Discover the fun side of learning with our general knowledge trivia in Telugu! These 10-question quizzes feature a mix of challenging and fun questions about culture, science, and more. Perfect for trivia enthusiasts and learners of all ages

1/10
మజ్జిగన్నంలో రోజు ఇది తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు
A: అరటికాయ
B: ఉల్లిగడ్డ
C: ఆవకాయ
D: పచ్చిమిర్చి
2/10
జలుబు పూర్తిగా తగ్గడానికి మన ఇంట్లో నుంచి మనకు కావలసింది ఏవి ?
A: కర్పూరం
B: పసుపు
C: వాము
D: నల్లమిరియలు
3/10
పాములు ఒక గంటకు ఎన్ని మైళ్ళు పాకగలవు ?
A: 2.5 మైళ్ళు
B: 12.5మైళ్ళు
C: 5.5 మైళ్ళు
D: 10.5మైళ్ళు
4/10
అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం ఏది ?
A: సిల్వర్
B: ఇనుము
C: నికెల్
D: సీజియం
5/10
స్పేస్ లో పెంచబడిన మొట్టమొదటి వెజిటేబుల్ ఏది ?
A: కుకుంబర్
B: టమాటో
C: పొటాటో
D: ఆనియన్
6/10
హిట్టింగ్ అక్రాస్ ది వరల్డ్' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
A: సునీల్ గవాస్కర్
B: వివిఎన్ రిచర్డ్స్
C: ఇమ్రాన్ ఖాన్
D: కపిల్ దేవ్
7/10
కుట్టు మిషన్ ని కనిపెట్టింది ఎవరు ?
A: జాన్సన్
B: ఫెరియర్
C: వోల్టా
D: థియోనీర్
8/10
సిటీ ఆఫ్ టెంపుల్స్ ' అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
A: వారణాసి
B: తంజావూరు
C: తిరుపతి
D: మదురై
9/10
భారతదేశంలో ' 100 % కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?
A: తెలంగాణ
B: తమిళనాడు
C: కేరళ
D : ఆంధ్రప్రదేశ్
10/10
పాకిస్థాన్ పండ్ల తోట ' అని పిలవబడే నగరం ఏది ?
A: లాహోర్
B: క్వెట్టా
C: కరాచీ
D:ఫైసలాబాద్
Result: