This post provides 50 general knowledge questions and answers in Telugu, carefully selected to enrich your knowledge and spark curiosity.

1➤ గర్భస్థ శిశువులో మొదటగా ఏర్పడే అవయవం ఏది?

2➤ గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?

3➤ RAINBOW నది ఎక్కడ ఉంది?

4➤ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?

5➤ భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు.

6➤ ఫేస్బుక్ సీఈఓ ఎవరు?

7➤ గూగుల్ సీఈఓ ఎవరు?

8➤ అమెజాన్ ఫౌండర్ ఎవరు?

9➤ టెస్లా మోటార్స్ సీఈవో ఎవరు?

10➤ Google గూగుల్ ఫౌండర్ ఎవరు?

11➤ 'ఆపిల్ ' సీఈవో ఎవరు?

12➤ 'షియామీ' సీఈఓ ఎవరు?

13➤ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏ దేశానికి చెందినది?

14➤ అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?

15➤ తెలంగాణలో ప్రపంచ వారసత్వం హోదా పొందిన దేవాలయం ఏది?

16➤ నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఎముకల్లో వంకర్లు వస్తాయి

17➤ భారతదేశంతోపాటు మరి దేశంలో తమిళం అధికార భాషగా కొనసాగుతుంది?

18➤ మానవ శరీరంలో' ఆడమ్స్ ఆపిల్' అని ఏ గ్రంధిని పిలుస్తారు?

19➤ అల్ట్రా సోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు ఏది?

20➤ క్రింది వాటిలో వేటి నుండి అయోడిన్ అధికంగా లభిస్తుంది?

21➤ మొబైల్ అధికంగా చూడడం వల్ల వచ్చే సమస్య ఏమిటి?

22➤ 'కూచ్ బెహార్ 'ట్రోఫీ క్రింది ఆటలో దేనికి సంబంధించినది?

23➤ రాఖీ పౌర్ణమి ని ఏ రాష్ట్రంలో 'నార్జీపూర్ణిమ'అంటారు?

24➤ మనిషిని మోసుకెళ్లగల అధునాతన డ్రోన్ ఏది?

25➤ నిమ్మ మరియు మామిడిలో ఏ విటమిన్ ఉంటుంది?

26➤ జంతర్ మంతర్ లో ఉన్న భారతీయ నగరం ఏది?

27➤ ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది?

28➤ నేతాజీ చలో ఢిల్లీ మైదానం ఎక్కడ ఉంది?

29➤ భూమికి ఒక పెద్ద సహజ ఉపగ్రహం ఏది?

30➤ భారతరత్న అవార్డును ఎవరు తిరస్కరించారు?

31➤ శీతల పానీయాలలో ఉపయోగించే ఆమ్లం ఏది?

32➤ ఎరుపు గ్రహం ఏది?

33➤ 2022వ సంవత్సరం కళా విభాగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరు?

34➤ యశద పుష్పం అంటే ఏమిటి?

35➤ భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరు?

36➤ ప్రాణాంతకరమైన క్యాన్సర్ ను కూడా తగ్గించే ఆకుకూర ఏది?

37➤ లక్ష దీవులు ఎక్కడ ఉన్నాయి?

38➤ ప్రపంచంలో అతిపెద్ద అవార్డు ఏది?

39➤ క్రింది వాటిలో దీనిని తినడం వలన బాగా నిద్ర పడుతుంది?

40➤ 'ఫ్లయింగ్ సిక్కు' అని ఎవరిని పిలుస్తారు

41➤ దేశంలో తొలి రాక్ మ్యూజియం ఏ నగరంలో ఏర్పాటు చేశారు?

42➤ అమెరికా అధ్యక్షుడు పదవి కాలం ఎంత?

43➤ ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ఏది?

44➤ శ్వేత విప్లవం దేనికి సంబంధించినది?

45➤ ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది?

46➤ మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?

47➤ అతి పురాతన క్షీరదం ఏది?

48➤ భారత్ లో తొలి పత్రిక ఏది

49➤ ఏ పండు గింజలను అధికంగా తినడం వలన మనిషి చనిపోతాడు?

50➤ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది?

Your score is