: నీరు
15/27
తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది?
A: 1868
B: 1862
C: 1865
D: 1859
16/27
ప్రపంచంలోనే ' అత్యంత ఎత్తైన ఇసుక కోట ఏ దేశం'లో నిర్మించబడింది ?
A: జర్మనీ
B: ఇటలీ
C: రష్యా
D: డెన్మార్క
17/27
పులి మరియు సింహం రెండూ కనిపించే ఏకైక దేశం పేరు చెప్పండి
A: బంగ్లాదేశ్
B: భారతదేశం
C: ఆఫ్రికా
D: డెన్మార్క్
18/27
భారతదేశంలో ' పత్తి ఉత్పత్తి'లో ' మొదటి స్థానం'లో ఉన్న రాష్ట్రం ఏది ?
A: తెలంగాణ
B: ఆంధ్రప్రదేశ్
C: గుజరాత్
D: మహారాష్ట్ర
19/27
ఏ జంతువు ప్రతిదీ రెండింతలు పెద్దదిగా చూస్తుంది?
A: జిరాఫి
B: చిరుత
C: సింహం
D: ఏనుగు
20/27
ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏదీ ?
A: వాటికన్ సిటీ
B: నౌరు
C: ఆస్ట్రేలియా
D: మొనాకో
21/27
ఏకగ్రీవంగా ఎన్నికైన భారత తొలి రాష్ట్రపతి ఎవరు ?
A: అబ్దుల్ కలాం
B: ప్రతిభా పాటిల్
C: నీలం సంజీవ రెడ్డి
D: ప్రణబ్ ముఖేర్జి
22/27
కేజీ పత్తి బరువ లేక ఇనుము బరువ ?
A: కేజీ పత్తి
B: కేజీ ఇనుము
C : రెండుసమానం
D: తెలీదు
23/27
భారతదేశంలో ' అతిపెద్ద బీచ్ ' ఉన్న ప్రాంతం ఏది ?
A: ముంబాయ్
B: కాకినాడ
C: చెన్నై
D: గోవ
24/27
సానియా మీర్జా ఏ క్రీడకు సంబంధించినది?
A: గోల్ఫ్
B: టెన్నిస్
C: హాకీ
D: క్రికెట్
25/27
ఉప్మా ' ఏ దేశంలో పుట్టుంది ?
A: ఇండియా
B: పాకిస్తాన్
C: సౌదీ అరేబియా
D: చైనా
26/27
భారతదేశ జాతీయ చిహ్నం ఏది?
A: మూడు రంగులు
B: సింహం
C: అశోక చక్రం
D: ఏవికావు
27/27
గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది ?
A: విటమిన్ A
B: విటమిన్ E
C: విటమిన్ D
D: విటమిన్ C
Result: