Boost your knowledge with our GK knowledge quiz in Telugu! Each day brings you 10 engaging and interactive questions that cover a range of topics. Perfect for learning, competing, and having fun, this Telugu GK quiz is your go-to source for daily brain exercises.
1/10
ప్రపంచంలో అత్యధికంగా డబ్బు వసూలు చేసిన సినిమా?
2/10
ప్రపంచంలో అత్యధికంగా ' రబ్బర్ని ఉత్పత్తి చేసే దేశం ఏది ?
3/10
నిలబడి గుడ్లు పెట్టే పక్షి ఏది ?
4/10
అత్యధిక పులులు ఉన్న దేశం ఏది ?
5/10
మానవునిలో మలేరియా వ్యాధి వ్యాపించడానికి కారణమయ్యే జీవి ఏది
6/10
king of forest అని ఏ వృక్షాన్ని పిలుస్తారు ?
7/10
అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది ?
8/10
ఏ జీవి శరీరంలో రక్తం ఉండదు ?
9/10
గోవా రాష్ట్ర భాష ఏదీ ?
10/10
ఆకాశంలో ఎర్రగా కనిపించే గ్రహం ఏది ?
Result:
0 Comments