Here are 50 general knowledge questions and answers in Telugu, aimed to offer a simple yet informative way to learn and explore.

1➤ రాడార్ను కనుగొన్న వారు ఎవరు?

2➤ చేకోరి పౌడర్ మొక్కలలోని ఏ భాగంలో లభిస్తుంది?

3➤ గంగా నది ఒడ్డున ఉన్న నగరం ఏది?

4➤ విదేశీ గడ్డపై భారత జాతీయ జెండా ఎగురవేసిన "భారతవిప్లవతల్లి" ఎవరు

5➤ భారతదేశ జాతీయ గీతాన్ని ఎవరు ఎంచుకున్నారు?

6➤ జాతీయ జెండా రూపకర్త ఎవరు?

7➤ జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేసిన సంవత్సరం ఏది?

8➤ భారత జెండాను తొలిసారిగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వ్యోమగామి ఎవరు?

9➤ ఢిల్లీలోని బ్రిటిష్ జెండాను దించిన మొదటి ప్రధానమంత్రి ఎవరు

10➤ జాతీయ గీతం స్వరకర్త ఎవరు?

11➤ జాతీయగీతం పాత పేరు ఏమిటి?

12➤ వందేమాతరం ఏ భాషకు సంబంధించినది?

13➤ 1904వ సంవత్సరంలో భారత జెండాను ఎవరు తయారు చేశారు?

14➤ భారతదేశంలో జాతీయ జెండా ఎక్కడ తయారు చేయబడింది.

15➤ జాతీయ జెండాకు మరొక పేరు ఏమిటి?

16➤ జాతీయ గీతం ఎన్ని సెకన్లలో ఆలపించారు?

17➤ 75 వ స్వతంత్ర దినోత్సవం థీమ్ ఏమిటి?

18➤ తెలంగాణలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఆదివాసీల పండుగ ఏది?

19➤ తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది ఏది?

20➤ అత్యధికంగా పొగ తాగుతున్న జనాభా గల దేశం ఏది?

21➤ "హార్న్ బిల్ "పండుగను జరుపుకునే రాష్ట్రం ఏది?

22➤ గాంధీ కొండ ఎక్కడ ఉంది?

23➤ స్వచ్ఛభారత్ లోగో చిత్రించినది ఎవరు?

24➤ 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్న దేశం ఏది?

25➤ "తాకట్టులో భారతదేశం" గ్రంథ రచయిత ఎవరు?

26➤ ద్రవ బంగారం అని దేనిని పిలుస్తారు?

27➤ రాత్రి పడుకునే ముందు అరటిపండు తిని పాలు తాగితే ఏమవుతుంది.

28➤ భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది?

29➤ 10,000 విలువగల ఆయుర్వేద సబ్బు ను తయారుచేసిన రాష్ట్రం ఏది?

30➤ హైదరాబాదులో ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించిన కట్టడం ఏది?

31➤ తెలంగాణలో 'జమిదికా' అను పదానికి అర్థం ఏమిటి?

32➤ అలారం గంటమోగించుటకు వాడే రసాయనం ఏది?

33➤ హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పిలుస్తారు?

34➤ " కౌపర్ గ్రంధులు " ఎవరి యందు ఉంటాయి?

35➤ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అడ్డుకునే భారలోహం ఏది?

36➤ "కణశక్తి భాండాగారం" అని దేనిని అంటారు?

37➤ తెలంగాణలో "వైరా డ్యాం" ఏ జిల్లాలో ఉంది?

38➤ అతి శీతల గ్రహం ఏది?

39➤ రక్తం గడ్డకట్టు సమయం ఎంత?

40➤ "పర్యావరణానికి శత్రువు" అని ఏ చెట్టును పిలుస్తారు

41➤ చీమలలో ఉండే ఆమ్లం ఏమిటి?

42➤ యుక్త వయసులో నుదుటిపై ముడతలు వస్తే వచ్చే ప్రమాదం ఏమిటి

43➤ భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని "టైగర్ స్టేట్ " అని పిలుస్తారు?

44➤ తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇచ్చిన వారు ఎవరు?

45➤ మిస్ వరల్డ్ టైటిల్ ను మొదటిసారిగా గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు?

46➤ రంగులు మార్చే మొబైల్ ఏది?

47➤ బోనాల పండుగలో పూజించే దేవత ఎవరు?

48➤ తెలంగాణలో "కిన్నెరసాని"జింకల పార్క్ ఎక్కడ ఉంది?

49➤ " కోలాటం "ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం?

50➤ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది?

Your score is