Take on the challenge with our general knowledge GK questions in Telugu! Each day brings you 10 new and exciting questions that are perfect for learning and having fun. Share your score and challenge your friends

1/10
పానీ పూరి ఏ దేశంలో పుట్టింది ?
A: నేపాల్
B: పాకిస్తాన్
C: ఇండియా
D: చైనా
2/10
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ' ద్రాక్ష పళ్ళను ఎక్కువగా పండిస్తారు ?
A: అస్సాం
B: ఆంధ్రప్రదేశ్
C: మహారాష్ట్ర
D: కర్ణాటక
3/10
మన శరీరంలో ఉండే ఎముకలు ఏరంగులో ఉంటాయి ?
A: వైట్
B: లైట్ బ్రౌన్
C: యల్లో
D: రేడ్
4/10
మనుషుల కన్ను ఎన్ని వేర్వేరు రంగులను స్పష్టంగా గుర్తించగలదు?
A: 10 మిలియన్ల
B: 5 మిలియన్ల
C: 1 మిలియన్ల
D : 20 మిలియన్ల
5/10
నైలు నదీ వరప్రసాదం అని ఏ దేశానికి పేరు ?
A: టర్కీ
B: భారతదేశం
C: ఇంగ్లాండ్
D: ఈజిప్ట్
6/10
లవంగాల దేశం అని ఏ దేశానికి పేరు ?
A: చైనా
B: బెల్జియం
C: టార్
D: బెలారస్
7/10
ప్రపంచంలోనే ఎక్కూవ పళ్లు కలిగిన జంతువు ఏది ?
A: ఏనుగు
B: క్యాట్ ఫిష్
C: రైనోసెరాస్
D: షార్క్
8/10
భారతదేశ జాతీయ కరెన్సీ అంటే ఏమిటి?
A: డాలర్
B: ఇండియన్ రూపాయి
C: యూరో
D: ఇండియన్ పైసా
9/10
భారతదేశ జాతీయ గీతాన్ని ఎప్పుడు బహిరంగంగా పాడారు?
A: 1950
B: 1857
C: 1911
D: 1896
10/10
ఒక తేనెటీగ తన ' జీవిత కాలం'లో ఎంత ' తేనె'ను ఉత్పత్తి చేయగలదు ?
A: 5 టేబుల్ స్పూన్లు
B: 10 టేబుల్ స్పూన్లు
C: 50 టేబుల్ స్పూన్లు
D: 1 టేబుల్ స్పూన్లు
Result: