Welcome to your daily dose of knowledge with general quiz questions in Telugu! This fun and interactive quiz is designed to challenge your brain and expand your understanding of various subjects. Take on the challenge and share your score with friends!

1/10
కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించేది ఏంటి ?
A: మైనం
B: కొవ్వు
C: తేనె
D: ప్రోపొలిన్
2/10
ఏ ద్రవంలో ఇనుము మునిగి పోదు ?
A: వేపనూనె
B: నువ్వులనూనె
C: పెట్రోల్
D: పాదరసం
3/10
ఏ సముద్రంలో మునిగి పోవడం జరగదు ?
A: ఎర్ర సముద్రం
B: పసిఫిక్ మహాసముద్రం
C : నల్ల సముద్రం
D : మృత సముద్రం
4/10
పుర్రె ఉండి వెన్నెముక లేని ఏకైక జంతువు ఏది ?
A: పావురం
B: హగ్ ఫిష్
C: కుందేలు
D: తోడేలు
5/10
ఘటోత్కచుడి ని ఎవరు వధిస్తారు ?
A: భీష్ముడు
B: దుర్యోధనుడు
C: కర్ణుడు
D: ద్రోణాచార్యుడు
6/10
సీతాదేవి యొక్క గురువు ఎవరు ?
A: వీధ్యఖి
B: దేవకి దేవి
C: దేవి గార్గి
D: దేవదూత
7/10
లంకలో " సీతాదేవి " కి సహాయం చేసిన రాక్షసి పేరేమిటి ?
A: సింహిక
B: త్రిజట
C: సింహిక
D: లంకిణి
8/10
రావణాసురుడి తల్లి పేరేమిటి ?
A: కుమారి దేవి
B: కవిత
C: కమల
D: కైకేసి
9/10
శ్రీరాముడి పొడవు ఎంత ?
A: 40 అడుగులు
B: 6 అడుగులు
C: 21 అడుగులు
D: 32 అడుగులు
10/10
పురణాల ప్రాకారం మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు. ?
A: బకాసుడు
B: మహిషాసురుడు
C: కీచకుడు
D: రావణుడు
Result: