1/100
గర్భస్థ శిశువులో మొదటగా ఏర్పడే అవయవం ఏది?
A మెదడు
B ఊపిరితిత్తులు
C కాళ్లు
D గుండె
2/100
గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?
A నర్మద
B తపతి
C పద్మా నది
D యమునా
3/100
RAINBOW నది ఎక్కడ ఉంది?
A Canada
B స్విట్జర్లాండ్
C కొలంబియా
D మలేషియా
4/100
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
A అక్కినేని నాగేశ్వరరావు
B రామానాయుడు
C దాసరి నారాయణరావు
D కృష్ణ
5/100
భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు.
A మద్రాస్
B ముంబై
C కలకత్తా
D Delhi
6/100
ఫేస్బుక్ సీఈఓ ఎవరు?
A సిర్జిబ్రిన్
B టింకుక్
C బిల్ గేట్స్
D మార్క్ జుకర్ బర్గ్
7/100
గూగుల్ సీఈఓ ఎవరు?
A టిం కుక్
B మార్క్ జుకర్ బర్గ్
C సుందర్ పిచాయ్
D ఇలాన్ మస్క్
8/100
అమెజాన్ ఫౌండర్ ఎవరు?
A జేఫ్ బిజోస్
B జాక్ మా
C అంబానీ
D డేనియల్ జంగ్
9/100
టెస్లా మోటార్స్ సీఈవో ఎవరు?
A సుసన్ డయానే
B ఇలాన్ మస్క్
C ఆనంద్మహేంద్ర
D లారీ పేజ్
10/100
Google గూగుల్ ఫౌండర్ ఎవరు?
A లారీ పేజ్
B సెర్జీబ్రిన్
C Lee gen
D A&B
11/100
'ఆపిల్ ' సీఈవో ఎవరు?
A టిం కుక్
B బిల్ గేట్స్
C ఇలాన్ మస్క్
D లారీ పేజ్
12/100
'షియామీ' సీఈఓ ఎవరు?
A జాక్ మా
B రాబర్ట్ ఎడ్వర్డ్
C లిసాస
D లారీ పేజ్
13/100
ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏ దేశానికి చెందినది?
A యూఎస్
B యూకే
C యూరప్
D చైనా
14/100
అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?
A Irok
B ఇటలీ
C టర్కీ
D ఇజ్రాయిల్
15/100
తెలంగాణలో ప్రపంచ వారసత్వం హోదా పొందిన దేవాలయం ఏది?
A వేయి స్తంభాల గుడి
B రామప్ప
C భద్రకాళి గుడి
D పైవన్నీ
16/100
నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఎముకల్లో వంకర్లు వస్తాయి
A క్లోరైడ్
B ఫ్లోరైడ్
C లెడ్
D పైవన్నీ
17/100
భారతదేశంతోపాటు మరి దేశంలో తమిళం అధికార భాషగా కొనసాగుతుంది?
A శ్రీలంక
B సింగపూర్
c బంగ్లాదేశ్
D A&B
18/100
మానవ శరీరంలో' ఆడమ్స్ ఆపిల్' అని ఏ గ్రంధిని పిలుస్తారు?
A థైమస్ గ్రంధి
B కాలేయం
c అడ్రినల్
D బాల గ్రంధి
19/100
అల్ట్రా సోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు ఏది?
A ఉడుత
B గబ్బిలం
C ఎలుక
D పిల్లి
20/100
క్రింది వాటిలో వేటి నుండి అయోడిన్ అధికంగా లభిస్తుంది?
A సివీడ్స
B సముద్ర చేపలు
C సముద్రపు ఉప్పు
D పైవన్నీ
21/100
మొబైల్ అధికంగా చూడడం వల్ల వచ్చే సమస్య ఏమిటి?
A నిద్రలేమి
B మతిమరుపు
C కంటి చూపు తగ్గడం
D పైవన్నీ
22/100
'కూచ్ బెహార్ 'ట్రోఫీ క్రింది ఆటలో దేనికి సంబంధించినది?
A హాకీ
B కబడ్డీ
C క్రికెట్
D టెన్నిస్
23/100
రాఖీ పౌర్ణమి ని ఏ రాష్ట్రంలో 'నార్జీపూర్ణిమ'అంటారు?
A మహారాష్ట్ర
B కర్ణాటక
C తమిళనాడు
D a&b
24/100
మనిషిని మోసుకెళ్లగల అధునాతన డ్రోన్ ఏది?
A తేజస్
B వైజయంతి
C అర్జున
D వరుణ
25/100
నిమ్మ మరియు మామిడిలో ఏ విటమిన్ ఉంటుంది?
A vit-C
B vit-B1
C vit-D
D vit-B12
26/100
జంతర్ మంతర్ లో ఉన్న భారతీయ నగరం ఏది?
A మైసూర్
B కాన్పూర్
C Delhi
D ముంబై
27/100
ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది?
A ఉష్ణ పక్షి
B konga
C నెమలి
D పిచ్చుక
28/100
నేతాజీ చలో ఢిల్లీ మైదానం ఎక్కడ ఉంది?
A థాయిలాండ్
B సింగపూర్
C మలేషియా
D న్యూజిలాండ్
29/100
భూమికి ఒక పెద్ద సహజ ఉపగ్రహం ఏది?
A సూర్యుడు
B అంగారకుడు
C చంద్రుడు
D ఏది కాదు
30/100
భారతరత్న అవార్డును ఎవరు తిరస్కరించారు?
A రాధాకృష్ణన్
B సివి రామన్
C రాజగోపాల చారి
D ఎం. అబుల్ కలాం ఆజాద్
31/100
శీతల పానీయాలలో ఉపయోగించే ఆమ్లం ఏది?
A పాస్పారిక్ ఆమ్లం
B సల్ఫ్యూరిక్ ఆమ్లం
C బోరికామ్లం
D ఏది కాదు
32/100
ఎరుపు గ్రహం ఏది?
A భూమి
B వీనస్
C అంగారకుడు
D మార్స్
33/100
2022వ సంవత్సరం కళా విభాగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరు?
A కిన్నెర మొగులయ్య
B గోరేటి వెంకన్న
C Gaddar
D a&b
34/100
యశద పుష్పం అంటే ఏమిటి?
A సల్ఫర్ డయాక్సైడ్
B కార్బన్ డైఆక్సైడ్
C నైట్రోజన్ డయాక్సైడ్
D జింక్ ఆక్సైడ్
35/100
భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరు?
A లార్డ్ విలియం
B లార్డ్ జాన్
C లార్డ్ మోయో
D లార్డ్ లీటాన్
36/100
ప్రాణాంతకరమైన క్యాన్సర్ ను కూడా తగ్గించే ఆకుకూర ఏది?
A చింతాకు
B బచ్చలాకు
C మెంతి ఆకు
D మునగాకు
37/100
లక్ష దీవులు ఎక్కడ ఉన్నాయి?
A బంగాళాఖాతం
B అరేబియన్ సముద్రం
C హిందూ సముద్రం
D పసిఫిక్ సముద్రం
38/100
ప్రపంచంలో అతిపెద్ద అవార్డు ఏది?
A ఆస్కార్
B గ్రామీ
C నోబెల్
D ఏబెల్
39/100
క్రింది వాటిలో దీనిని తినడం వలన బాగా నిద్ర పడుతుంది?
A తెల్ల మిర్చి
B వంకాయ
C టమాట
D బెండకాయ
40/100
'ఫ్లయింగ్ సిక్కు' అని ఎవరిని పిలుస్తారు
A భగత్ సింగ్
B హర్భజన్ సింగ్
C మిల్కా సింగ్
D మక్కాన్ సింగ్
41/100
దేశంలో తొలి రాక్ మ్యూజియం ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
A అహ్మదాబాద్
B విశాఖపట్నం
C బెంగళూరు
D హైదరాబాద్
42/100
అమెరికా అధ్యక్షుడు పదవి కాలం ఎంత?
A 5 Years
B 4 Years
C 6 Years
D 3 Years
43/100
ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ఏది?
A ఇండియా
B పాకిస్తాన్
C సౌదీ అరేబియా
D పైవన్నీ
44/100
శ్వేత విప్లవం దేనికి సంబంధించినది?
A తేనెటీగలు
B చేపలు
C కోళ్లు
D పాలు
45/100
ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది?
A కుక్క
B తోడేలు
C తాబేలు
D కుందేలు
46/100
మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
A సంతాల్
B గోండు
C కోయా
D ఏది కాదు
47/100
అతి పురాతన క్షీరదం ఏది?
A ఎకిడ్నా
B కొడైక్ బీర్
C బ్లూవేల్
D ఏది కాదు
48/100
భారత్ లో తొలి పత్రిక ఏది
A టైమ్స్ ఆఫ్ ఇండియా
B హిందూ పత్రిక
C బెంగాల్ గెజిట్
D త్రిభునే
49/100
ఏ పండు గింజలను అధికంగా తినడం వలన మనిషి చనిపోతాడు?
A బొప్పాయి
B సపోటా
C ఆపిల్
D గుమ్మడి
50/100
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది?
A Delhi
B డెహ్రాడూన్
C హైదరాబాద్
D బెంగళూరు
51/100
రాడార్ను కనుగొన్న వారు ఎవరు?
A వాట్సన్
B ఆస్టన్
C ఫ్లెమింగ్
D బుష్ వెల్
52/100
చేకోరి పౌడర్ మొక్కలలోని ఏ భాగంలో లభిస్తుంది?
A ఆకులు
B కొమ్మలు
C వేళ్ళు
D కాండం
53/100
గంగా నది ఒడ్డున ఉన్న నగరం ఏది?
A బెంగళూరు
B ముంబై
C హైదరాబాద్
D కాన్పూర్
54/100
విదేశీ గడ్డపై భారత జాతీయ జెండా ఎగురవేసిన "భారతవిప్లవతల్లి" ఎవరు
A సరోజినీ నాయుడు
B ఇందిరాగాంధీ
C బికాజీ కామా
D అన్ని బిసెంట్
55/100
భారతదేశ జాతీయ గీతాన్ని ఎవరు ఎంచుకున్నారు?
A రవీంద్రనాథ్ ఠాగూర్
B బంకించంద్ర చటర్జీ
C సుభాష్ చంద్రబోస్
D లాలాలజపతిరాయ్
56/100
జాతీయ జెండా రూపకర్త ఎవరు?
A లాలా హాన్స్ రాజ్
B పింగిలి వెంకయ్య
C రవీంద్రనాథ్ ఠాగూర్
D సూరయ్య త్యాబ్జ
57/100
జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేసిన సంవత్సరం ఏది?
A 1906
B 1945
C 1947
D 1912
58/100
భారత జెండాను తొలిసారిగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వ్యోమగామి ఎవరు?
A సునీత విలియమ్స్
B కల్పనా చావ్లా
C రాకేష్ శర్మ
D శిరీష బండ్ల
59/100
ఢిల్లీలోని బ్రిటిష్ జెండాను దించిన మొదటి ప్రధానమంత్రి ఎవరు
A జవహర్ లాల్ నెహ్రూ
B పీవీ నరసింహారావు
C ఇందిరాగాంధీ
D రాజీవ్ గాంధీ
60/100
జాతీయ గీతం స్వరకర్త ఎవరు?
A బంకించంద్ర చటర్జీ
B లాలా లజపతిరాయ్
C మహమ్మద్ ఇక్బాల్
D రవీంద్రనాథ్ ఠాగూర్
61/100
జాతీయగీతం పాత పేరు ఏమిటి?
A వందేమాతరం
B హిందూ సితాహమారా
C సారే జహాసే అచ్చా
D భరతో భాగ్యో విధాత
62/100
వందేమాతరం ఏ భాషకు సంబంధించినది?
A సంస్కృతం
B బెంగాలీ
C హిందీ
D ఒరియా
63/100
1904వ సంవత్సరంలో భారత జెండాను ఎవరు తయారు చేశారు?
A సిస్టర్ నివేదిత
B స్వామి వివేకానంద
C పింగిలి వెంకయ్య
D లాలా హాన్సరాజ్
64/100
భారతదేశంలో జాతీయ జెండా ఎక్కడ తయారు చేయబడింది.
A మహారాష్ట్ర
B ఆంధ్రప్రదేశ్
C కర్ణాటక( జింగేరి)
D బెంగాల్
65/100
జాతీయ జెండాకు మరొక పేరు ఏమిటి?
A అశోక చక్ర
B ఆకుపచ్చ జెండా
C తిరంగా
D ఏది కాదు
66/100
జాతీయ గీతం ఎన్ని సెకన్లలో ఆలపించారు?
A 56
B 52
C 58
D 54
67/100
75 వ స్వతంత్ర దినోత్సవం థీమ్ ఏమిటి?
A హిందూ అమృత మహోత్సవం
B ఆజాదీకా అమృత మహోత్సవం
C తిరంగా అమృత మహోత్సవం
D ఏది కాదు
68/100
తెలంగాణలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఆదివాసీల పండుగ ఏది?
A నాగ శేష
B పేర్స పెన్
C శీతల భవాని
D తీజ్ పండగ
69/100
తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది ఏది?
A మంజీరా
B ప్రాణహిత
C గోదావరి
D కృష్ణ
70/100
అత్యధికంగా పొగ తాగుతున్న జనాభా గల దేశం ఏది?
A china
B ఇండియా
C పాకిస్తాన్
D శ్రీలంక
71/100
"హార్న్ బిల్ "పండుగను జరుపుకునే రాష్ట్రం ఏది?
A మేఘాలయ
B అరుణాచల్ ప్రదేశ్
C నాగాలాండ్
D అస్సాం
72/100
గాంధీ కొండ ఎక్కడ ఉంది?
A విజయవాడ
B తిరుపతి
C విశాఖపట్నం
D రాజమండ్రి
73/100
స్వచ్ఛభారత్ లోగో చిత్రించినది ఎవరు?
A కాపు రాజయ్య
B కనకయ్య
C అనంత్ కస్పార్ధర్
D రామ్ వంజజసుతార్
74/100
2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్న దేశం ఏది?
A ఆస్ట్రియా
B జర్మనీ
C ఆస్ట్రేలియా
D న్యూజిలాండ్
75/100
"తాకట్టులో భారతదేశం" గ్రంథ రచయిత ఎవరు?
A తరిమెల నాగిరెడ్డి
B చండ్ర రాజేశ్వరరావు
C పుచ్చలపల్లి సుందరయ్య
D దేవులపల్లిరామానుజరావు
76/100
ద్రవ బంగారం అని దేనిని పిలుస్తారు?
A పెట్రోలియం
B బొగ్గు
C పెట్రోల్
D పాదరసం
77/100
రాత్రి పడుకునే ముందు అరటిపండు తిని పాలు తాగితే ఏమవుతుంది.
A మూర్ఛ రావడం
B నిద్ర రావడం
C మతిమరుపు రావటం
D తిమ్మిర్లు రావడం
78/100
భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది?
A వారణాసి
B పాట్నా
C హైదరాబాదు
D జైపూర్
79/100
10,000 విలువగల ఆయుర్వేద సబ్బు ను తయారుచేసిన రాష్ట్రం ఏది?
A తమిళనాడు
B కేరళ
C గుజరాత్
D కర్ణాటక
80/100
హైదరాబాదులో ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించిన కట్టడం ఏది?
A గోల్కొండ
B చార్మినార్
C మక్కా మసీద్
D ట్యాంక్ బండ్
81/100
తెలంగాణలో 'జమిదికా' అను పదానికి అర్థం ఏమిటి?
A సంగీత పరికరం
B చెప్పులు
C పక్షుల వల
D రాయి
82/100
అలారం గంటమోగించుటకు వాడే రసాయనం ఏది?
A మీథేన్
B నైట్రస్ ఆక్సైడ్
C పొటాషియం
D జింక్ పాస్పైడ్
83/100
హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పిలుస్తారు?
A మాధురి భాగ్యరెడ్డి శర్మ
B బిఎస్ వెంకట్రావు
C అరిగే రామస్వామి
D శ్యాంసుందర్
84/100
" కౌపర్ గ్రంధులు " ఎవరి యందు ఉంటాయి?
A స్త్రీలు
B పురుషులు
C పక్షులు
D సరిసృపాలు
85/100
రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అడ్డుకునే భారలోహం ఏది?
A క్రోమియం
B కాడ్మియం
C సీసం
D పాదరసం
86/100
"కణశక్తి భాండాగారం" అని దేనిని అంటారు?
A rikthika
B మైటోకాండ్రియా
C హరిత రేణువు
D రైబోజోమ్స్
87/100
తెలంగాణలో "వైరా డ్యాం" ఏ జిల్లాలో ఉంది?
A వరంగల్
B ఖమ్మం
C నిజామాబాద్
D కరీంనగర్
88/100
అతి శీతల గ్రహం ఏది?
A శని
B గురుడు
C ఇంద్రుడు
D శుక్రుడు
89/100
రక్తం గడ్డకట్టు సమయం ఎంత?
A 2-5 నిమిషాలు
B 2-4 నిమిషాలు
C 3-5 నిమిషాలు
D 3-4 నిమిషాలు
90/100
"పర్యావరణానికి శత్రువు" అని ఏ చెట్టును పిలుస్తారు
A అశోక
B వావిలి
C నీలగిరి
D ఉమ్మెత్త
91/100
చీమలలో ఉండే ఆమ్లం ఏమిటి?
A ఎసిటిక్ ఆమ్లం
B ఫార్మిక్ ఆమ్లం
C పాస్ఫారిక్ ఆమ్లం
D మాలికామ్లం
92/100
యుక్త వయసులో నుదుటిపై ముడతలు వస్తే వచ్చే ప్రమాదం ఏమిటి
A బ్రెయిన్ స్ట్రోక్
B హార్ట్ ఎటాక్
C కిడ్నీ ఫెయిల్యూర్
D లివర్ ఫెయిల్యూర్
93/100
భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని "టైగర్ స్టేట్ " అని పిలుస్తారు?
A ఉత్తర ప్రదేశ్
B ఆంధ్ర ప్రదేశ్
C హిమాచల్ ప్రదేశ్
D మధ్యప్రదేశ్
94/100
తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇచ్చిన వారు ఎవరు?
A బి.వి.ఆర్ చారి
B ఎక్కాయాదగిరి
C టి.గంగాధర్
D బి.ఎస్.రాములు
95/100
మిస్ వరల్డ్ టైటిల్ ను మొదటిసారిగా గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు?
A సుస్మితా సేన్
B రీటా ఫారియా
C ఐశ్వర్యారాయ్
D షీలా దీక్షిత్
96/100
రంగులు మార్చే మొబైల్ ఏది?
A Vivo V25 pro
B poco X2
C Vivo 11 Pro
D oppo F9 Pro
97/100
బోనాల పండుగలో పూజించే దేవత ఎవరు?
A మహంకాళి
B పెద్దమ్మతల్లి
C పోచమ్మ
D ఎల్లమ్మ
98/100
తెలంగాణలో "కిన్నెరసాని"జింకల పార్క్ ఎక్కడ ఉంది?
A Karimnagar
B ఖమ్మం
C వరంగల్
D అదిలాబాద్
99/100
" కోలాటం "ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం?
A ఆంధ్రప్రదేశ్
B కేరళ
C ఒడిస్సా
D తమిళనాడు
100/100
దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది?
A సిక్కిం
B మేఘాలయ
C అస్సాం
D తెలంగాణ
Result: