Expand your knowledge with Telugu general knowledge questions! Every day, we bring you 10 fresh questions that are fun, interactive, and perfect for improving your GK skills. Join us on this learning journey and challenge your mind. 

1/10
రబ్బరు బ్యాండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే దేంట్లో నిల్వ చేయాలి ?
A: కూలర్ లో
B: wooden
C: రిఫ్రిజిరేటర్లో
D: ఫ్రిజ్ లో
2/10
ఏ దేశపు జాతీయ జెండా అత్యధిక రంగులు కలిగి ఉంటుంది ?
A: సౌత్ ఆఫ్రికా
B: శ్రీలంక
C: బొలివియా
D: బ్రెజిల్
3/10
32 మెదళ్ళు కలిగి ఉన్న జీవి ఏది ?
A: జలగ
B: వానపాము
C: ఆక్టోపస్
D: నత్త
4/10
క్యాన్సర్ ని పసిగట్టగల జంతువు ఏది ?
A: పిల్లి
B: గుర్ర
C: కుక్క
D: పావురం
5/10
ఎక్కువ కాలం జీవించే కీటకం ఏది ?
A: చీమ
B: చెదపురుగు
C: బొద్దింక
D: దోమ
6/10
ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్ ఎక్కడ ఉంది ?
A: జర్మనీ
B: ఈజిప్ట్
C: గ్రీస్
D: మెక్సికో
7/10
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం ఏది ?
A: రష్యా
B: యునైటెడ్ స్టేట్స్
C: చైన
D: జపాన్
8/10
శరీర లావు బరువుని అత్యధికంగా పెంచే ఆహారం ఏది ?
A: చాక్లెట్స్
B: ఐస్ క్రీమ్స్
C: బర్గర్
D: పొటాటో చిప్స్
9/10
Telephone ని ఎవరు కనిపెట్టారు ?
A: న్యూటన్
B: అలెగ్జాండర్
C: జూకర్ బర్గ్
D : అలెగ్జాండర్ గ్రహంబెల్
10/10
Firefox లోగోలో ఉన్న జంతువు పేరు ఏంటీ ?
A: రెడ్ పాండా
B: నక్క
C: ముంగిస
D: ఏవికావు
Result: