Looking for GK questions designed for Telugu learners? Our daily quiz features 10 interesting questions covering diverse topics to keep you informed and entertained. Whether you're preparing for exams or just love quizzes, this is the perfect place for Telugu GK enthusiasts

1/10
అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది ?
A: వెదురు
B: వేప
C: రావి
D: మేడి
2/10
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మోటారైసైకిల్ ఏది ?
A: BMW S1000 RR
B: Kawasaki Ninja H2R
C: Honda CBR 1100XX Blackbird
D: The Dodge Tomahawk
3/10
భారత్ లో " మోసళ్ల సంరక్షణ కోసం క్రోకోడెల్ బ్యాంక్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
A: మధురై
B: బెంగళూరు
C: హైదరాబాద్
D: చెన్నై
4/10
సముద్రంలో " వచ్చే భూకంపన్ని ఏమంటారు ?
A: తుఫాన్
B: సునామీ
C: వరదలు
D: సైక్లోన్
5/10
ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఏది ?
A: ఆస్ట్రిచ్
B: టర్కీ
C: సోవరిస్
D: ఇము
6/10
ఆంధ్రప్రదేశ్ లో అతి " పురాతన పరిశ్రమ " ఏది ?
A: సిమెంట్
B: ఉక్కు
C: వస్త్రా
D : ఇనుము
7/10
అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ১৯?
A: నక్క
B: లేడి
C: చిరుత
D: కంగారు
8/10
చరిత్రలో తన కుమార్తెలును వివాహం చేసుకున్న చక్రవర్తి ఎవరు ?
A: చెంగిజ్ ఖాన్
B: అక్బర్
C :జార్ చక్రవర్తి నికోలస్ 2
D: బాబర్
9/10
క్రింది వాటిలో ఏ రంగు ఇంద్ర ధనుస్సులో ఉండదు !
A: Orange
B: Yellow
C: Red
D: Pink
10/10
పెట్రోల్ కారును కనుగొన్న వ్యక్తి ?
A జేమ్స్ విల్లియమ్స్
B: బాబేజ్
c: జోయ్ హిడెన్
D: కార్ల్ బెంజ్
Result: