1/100
"రత్నగర్భం" అని ఏ రాష్ట్రానికి పేరు?
A తెలంగాణ
B కేరళ
C తమిళనాడు
D ఆంధ్రప్రదేశ్
2/100
భూమిపై అత్యధికంగా లభించు మూలకం ఏది?
A హీలియం
B ఆక్సిజన్
C హైడ్రోజన్
D నైట్రోజన్
3/100
నల్ల రత్నం అని దేనికి పేరు?
A బ్లాక్ జాస్పర్
B బ్లాక్ రైస్
C బ్లాక్ కోల్
D బ్లాక్ బీన్స్
4/100
పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెరగడానికి పాలతో ఏది కలిపి తీసుకోవాలి?
A తెల్ల మిరియాలు
B చింత గింజలు
C దాల్చిన చెక్క
D లవంగాలు
5/100
భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏవి?
A మేఘాలయ
B సిక్కిం
C నాగాలాండ్
D a&b
6/100
భారతదేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాష ఏది?
A తెలుగు
B హిందీ
C ఇంగ్లీష్
D ఉర్దూ
7/100
సూర్యుడిని అనుసరించి వర్షం అని ఏ ఖండానికి పేరు?
A దక్షిణ అమెరికా
B అంటార్కిటిక
C ఆఫ్రికా
D ఉత్తర అమెరికా
8/100
మనదేశంలో ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి?
A 11
B 12
C 15
D 13
9/100
రామగుండం సూపర్ థర్మల్ స్టేషన్ కు నీరంందించు ప్రాజెక్టు ఏది?
A ఎల్లంపల్లి
B శ్రీరామ్ సాగర్
C కడెం
D కాళేశ్వరం
10/100
ఈ క్రింది వాటిలో మూడు వేల సంవత్సరాలు పాడవకుండా ఏది నిల్వ ఉంటుంది?
A నెయ్యి
B మసాలా
C తేనె
D ఆయిల్
11/100
తెలంగాణ రాష్ట్రీయ చేప ఏది?
A బొమ్మే చేప
B బంగారు తీగ
C బొచ్చ చేప
D కొర్రమీను
12/100
బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని ఏ మిశ్రమంతో తయారుచేస్తారు?
A జాకాల్
B గ్రాఫిన్
C కెవ్లర్
D అరామిడ్
13/100
ఏ కాలంలో వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి?
A వేసవికాలం
B చలికాలం
C వర్షాకాలం
D పైవన్నీ
14/100
ముఖంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత?
A 14
B 12
C 13
D 15
15/100
ఏ జంతువుకు పై పళ్ళు ఉండవు?
A కోతి
B కుక్క
C ఆవు
D పంది
16/100
హీటర్ వైర్లు దేనితో తయారు చేయబడతాయి?
A నీక్రోమ్
B రాగి
C వెండి
D బంగారం
17/100
ఒలంపిక్స్ లో భారతీయ జెండాను ఎగరవేసిన తొలి భారతీయ మహిళ ఎవరు?
A పి.టి.ఉష
B కరణం మల్లేశ్వరి
C అశ్విని నాచప్ప
D షైనీ విల్సన్
18/100
పిల్లలలో పాల దంతాల సంఖ్య ఎంత?
A 26
B 18
C 20
D 32
19/100
ఆంధ్ర రాష్ట్ర తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు?
A కడప
B గుంటూరు
C చిత్తూరు
D విశాఖపట్నం
20/100
మొబైల్ రోజు 30 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడటం వలన వచ్చే ప్రమాదం ఏమిటి?
A ఆల్జీమర్స్
B బ్రెయిన్ క్యాన్సర్
C పెరాలసిస్
D మైగ్రేన్
21/100
దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ ఎక్కడ ప్రారంభించారు.
A ఢిల్లీ
B ముంబై
C హైదరాబాద్
D చెన్నై
22/100
'మెటల్ ఆఫ్ ది ఫ్యూచర్' అని దేనిని పిలుస్తారు?
A లిడ్
B టైటానియం
C ప్లాటినం
D మెర్క్యూరీ
23/100
భారతదేశంలో 'హర్ ఘర్ జల్ 'అని గుర్తింపు పొందిన మొదటి రాష్ట్రం ఏది?
A బీహార్
B జార్ఖండ్
C గోవా
D అస్సాం
24/100
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
A ఆగస్టు 22
B ఆగస్టు 15
C ఆగస్టు 25
D ఆగస్టు 19
25/100
మేకపాలు రోజు త్రాగడం వలన మనిషికి ఏ వ్యాధి రాదు?
A మలేరియా
B డెంగ్యూ
C టైఫాయిడ్
D స్వైన్ ఫ్లూ
26/100
ఒక తేలులో ఎన్ని మిల్లీగ్రాముల విషం ఉంటుంది?
A 2 మిల్లీగ్రామ్స్
B 3 మిల్లీగ్రామ్స్
C 1 మిల్లీగ్రామ్స్
D 4 మిల్లీగ్రామ్స్
27/100
'గ్రీన్ పీస్' అంటే ఏమిటి?
A ఆర్థిక ప్రణాళిక
B పర్యావరణ ప్రణాళిక
C వ్యవసాయ ప్రణాళిక
D ఉద్యోగ ప్రణాళిక
28/100
క్రికెట్ పిచ్ పొడవు ఎంత?
A 18.12 meters
B 24.12 meters
C 22.12 meters
D 20.12 meters
29/100
కళ్ళు తెరిచినప్పుడు ఏమి మింగలేని జీవి ఏమిటి?
A కప్ప
B పిల్లి
C ఉడుత
D ఎలుక
30/100
ప్రపంచంలో అతి తక్కువ ఖైదీలు ఉన్న దేశం ఏది?
A సింగపూర్
B ఇండోనేషియా
C ఇండియా
D china
31/100
మలేరియా వ్యాధి ఏ అవయవం పై ప్రభావం చూపుతుంది?
A జీర్ణాశయం
B కాలేయం
C ప్లీహం
D ఊపిరితిత్తులు
32/100
పార్లమెంటుకు రాష్ట్రపతి ఎంత మందిని నామినెట్ చేస్తారు?
A 14 మంది
B 13 మంది
C 12 మంది
D 15 మంది
33/100
ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలర్ ఎవరు?
A సిడ్నీ బర్నస్
B డీన్ ఎల్గర్
C జిమ్మీ
D జేమ్స్ అండర్సన్
34/100
తేలు విషాన్ని వేటి తయారీలో ఉపయోగిస్తారు?
A యాంటీబయాటిక్స్
B కాస్మోటిక్స్
C పెయిన్ కిల్లర్స్
D పైవన్నీ
35/100
PCOD సమస్య మనం తీసుకునే ఆహారంలో దేనిలోపం వలన వస్తుంది?
A ప్రోటీన్స్
B మల్టీ విటమిన్స్
C గ్లైసెమిక్ ఫుడ్స్
D ఆంటీయాక్సిడెంట్స్
36/100
భారత్ -పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏమిటి?
A రాడ్ క్లిప్ రేఖ
B డ్యూరాండ్ రేఖ
C మెక్ మోహన్ రేఖ
D ఏదీకాదు
37/100
'చినూడ్'అనే పదానికి అర్థం ఏమిటి?
A ఆకులు తినేది
B మాంసాన్ని తినేది
C మంచును తినేది
D దుంపలు తినేది
38/100
ఏ పక్షికి నిలువెల్లా విషం ఉంటుంది?
A హుడెడ్ పిటో హుయ్
B బి హీటర్
C హూపో
D హార్న్ బిల్
39/100
నీటిలో ఒక ఎలుక ఎన్ని రోజులు ఈద గలదు?
A 4 రోజులు
B 3 రోజులు
C 2 రోజులు
D 5 రోజులు
40/100
రిఫ్రిజిరేటర్ లో ఉపయోగించే వాయువు ఏది?
A నైట్రోజన్
B ఆక్సిజన్
C ఫ్రియాన్
D కార్బన్
41/100
పుస్తకాన్ని ముద్రించిన మొదటి దేశం ఏది?
A చైనా
B ఇండియా
C అమెరికా
D బ్రిటన్
42/100
విమానంలో ప్రయాణించిన మొదటి వ్యక్తి ఎవరు?
A రాబర్ట్ వాల్ఫోల్
B రైట్ బ్రదర్స్
C హెన్రీ వాటర్లూ
D జార్జ్ బుష్
43/100
అణు బాంబు వేసిన మొదటి నగరం ఏది?
A పట్టాయా
B హిరోషిమా
C భోపాల్
D షిల్లాంగ్
44/100
'ఎలిఫెంట్ మ్యాన్ 'అని ఎవరికి పేరు?
A ఉర్జిత్ పటేల్
B నవ్ అగర్వాల్
C అజయ్ దేశాయ్
D మొరార్జీ దేశాయ్
45/100
అమృతాంజన్ లో ఉన్న రసాయనం ఏది?
A సిట్రిక్ ఆమ్లం
B సాలసిలిక్ ఆమ్లం
C అబ్సైసిక్ ఆమ్లం
D ఎసిటిక్ ఆమ్లం
46/100
దాండియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది?
A గుజరాత్
B మహారాష్ట్ర
C తమిళనాడు
D ఆంధ్రప్రదేశ్
47/100
గోవుల కోసం అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఏది?
A ఉత్తర ప్రదేశ్
B కర్ణాటక
C ఉత్తరాఖండ్
D గుజరాత్
48/100
అంతరిక్షంలో యోగా చేయడానికి 'యాంటీ గ్రావిటీ బాడీసూట్' ఎవరు అభివృద్ధి చేశారు?
A నిమ్స్
B ఏమ్స్
C ISRO
D నాసా
49/100
పావురంలో ఎముకల బరువు కన్నా దేని బరువు ఎక్కువ?
A కాళ్లు
B ముక్కు
C కన్ను
D ఈకలు
50/100
శరీరంలో " హార్ట్ బ్లాక్స్ "ఏర్పడకుండా ఉండాలంటే ఏ పిండితో చేసిన టిఫిన్స్ తినకూడదు?
A కొబ్బరి పిండి
B జొన్న పిండి
C మైదాపిండి
D గోధుమపిండి
51/100
క్షయ వ్యాధి నివారణ కోసం పుట్టిన పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది?
A న్యూమోకోకల్
B హెపటైటిస్
C బి.సి.జి
D రోటా వైరస్
52/100
పేపర్ కరెన్సీని విడుదల చేసిన మొదటి దేశం ఏది?
A జర్మనీ
B రష్యా
C జపాన్
D చైనా
53/100
ఊపిరితిత్తులు లేని జీవి ఏమిటి?
A ఈగ
B దోమ
C బొద్దింక
D చీమ
54/100
మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
A చిక్కుడు గింజ
B చింత గింజ
C నూడిల్స్
D మిరప గింజ
55/100
వానపాముల పెంపకాన్ని ఏమంటారు?
A ఎపి కల్చర్
B ఫ్లోరికల్చర్
C వీటి కల్చర్
D వర్మి కల్చర్
56/100
దేశంలో 'ప్లాస్టిక్ సంచులను' నిషేధించిన తొలిరాష్ట్రం ఏది?
A అస్సాం
B సిక్కిం
C బీహార్
D జార్ఖండ్
57/100
వెనక్కి ప్రయాణించే పక్షి ఏది?
A హమ్మింగ్ బర్డ్
B కివి
C అల్బట్రాస్
D ఫ్లెమింగో
58/100
కుక్క జీవితకాలం ఎంత?
A 6 సంవత్సరాలు
B 30 సంవత్సరాలు
C 24 సంవత్సరాలు
D 10 సంవత్సరాలు
59/100
'మిస్సైల్ మ్యాన్' అని ఎవరిని పిలుస్తారు?
A అబ్దుల్ కలాం ఆజాద్
B సలీం అలీ
C కె. శివన్
D రాజేంద్ర సింగ్
60/100
మనిషి చనిపోయిన తర్వాత గుండె ఎంతసేపు ప్రాణంతో ఉంటుంది?
A 4 నిమిషాలు
B 10 నిమిషాలు
C 31 నిమిషాలు
D 15 నిమిషాలు
61/100
వాషింగ్ మిషన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
A జేమ్స్ హరిసన్
B వోల్టా
C క్యారియర్
D బెర్నెస్ వాలిస్
62/100
గాంధీ సేతువు ఏ నదిపై నిర్మించారు?
A కృష్ణానది
B గోదావరి నది
C గంగా నది
D తుంగభద్ర నది
63/100
100 ఆంటీబయాటిక్ టాబ్లెట్స్ తో తగ్గించలేని ఏ రోగాన్నైనా ఈ క్రింది ఆకుతో తగ్గించగలం?
A వేప
B మునగ
C తులసి
D తిప్పతీగ
64/100
అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి?
A మద్రాస్
B అలహాబాద్
C కలకత్తా
D ఒరిస్సా
65/100
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
A ఒరిస్సా
B మహారాష్ట్ర
C ఉత్తర ప్రదేశ్
D గుజరాత్
66/100
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది?
A ముంబై
B మద్రాస్
C హైదరాబాద్
D అహ్మదాబాద్
67/100
అరేబియా సముద్రపు రాణి అని ఏ ఓడరేవునుపిలుస్తారు?
A కొచ్చిన్
B విశాఖపట్నం
C ముంబై
D కలకత్తా
68/100
జీర్ణ సమస్యలు తగ్గించి కీళ్ల నొప్పులు పోగొట్టే పండు ఏది?
A సపోటా
B కివి ఫ్రూట్
C డ్రాగన్ ఫ్రూట్
D పైనాపిల్
69/100
ఏది అధికంగా తీసుకోవడం వలన మూత్రం దుర్వాసన వస్తుంది?
A కాఫీ
B టి
C సోడా
D పైవన్నీ
70/100
ఏ పాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి?
A ఆవు పాలు
B కొబ్బరి పాలు
C మేకపాలు
D గాడిద పాలు
71/100
చిలకడదుంప లో ఉండే 'A'విటమిన్ ఏ వ్యాధిని నివారిస్తుంది?
A క్యాన్సర్
B గుండెపోటు
C చర్మ వ్యాధులు
D పచ్చకామెర్లు
72/100
వృద్ధాప్యాన్ని తగ్గించే శక్తి ఏ ఆకుకు ఉంది?
A కరివేపాకు
B మెంతి ఆకు
C కొత్తిమీర
D పుదీనా
73/100
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోతే వచ్చే ప్రమాదం ఏమిటి?
A మతిమరుపు
B రక్తపోటు
C alergy
D బరువు పెరగడం
74/100
ఇండియాలో ఎన్ని రకాల 'ఆపిల్స్' పండిస్తున్నారు?
A 9 రకాలు
B 15 రకాలు
C 12 రకాలు
D 17 రకాలు
75/100
ఎండు ద్రాక్షలను నానబెట్టి తినడం తినడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి?
A బరువు తగ్గుతారు
B మతిమరుపు రాదు
C క్యారియర్
D అర్షమొలలు రావు
76/100
కొబ్బరి పాలలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది?
A విటమిన్- E
B విటమిన్-B6
C విటమిన్- D
D విటమిన్-C
77/100
పిల్లలు సెల్ ఫోన్ నిరంతరంగా చూడడం వలన మెదడులో ఏర్పడే కంతులను ఏమని పిలుస్తారు?
A గ్లియోమా
B ఎపెండియోమా
C చోర్డోమా
D అకౌస్టిక్
78/100
ఏ ఆకుతో చేసిన టీ త్రాగడం వలన బి.పి అదుపులో ఉంచి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది?
A వేప ఆకు
B తులసి ఆకు
C మామిడి ఆకు
D జామ ఆకు
79/100
ఏ దేశంలో నీలిరంగు కళ్ళు కలిగిన మనుషులు ఎక్కువగా ఉన్నారు?
A ఫిన్లాండ్
B ఎస్టోనియా
C స్వీడన్
D ఐస్లాండ్
80/100
భారతదేశంలో 'ఆర్మీ డే 'ని ఎప్పుడు జరుపుకుంటారు?
A జనవరి 15
B జనవరి 18
C జనవరి 20
D జనవరి 13
81/100
అరటి పండులో రేడియేషన్ ఎంత?
A 0.2 మైక్రో సివర్ట్స్
B 0.1 మైక్రో సివర్ట్స్
C 0.3 మైక్రో సీవర్ట్స్
D 0.4 మైక్రో సివర్ట్స్
82/100
దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువు ఏది?
A కోతి
B తోడేలు
C ఎలుగుబంటి
D చింపాంజీ
83/100
నోటితో శబ్దం చేయలేని జంతువు ఏది?
A ఒంటె
B జిరాఫీ
C గాడిద
D జింక
84/100
ఏ గింజలు యువత అందానికి, గర్భిణీల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి?
A పొద్దు తిరుగుడు
B కొబ్బరి పాలు
C చిక్కుడు
D శనిగలు
85/100
తల్లి పాలలో లభించని విటమిన్లు ఏవి?
A C&A
B B&A
C B&D
D ఏది కాదు
86/100
పారిజాత పువ్వుల వాసన మానవునిలో ఏ సమస్యను తొలగిస్తాయి?
A నిద్రలేమి
B మతిమరుపు
C అజీర్ణం
D పైవన్నీ
87/100
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో ఉపయోగపడే గింజలు ఏవి?
A కాజు
B కిస్మిస్
C బాదం
D అంజీర
88/100
తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
A కరీంనగర్
B మెదక్
C నిజామాబాద్
D ఖమ్మం
89/100
రాష్ట్రంలో 'ఆగంతుక నిధి 'ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది?
A గవర్నర్
B ముఖ్యమంత్రి
C స్పీకర్
D హోం మంత్రి
90/100
గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడే కూరగాయ ఏది?
A బోడకాకరకాయ
B బెండకాయ
C దొండకాయ
D వంకాయ
91/100
పెరుగును ఖాళీ కడుపుతో తింటే ఏం జరుగుతుంది?
A అలర్జీ వస్తుంది
B అల్సర్ వస్తుంది
C పైల్స్ వస్తాయి
D బి.పి తగ్గుతుంది
92/100
తెల్లటి పర్వతాలు ఏ దేశంలో కనిపిస్తాయి?
A నార్వే
B అమెరికా
C యూ.కే
D బి&సి
93/100
తెలంగాణలో పిల్లలమర్రి జింకల పార్క్ ఏ జిల్లాలో ఉంది?
A అదిలాబాద్
B మహాబూబ్నగర్
C మెదక్
D నల్గొండ
94/100
ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
A కృష్ణ
B బ్రహ్మపుత్ర
C గోదావరి
D యమునా
95/100
జనాభాపరంగా ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది?
A వాటికన్ సిటీ
B ఐస్లాండ్
C నెదర్లాండ్
D పిన్లాండ్
96/100
ఏ దేశంలో ప్రతి పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి లేకపోతే జీవిత ఖైదు పడుతుంది?
A పెరూ
B ఎస్టోనియా
C కొలరాడో
D ఎరిత్రియా
97/100
తెలంగాణలో భీముని జలపాతం ఏ జిల్లాలో ఉంది?
A అదిలాబాద్
B మెదక్
C ఖమ్మం
D వరంగల్
98/100
థార్ ఎడారిలో ప్రవహించే ప్రధాన నది ఏది?
A వాణి నది
B వీణా నది
C కల్పిత నది
D సరయు నది
99/100
మనదేశంలో అధికంగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది ?
A తమిళనాడు
B ఒరిస్సా
C కేరళ
D తెలంగాణ
100/100
షికాండ్ బీచ్ ఏరాష్ట్రంలో ఉంది ?
A మహారాష్ట్ర
B కర్ణాటక
C తమిళనాడు
D ఆంధ్ర ప్రదేశ్
Result: