Discover 10 general knowledge questions and answers in Telugu every day! These quizzes are packed with fun and informative questions covering a wide range of topics. Perfect for learners and quiz lovers, they make learning exciting and interactive

fun Telugu quiz,Telugu general knowledge trivia,interactive Telugu trivia,Telugu GK quiz daily,GK quiz with answers Telugu,10 general knowledge questions and answers Telugu,
10 General Knowledge Questions and Answers Telugu


1/10
ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్ద నది ఏది?
A కాంగో నది
B అమెజాన్
C నైలు నది
D బ్రహ్మపుత్ర
2/10
హుస్సేన్ సాగర్ ఏ నదిపై నిర్మించారు?
A కత్వీర్ నది
B గోదావరి
C మూసీ నది
D కృష్ణానది
3/10
తెలంగాణలో వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
A సంగారెడ్డి
B కామారెడ్డి
C బేగంపేట్ (Hyd)
D రంగారెడ్డి
4/10
సుగంధద్రవ్యాల 'రాణి'( Queen) ఏది?
A మెంతులు
B మిరియాలు
C లవంగాలు
D యాలకులు
5/10
భారతదేశపు'విత్తనబండాగారం' ఏమిటి?
A తెలంగాణ
B ఆంధ్రప్రదేశ్
C తమిళనాడు
D కర్ణాటక
6/10
కోళ్లు ఏ కాలంలో గ్రుడ్లు ఎక్కువ pedathayi?
A వర్షాకాలం
B చలికాలం
C ఎండాకాలం
D పైవన్నీ
7/10
మెదడు శరీర భాగాలకు వారధి ఏమిటి?
A నాడీ వ్యవస్థ
B అస్తిపంజరం
C వెన్నెముక
D ఏది కాదు
8/10
తెలంగాణలో ఏ జిల్లాలో 'రుసా గడ్డి 'లభించును?
A కరీంనగర్
B ఖమ్మం
C నిజామాబాద్
D మెదక్
9/10
'యూరిక్ యాసిడ్ 'సమస్య ఉన్నవారు తినకూడనిది ఏమిటి?
A బీన్స్
B చిక్కుడు
C క్యారెట్
D క్యాబేజ్
10/10
మనదేశంలో తొలి 'మంకీ ఫాక్స్' కేసు ఎక్కడ నమోదయింది
A తెలంగాణ
B తమిళనాడు
C కర్ణాటక
D కేరళ
Result: