Sharpen your skills with our general knowledge quiz with answers in Telugu! This daily quiz features 10 thought-provoking questions, complete with answers to boost your knowledge. Join the fun, learn something new, and share your score with friends

1/10
భూమి మీద అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది ?
A: ఆస్ట్రేలియా
B: యూరోప్
C: అంటార్కిటికా
D: ఆసియా
2/10
Tommy Atkins అని ఏ దేశ సైనికులను పిలుస్తారు ?
A: USA
B: UK
C: France
D: Russia
3/10
Land of thunderbolt ( పిడుగుల దేశం ) అని ఏ దేశానికి పేరు ?
A:నేపాల్
B:శ్రీ లంక
C:రష్యా
D: భూటాన్
4/10
ప్రపంచంలోకెల్లా అతి పొడవైన ' రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్' ఏ దేశంలో ఉంది ?
A: నేపాల్
B: శ్రీ లంక
C: ఇండియా
D: భూటాన్
5/10
స్త్రీ'లకు భయపడే ' ఫోబియా'ను ఏమంటారు ?
A: గైనో ఫోబియా
B: ఆండ్రో ఫోబియా
C: బాతో ఫోబియా
D: నియో ఫోబియా
6/10
ఏ బిల్డింగ్స్ ని పైనుంచి చూస్తే చిన్న పిల్లలు ఆడుకునే లెగొస్ నిర్మణాల్లాగుంటయి ?
A: కంపార్ట్ టౌన్
B: లోట్టే వరల్డ్ టవర్
C: మెర్డెకా
D: ఏది కాదు
7/10
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం,భవనం ఏది ?
A: జెద్దా టవర్
B: బుర్జ్ ఖలీఫా
C: షాంఘై టవర్
D: మెర్డెకా 118
8/10
విమానం టైర్లను ఏ వాయువుతో నింపుతారు ?
A: హైడ్రోజన్
B: హీలియం
C: నైట్రోజన్
D: నియాన్
9/10
ఏ దేశంలో ఆత్మహత్య ప్రయత్నానికి ఉరి శిక్ష విధిస్తారు ?
A: నార్త్ కొరియా
B: లిబియా
C: దుబాయ్
D: స్విట్జర్లాండ్
10/10
ప్రపంచంలో అతిపెద్ద మెదడు గల జీవి ఏది ?
A: జిరాఫీ
B: నీటి తిమింగలం
C: హిప్పో
D: ఏనుగు
Result: