Discover 50 general knowledge bits in Telugu. Perfect for gaining quick insights into various topics in an easy-to-read format.

1➤ 'గోల్డెన్ గర్ల్' అని ఎవరిని పిలుస్తారు?

2➤ మనిషి తర్వాత అతి తెలివైన జంతువు ఏది?

3➤ పురుషులను ఆరోగ్యంగా ఉంచడంలో ఏ పండు అద్భుతంగా పనిచేస్తుంది?

4➤ 32 మెదడులు కలిగిన జీవి ఏది?

5➤ ఆయుర్వేద వైద్యంలో లైంగిక సామర్థ్యానికి ఎక్కువగా ఉపయోగించే ఔషధం ఏమిటి?

6➤ మన జాతీయ నినాదం ఏమిటి?

7➤ మన జాతీయ జంతువు ఏది?

8➤ మన జాతీయ పుష్పం ఏమిటి?

9➤ భారతదేశపు జాతీయ గీతాన్ని ఎవరు స్వరపరిచారు?

10➤ భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ఏది?

11➤ మన భారతదేశం యొక్క జాతీయ కరెన్సీ ఏమిటి?

12➤ మన భారతదేశం యొక్క జాతీయ క్యాలండర్ ఏమిటి

13➤ మన జాతీయ గీతం ఏమిటి?

14➤ మన జాతీయ పక్షి ఏమిటి?

15➤ మన జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయి?

16➤ భారతదేశపు జాతీయ జలజంతువు ఏది?

17➤ భారతదేశపు జాతీయ వృక్షం ఏమిటి?

18➤ భారతదేశపు జాతీయ పండు ఏది?

19➤ భారతదేశపు జాతీయ కూరగాయ ఏమిటి?

20➤ అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి జీవి ఏమిటి?

21➤ 'sugar bowel of India' అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?

22➤ ఆసియాలోనే అతిపెద్ద బ్యాంకు ఏమిటి?

23➤ ఇనుప వస్తువులను తిని అరిగించుకో గల జంతువు ఏది?

24➤ ఏది త్రాగడం వల్ల పాడైన లివర్ శుభ్రపడుతుంది?

25➤ ఏ చెట్టును పెంచితే ప్రాణాలకే ప్రమాదం?

26➤ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహం ఏమిటి?

27➤ ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ 2022 టైటిల్ విజేత ఎవరు?

28➤ దోమలు ఏ BLOOD GROUP వాళ్ళని ఎక్కువగా కుడతాయి?

29➤ పాలను పెరుగా మార్చే ఎంజైమ్ ఏమిటి?

30➤ వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు?

31➤ తొలి కమ్యూనికేషన్ సాటిలైట్ ఏమిటి?

32➤ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరు

33➤ మూత్రపిండాల సమస్య ఉన్నవారు తినకూడని పండు ఏమిటి

34➤ వెయ్యి సంవత్సరాలలో అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడింది.

35➤ భారత దేశంలో అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉంది?

36➤ మానవుని యొక్క సాధారణ రక్తపోటు ఎంత?

37➤ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు

38➤ అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగించే వాయువు ఏది?

39➤ 'రూట్ కెనాల్ థెరపీ ' అనేది దేనికి సంబంధించినది?

40➤ 'ఇండియాలో ' ది ఫ్లెమింగో ఫెస్టివల్ 'ఎక్కడ జరుపుతారు?

41➤ గంజాయిని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?

42➤ ప్రపంచంలో 4G ని ప్రవేశపెట్టిన దేశం ఏది?

43➤ చేపల కూర తిన్న తర్వాత పెరుగు తింటే వచ్చే వ్యాధి ఏమిటి?

44➤ మానవుని గుండె బరువు ఎంత?

45➤ మగవారిలో వీర్యకణాల సంఖ్య ఎంత పరిమాణం ఉండాలి?

46➤ మగవారి వీర్యకణాల సంఖ్య కౌంట్ ఎంత ఉండాలి?

47➤ PCOD ప్రాబ్లం మొదటగా గుర్తించింది ఎవరు?

48➤ మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రత ఎంత?

49➤ RBC సంఖ్య తగ్గితే వచ్చే వ్యాధి ఏమిటి?

50➤ RBC సంఖ్య తగ్గితే వచ్చే వ్యాధి ఏమిటి?

Your score is