Enhance your knowledge with our Telugu GK questions, complete with answers! Each day, you get 10 fresh questions that cover various topics, from history to science. Whether you're preparing for a quiz or just love learning, this is the perfect place to stay informed and have fun.

1/10
హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
A: మిజోరాం
B: హిమాచల్ ప్రదేశ్
C: సిక్కిం
D: ఒరిస్సా
2/10
నది లేని దేశం ఏది ?
A: ఇంగ్లాడ్
B: రష్య
C: అమెరిక
D: సౌది అరేబియా
3/10
ప్రపంచంలో కెల్లా ఎక్కువ యాపిల్ పండ్లు పండించేది ఎక్కడ?
A: ఇండియా
B: ఇటలీ
C: చైనా
D: అమెరికా
4/10
ఏడు ఖండాలలో ఎక్కువ దేశాలు కలిగి ఉన్న ఖండం ఏదీ?
A: ఆఫ్రికా
B: ఆస్ట్రేలియా
C: నార్త్ అమెరికా
D: యూరప్
5/10
తెల్ల ఏనుగులు ఏ దేశంలో ఉంటాయి?
A: న్యజిలాండ్
B: తైలాండ్
C: ఇండియా
D: మలేషియా
6/10
భారతదేశంలో ఎక్కువగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదీ?
A: గుజారాత్
B: కర్ణటక
C: తమిళనాడు
D: కేరళ
7/10
ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా?
A: 9:30 min
B: 8:30 min
C: 6:30 min
D: 10:30 min
8/10
సచిన్ టెండుల్కర్ పూర్తి పేరు ఏంటి ?
A: సచిన్ సురేష్ టెండూల్కర్
B : సచిన్ రమేష్ టెండూల్కర్
C : సచిన్ కన్నల్ టెండుల్కర్
D : సచిన్ కమల్ టెండుల్కర్
9/10
ప్రపంచంలోనే గూడు కట్ట గల ఏకైక పాము ఏది ?
A: వైపర్
B: బ్లాక్ మాంబ
C: కింగ్ కోబ్రా
D: క్రైట్
10/10
జంతువులలో శాకాహార జంతువు కానిది ?
A: కుక్క
B: అడవిదున్న
C: ఎలుగుబంటి
D: దుప్పి
Result: