1/100
'గోల్డెన్ గర్ల్' అని ఎవరిని పిలుస్తారు?
2/100
మనిషి తర్వాత అతి తెలివైన జంతువు ఏది?
3/100
పురుషులను ఆరోగ్యంగా ఉంచడంలో ఏ పండు అద్భుతంగా పనిచేస్తుంది?
4/100
32 మెదడులు కలిగిన జీవి ఏది?
5/100
ఆయుర్వేద వైద్యంలో లైంగిక సామర్థ్యానికి ఎక్కువగా ఉపయోగించే ఔషధం ఏమిటి?
6/100
మన జాతీయ నినాదం ఏమిటి?
7/100
మన జాతీయ జంతువు ఏది?
8/100
మన జాతీయ పుష్పం ఏమిటి?
9/100
భారతదేశపు జాతీయ గీతాన్ని ఎవరు స్వరపరిచారు?
10/100
భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ఏది?
11/100
మన భారతదేశం యొక్క జాతీయ కరెన్సీ ఏమిటి?
12/100
మన భారతదేశం యొక్క జాతీయ క్యాలండర్ ఏమిటి
13/100
మన జాతీయ గీతం ఏమిటి?
14/100
మన జాతీయ పక్షి ఏమిటి?
15/100
మన జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయి?
16/100
భారతదేశపు జాతీయ జలజంతువు ఏది?
17/100
భారతదేశపు జాతీయ వృక్షం ఏమిటి?
18/100
భారతదేశపు జాతీయ పండు ఏది?
19/100
భారతదేశపు జాతీయ కూరగాయ ఏమిటి?
20/100
అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి జీవి ఏమిటి?
21/100
'sugar bowel of India' అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
22/100
ఆసియాలోనే అతిపెద్ద బ్యాంకు ఏమిటి?
23/100
ఇనుప వస్తువులను తిని అరిగించుకో గల జంతువు ఏది?
24/100
ఏది త్రాగడం వల్ల పాడైన లివర్ శుభ్రపడుతుంది?
25/100
ఏ చెట్టును పెంచితే ప్రాణాలకే ప్రమాదం?
26/100
ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహం ఏమిటి?
27/100
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ 2022 టైటిల్ విజేత ఎవరు?
28/100
దోమలు ఏ BLOOD GROUP వాళ్ళని ఎక్కువగా కుడతాయి?
29/100
పాలను పెరుగా మార్చే ఎంజైమ్ ఏమిటి?
30/100
వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు?
31/100
తొలి కమ్యూనికేషన్ సాటిలైట్ ఏమిటి?
32/100
గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరు
33/100
మూత్రపిండాల సమస్య ఉన్నవారు తినకూడని పండు ఏమిటి
34/100
వెయ్యి సంవత్సరాలలో అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడింది.
35/100
భారత దేశంలో అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉంది?
36/100
మానవుని యొక్క సాధారణ రక్తపోటు ఎంత?
37/100
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు
38/100
అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగించే వాయువు ఏది?
39/100
'రూట్ కెనాల్ థెరపీ ' అనేది దేనికి సంబంధించినది?
40/100
'ఇండియాలో ' ది ఫ్లెమింగో ఫెస్టివల్ 'ఎక్కడ జరుపుతారు?
41/100
గంజాయిని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?
42/100
ప్రపంచంలో 4G ని ప్రవేశపెట్టిన దేశం ఏది?
43/100
చేపల కూర తిన్న తర్వాత పెరుగు తింటే వచ్చే వ్యాధి ఏమిటి?
44/100
మానవుని గుండె బరువు ఎంత?
45/100
మగవారిలో వీర్యకణాల సంఖ్య ఎంత పరిమాణం ఉండాలి?
46/100
మగవారి వీర్యకణాల సంఖ్య కౌంట్ ఎంత ఉండాలి?
47/100
PCOD ప్రాబ్లం మొదటగా గుర్తించింది ఎవరు?
48/100
మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రత ఎంత?
49/100
RBC సంఖ్య తగ్గితే వచ్చే వ్యాధి ఏమిటి?
50/100
RBC సంఖ్య తగ్గితే వచ్చే వ్యాధి ఏమిటి?
51/100
సాధారణ Blood Glucose స్థాయి ఎంత?
52/100
మనిషి శరీరంలో Platelets Count ఎంత ఉండాలి?
53/100
ఆడవారి శరీరంలో సాధారణ రక్త స్థాయి ఎంత?
54/100
మగవారి శరీరంలో సాధారణ రక్త స్థాయి ఎంత?
55/100
అప్పుడే పుట్టిన పిల్లలలో సాధారణ రక్త స్థాయి ఎంత?
56/100
ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
57/100
మానవుని యొక్క సాధారణ రక్తపోటు ఎంత?
58/100
బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
59/100
కండ్ల సమస్యకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు?
60/100
E.N.Tసమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
61/100
మోకాళ్ల నొప్పుల సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
62/100
చర్మ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
63/100
మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన డాక్టర్ ని ఏమంటారు
64/100
ఇన్ ఫర్టిలిటీ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
65/100
కిడ్నీ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
66/100
లివర్ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు.
67/100
మూత్ర సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు
68/100
డైజెస్టివ్ సమస్యకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు?
69/100
క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ ను ఏమని పిలుస్తారు?
70/100
సెక్స్ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
71/100
దంతాల సమస్యకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు?
72/100
పిల్లల సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
73/100
హార్మోన్ సమస్యలకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు.
74/100
మెంటల్ హెల్త్ సమస్యలకు సంబంధించిన డాక్టర్నుఏమని పిలుస్తారు.
75/100
గుండె సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?
76/100
ఆపరేషన్ సమయంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ ఏమని పిలుస్తారు.
77/100
మూత్రానికి సంబంధించిన సమస్యలకు టెస్ట్ గా సూచించేది ఏది?
78/100
ఏ దేశంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది?
79/100
ఏ దేశంలోని ప్రజలు వివాహం చేసుకోరు?
80/100
పీరియడ్స్ తర్వాత ఏ రోజు కలయిక వలన గర్భం వస్తుంది?
81/100
అత్యంత బలవంతపు వివాహాలు జరిగే దేశం ఏది?
82/100
ఏ దేశంలో వివాహం తప్పనిసరి?
83/100
ప్రపంచంలో ఎక్కువమంది భర్తలు ఉన్న మహిళ ఎవరు?
84/100
భారతీయుని తల్లి అని ఎవరిని పిలుస్తారు?
85/100
జాతీయ జెండాలో అశోక చక్రాన్ని సూచించింది ఎవరు?
86/100
ఎక్కువ సంవత్సరాలు జీవించే జంతువు ఏది?
87/100
భూమి వయస్సు ఎంత?
88/100
ఎక్కువ కాలం జీవించే క్షీరదం ఏది?
89/100
ఎక్కువ సైక్లోన్స్ వచ్చిన దేశం ఏది?
90/100
ఎక్కువ భూకంపాలు కలిగిన దేశం ఏది?
91/100
ప్రపంచంలో అత్యధిక బంగారు నిక్షేపాలు గల దేశం ఏది?
92/100
ప్రపంచంలో బంగారం లభించే నది ఏది?
93/100
బంగారం ధర నిర్ణయించే దేశం ఏది?
94/100
'షిప్ ఆఫ్ డిసర్ట్ 'అని ఏ జంతువును పిలుస్తారు?
95/100
జనగణమన అధికారికంగా ఆమోదించబడిన సంవత్సరం ఏది?
96/100
100 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే మొక్క ఏది?
97/100
ఏ విటమిన్ లోపం వలన పక్షవాతం వస్తుంది?
98/100
గర్భిణీ స్త్రీలు ఏ పండ్లు తీసుకోరాదు?
99/100
Low BP ఉన్నవాళ్లు ఎక్కువగా తీసుకోవలసిన పండు ఏది?
100/100
మంచి నిద్ర కోసం పాలతో కలిపి రాత్రి ఏది తీసుకోవాలి?
Result:
0 Comments