Dive into the world of Telugu GK with 10 carefully curated questions every day! From history to current affairs, this quiz is designed to entertain, educate, and challenge your general knowledge. Test yourself, share with friends, and see how much you know!

1/10
ఏ చెట్టు బెరడు తడీగా ఉన్నా సరే మండగలదు ?
A: వేప చెట్టూ
B: తుమ్ము చేట్టు
C: నేరెడు చేట్టు
D: బిర్చ్ చెట్టు
2/10
ఏ పక్షి రంగురంగుల గుడ్లను పెడుతుంది
A: గరుడ పక్షి
B: ఈస్టర్ బర్డ్
C: గుడ్లగూబ
D: కోకిల
3/10
మాంసం తినే మొక్క ఏది ?
A: ఫిలిడెను
B: డ్రకాయన
C: వీనస్ ఫ్లోట్రాప్
D: హీలియా ఫైట్
4/10
తెల్లపావురం దేనికి గుర్తు ?
A: ప్రేమ
B: శాంతి
C: సందేసం
D: న్యాయం
5/10
దెబ్బతగిలితే మనిషిలాగా ఏడ్చే జంతువు ఏది ?
A: కుక్క
B: నక్క
C: ఎలుగుబంటి
D: గుర్రం
6/10
ఏ జీవి తల తెగిపోయినా దాదాపు వారం రోజులు పాటు జీవించగలదు ?
A: బొద్దింక
B: ఈగ
C: ఏదీకాదు
D: చీమ
7/10
నోటితో శబ్దం చేయలేని జంతువు ఏది ?
A: జింక
B: హైన
C: జిరాఫీ
D: కంగారు
8/10
ఎక్కువ దూరం గెంతే జంతువు ఏది ?
A: సింహం
B: కంగారు
C: చిరుత
D: కోతి
9/10
ప్రపంచవ్యాప్తంగా 7500 రకాల వస్తువులపై కనిపించే బొమ్మ పేరు ?
A: elephant
B: ant
C: Mickey Mouse
D: dolphin
10/10
ఇండియాలో ఇళ్ళకి తలుపులు లేని గ్రామం ఎక్కడ ఉంది ?
A: రాజ్ పూర్
B: గడిసింగా పూర్
C : శనిసింగనా పూర్
D: భోణి పూర్
Result: