Take on the challenge of 10 GK questions with answers in Telugu! These quizzes are a perfect blend of fun and learning, featuring daily questions on topics like history, culture, and science. Join us and expand your Telugu general knowledge effortlessly

fun Telugu quiz questions,daily 10-question GK Telugu quiz,10 GK questions with answers Telugu,interactive GK quiz Telugu,easy GK Telugu quiz,Telugu general knowledge quiz,
10 GK Questions with Answers Telugu


1/10
పుష్ప జలాలు కలిగిన రాష్ట్రం ఏది?
A ఒరిస్సా
B తెలంగాణ
C కేరళ
D గోవా
2/10
అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది?
A కొల్లేరు సరస్సు
B పులికాట్ సరస్సు
C ఉల్లార్ సరస్సు
D సాంబార్ సరస్సు
3/10
గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏమిటి?
A క్షయ
B కలరా
C మలేరియా
D డయేరియా
4/10
మామిడి శాస్త్రీయ నామం ఏమిటి?
A జియో మేజ్
B అజాడి రక్టాఇండికా
C మాంజీ ఫెరాఇండికా
D పైవన్నీ
5/10
నత్తల యొక్క రక్తం ఏ రంగులో ఉండును?
A తెలుపు
B నీలం రంగు
C ఎరుపు
D పసుపు
6/10
Medicated Soap తయారీలో ఉపయోగించే నూనె ఏది?
A నిమ్మ నూనె
B వేప నూనె
C వేరుశనగ నూనె
D నువ్వుల నూనె
7/10
దోమలు లేని దేశం ఏమిటి?
A ఫ్రాన్స్
B రష్యా
C థాయిలాండ్
D జపాన్
8/10
ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశం ఏది?
A నేపాల్
B శ్రీలంక
C పాకిస్తాన్
D బంగ్లాదేశ్
9/10
తెలంగాణ ప్రాంతంలో గటుక అంటే ఏమిటి?
A వంటపాత్ర
B గడప
C నాగలి
D వంటకం
10/10
బీట్రూట్ జ్యూస్ లో ఏది అధికంగా ఉంటుంది?
A ఐరన్
B కాల్షియం
C జింక్
D కార్బన్
Result: