Test your skills with our general knowledge quiz questions and answers in Telugu! Featuring 10 interactive questions every day, this quiz is ideal for learning, competing, and having fun. Join us and grow your Telugu GK knowledge now!
1/10
అంతర్జాతీయ ' గాలిపటాల పండుగ'ను ఎక్కడ జరుపుకుంటారు ?
2/10
"పాలు" మరియు "గుడ్డు " రెండింటినీ ఇచ్చే జంతువు ఏది ?
3/10
ప్రపంచంలోనే ' సినిమా పరిశ్రమ'ను ప్రారంభించిన మొట్టమొదటి దేశం ' ఏది ?
4/10
ఒక్క నది కూడా లేని దేశం ఏది?
5/10
ట్రాఫిక్ సిగ్నల్ లేని దేశం ఏది?
6/10
విద్యుత్తు సరఫరా నిలిచిపోవడాన్ని ఏమని అంటారు ?
7/10
హిందూ పురాణాలలో వీటిలో విష్ణువు పేర్లలో ఒకటి ఏది ?
8/10
షేక్ హసీనా ఏ దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసారు ?
9/10
బ్యాంక్ పాస్ బుక్ లో కనిపించే IFSC కోడ్ " లో “ F ” అంటే ఏమిటి ?
10/10
ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్లు వేటితోతయారు చేయబడతాయి ?
Result:
0 Comments