Learn and enjoy with 10 general knowledge questions with answers in Telugu! These daily quizzes feature a mix of fun and educational questions across various topics. Perfect for students and GK enthusiasts, they offer a quick and engaging way to expand your knowledge

10 general knowledge questions with answers Telugu,fun Telugu GK quiz,10-question GK quiz Telugu,daily Telugu GK,easy general knowledge Telugu,interactive quiz Telugu,Telugu trivia quiz,
10 General Knowledge Questions with Answers Telugu


1/10
ఏ విటమిన్ లోపం వలన మానసిక రుగ్మత గల శిశువు జన్మించును
A B6
B B12
C B3
D B9
2/10
విటమిన్ 'B12'శాస్త్రీయ నామం ఏమిటి?
A పెరిడాక్సిన్
B నియాసిన్
C సైనోకో బాలమిన్
D ఫోలిక్ ఆమ్లం
3/10
'యాంటీ స్కర్వీ 'అని ఏ విటమిన్ అంటారు?
A vit-C
B vit-A
C vit-B6
D vit-D
4/10
రేచీకటి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది?
A vit-B1
B vit-A
C vit-C
D Vit D
5/10
'బ్యూటీ విటమిన్ 'అని ఏ విటమిన్ అంటారు?
A vit-D
B vit-K
C vit-A
D vit-E
6/10
జల్, జంగల్, జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
A రాంజీ గోండ్
B బీర్సా ముండా
C కొమరం భీమ్
D హాజీ గోండ్
7/10
ఏ మొగల్ చక్రవర్తి పొగాకు వాడకాన్నినిషేధించాడు?
A జహంగీర్
B అక్బర్
C ఔరంగాజేబ్
D షాజహాన్
8/10
'రాగి' అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది?
A కేరళ
B రాజస్థాన్
C ఒడిస్సా
D మధ్యప్రదేశ్
9/10
డయాబెటిస్ ఉన్న రోగులకు అధిక రోగ నిరోధక శక్తిని ఇచ్చే పండు ఏది?
A సీతాఫలం
B పియర్ (బేరి)
C అరటి
D పనాస
10/10
తెలంగాణ రాష్ట్రీయ పుష్పం ఏమిటి
A మల్లెపువ్వు
B గన్నేరు పువ్వు
C గుమ్మడి పువ్వు
D తంగేడు పువ్వు
Result: