Love trivia? Our general trivia questions in Telugu bring you daily fun! These quizzes feature 10 interesting questions about a wide range of topics, designed to test your skills and keep you entertained. Start learning and having fun today
1/10
ఎద్దు ఏ దేశపు జాతీయ జంతువు?
2/10
హిందీలో బ్యాంకును ఏమని పిలుస్తారు?
3/10
భూమి దేని చుట్టూ తిరుగుతుంది ?
4/10
'IPL' లో తొలి ' హ్యాట్రిక్ ' చేసిన బౌలర్ ఎవరు ?
5/10
మొట్టమొదటి ' IPL ' మ్యాచ్ ఎక్కడ జరిగింది ?
6/10
'IPL' లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ?
7/10
'hp' కంపెనీ ఏ దేశానికి చెందినది ?
8/10
నిమ్మకాయ లో ఏ విటమిన్ ఉంటుంది ?
9/10
మన కడుపులో ఏ యాసిడ్ ఉంటుంది ?
10/10
క్రింది వాటిలో మహాభారతంలో కనిపించని పాత్ర ఏది ?
Result:
0 Comments