Take part in our interactive GK quiz in Telugu and test your knowledge daily! With 10 questions spanning diverse topics like culture, science, and history, this quiz is designed to challenge and entertain. Perfect for learners and quiz lovers alike.

1/10
ప్రపంచలోనే మొట్ట మొదటి బిడ్డకు జన్మనిచ్చిన మగాడు ఏవరు ?
A: థామస్ బీటీ
B: ధామస్
C: విల్సన్
D: సివిల్ దాస్
2/10
గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?
A: థెర్మోమీటర్
B: ఆక్సనోమీటర్
C: బారోమీటర్
D: అనేమోమీటర్
3/10
కంగారూలకు నిలయం ఏ దేశం ?
A: నేపాల్
B: ఇండియా
C: ఆస్ట్రేలియా
D: రష్యా
4/10
'రేచీకటి ' అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?
A: Vitamin D
B: Vitamin C
C: vitamin A
D: vitamin B
5/10
SIM Card లోని " SIM ” అంటే ఏమిటి ?
A: Subscriber Identity Module
B: Subject Is Message
C: Subscriber Information Module
D: Subscriber In Module
6/10
ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద ద్వీపం(Island)?
A: బోర్నియో
B: న్యూ గినియా
C: సుమాత్ర
D: గ్రీన్ లాండ్
7/10
ప్రపంచంలోనే ' అతి పెద్ద షాపింగ్ మాల్'ఏ దేశంలో ఉంది ?
A: థాయిలాండ్
B: ఇరాన్
C: చైనా
D: దుబాయ్
8/10
కీళ్ల నొప్పులను ' తగ్గించడానికి అత్యధికంగా ఉపయోగపడే నూనె ఏది ?
A: వేరుశెనగ నూనె
B: ఆముదం
C: వేప నూనె
D : సన్ ఫ్లవర్ నూనె
9/10
'Mari gold ' అంటే ఏ పువ్వు ?
A: బంతి పువ్వు
B: కమలా పువ్వు
C: తామర పువ్వు
D: చామంతి పువ్వు
10/10
పొట్ట ఉబ్బరం తగ్గటానికి మన ఇంట్లో మనకు ఉపయోగ పడేవి ఏవీ ?
A: మిరియాలు
B: జిలకర్ర
C: ధనియాలు
D: వాము
Result: