Take on our general quiz in Telugu and test your knowledge daily! Featuring 10 engaging questions, this quiz is perfect for all age groups. Whether you're preparing for exams or just want a fun challenge, our Telugu GK quiz has you covered.
1/10
తేలు విషం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవం, 3.74 లీటర్లు ఎంత రేటు ఉంటుంది ?
2/10
మానవ మెదడు ఎన్ని టెరాబైట్ల సమాచారాన్ని దాచుకోగలదు?
3/10
వ్యాయామం చేసిన తర్వాత ఏ నీళ్లు తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి లభిస్తుంది ?
4/10
మానవుడు 35 ఏళ్ళకు చేరుకున్న తర్వాత, ( అతడు / ఆమె ) రోజుకు సుమారు ఏన్నీ మెదడు కణాలను కోల్పోతారు ?
5/10
మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు ఎన్నీ మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి ?
6/10
మానవ శరీరంలోని అన్ని రక్తనాళాల పొడువు ఎంత ?
7/10
సెకనుకు మనిషి శరీరంలో ఎన్ని మిలియన్ల కణాలు చనిపోతూ పుడుతు ఉంటాయి ?
8/10
శరీరంలో రక్తసరఫరా లేని ఏకైక భాగం ?
9/10
మనిషి వెంట్రుకలు ఏ కాలంలో వేగంగా పెరుగుతాయి ?
10/10
మనిషి శరీరంలో కోలుకోలేని భాగం ఏది?
Result:
0 Comments