Ready for a fun challenge? Take our daily general knowledge quiz in Telugu! With 10 thought-provoking questions, this quiz is designed to entertain and educate. Whether you're a student or a GK enthusiast, you'll love this interactive and exciting quiz experience.

1/10
జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో లేని ఏకైక దేశం ?
A: పాకిస్తాన్
B: చైనా
C: నేపాల్
D: ఇండియా
2/10
ప్రపంచంలో అత్యంత ' ఖరీదైన కలప ' ఏది ?
A: శాండల్ వుడ్
B: ఆఫ్రికన్ బ్లాక్ వుడ్
C: పింక్ ఐవరీ
D: పర్పల్ హార్ట్
3/10
భారతదేశంలో ' చత్రపతి శివాజీ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఎక్కడ ఉంది ?
A: అహ్మదాబాద్
B: కోల్కత్తా
C: ముంబై
D: పూణే
4/10
ఒక చీమ 24 గంటలలో ఎన్ని నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది
A: 16 నిమిషాలు
B: 8 నిమిషాలు
C: 10 నిమిషాలు
D: 30 నిమిషాలు
5/10
ఏ పక్షి వాటి కనుగుడ్లను కదల్చలేదు కాని వాటి మెడను 270 డిగ్రీల వరకు తిప్పిగలవు
A: గ్రేద్ద
B: చిలక
C: కోకిల
D: గుడ్లగూబ
6/10
గోర్లు ఉండి .. వేళ్లు లేని జీవి ఏదీ ?
A: ముంగిస
B: ఓంటే
C: నీలి తిమింగలం
D: ఏది లేదు
7/10
ఆంధ్రప్రదేశ్ లో ' ఉండవల్లి గుహలు ' ఏ జిల్లాలో ఉన్నాయి ?
A: విజయవాడ
B: విశాఖపట్నం
C: విజయనగరం
D: నెల్లూరు
8/10
మనిషి త్వరగా సన్న బడటానికి పక్కువగా ఏ ఆహారం తీసుకుంటారు ?
A: రాగులు
B: సజ్జలు
C: గోదుమలు
D: జొన్నలు
9/10
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంలో ఉండే ఏడు కొనలు దేనిని సూచిస్తాయి ?
A: ఏడు నీతీ సుత్రాలను
B: ఏడు ఖండాలను
C: ఏడు రాష్ట్రాను
D : ఏడు నియమాలను
10/10
భారత్లో అతి పొడవైన కాలువ కాలువ ఏది ?
A: సూయజ్ కాలువ
B ఇందిరాగాంధీ కాలువ
C: తెలుగు గంగ
D: కృష్ణానది
Result: