Dive into the rich heritage of Telugu with our daily general knowledge questions! Explore fascinating facts about Telugu culture, history, and language through 10 engaging and interactive questions. Perfect for quiz lovers and learners alike, this quiz is your daily dose of Telugu GK fun!

1/10
భారతదేశంలో ' భూలోక వైకుంఠ ' అని పిలువబడే పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
A: తమిళనాడు
B: కర్ణాటక
C: ఆంధ్రప్రదేశ్
D: కేరళ
2/10
అమెజాన్ నది పైన ఇప్పటివరకు ఒక్క వంతెనకూడా లేదు వంతెన నిర్మించక పోవటానికి గల కారణం ?
A: ఆ నది యొక్క అధిక లోతు
B: ఆ నది యొక్క అధిక వెడల్పు
C: భయంతో
D: అర్థంకాకా
3/10
గుడ్లగూబల బృందాన్ని ఏమని పీలుస్తారు ?
A: గ్యాంగ్స్
B: గ్రూఫ్
C: పార్లమెంట్
D: ఏదికాదు
4/10
ప్రపంచంలోనే కేవలం రెండు అడుగుల అతి చిన్న పార్క్ ఏదీ ?
A: అన్షి నేషనల్ పార్క్
B: కాజీరంగా నేషనల్ పార్క్
C: నెహ్రూ జూలాజికల్ పార్క్
D: మిల్ ఎండ్స్ పార్క్
5/10
చర్మం, మెదడు, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడేవి ?
A: సగ్గు బియ్యం
B: సబ్జా గింజలు
C: కొబ్బరి నూనే
D: బార్లీ బియ్యం
6/10
భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది ?
A: హిందూ క్యాలెండర్
B: విక్రమ్ సంవత్ క్యాలెండర్
C: గ్రెగోరియన్ క్యాలెండర్
D: శక క్యాలెండర్
7/10
పక్షుల్లో వెనక్కి ఎగర గల పక్షి ?
A: ఉష్ట్రపక్షి
B: వచ్చే పక్షి
C: పావురం
D: హమ్మింగ్ బర్డ్
8/10
భారతదేశ జాతీయ పుష్పం ఏది ?
A: మల్లెపువ్వు
B: లిల్లీ పువ్వు
C: గులాబీ పువ్వు
D: తామర పువ్వు
9/10
ఇప్పటివరకు అధికంగా అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్ ఏది ?
A: realme U1
B: Redmi note 5
C: Nokia 1100
D: sumsung J2
10/10
ఒకే ఊపిరితిత్తు గల ప్రాణి ఏది
A: పాము
B: జలగ
C: ముంగిస
D: నత్త
Result: