Learn from 50 GK bits in Telugu. An ideal resource to discover and understand general knowledge topics in a concise format.

1➤ "రత్నగర్భం" అని ఏ రాష్ట్రానికి పేరు?

2➤ భూమిపై అత్యధికంగా లభించు మూలకం ఏది?

3➤ నల్ల రత్నం అని దేనికి పేరు?

4➤ పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెరగడానికి పాలతో ఏది కలిపి తీసుకోవాలి?

5➤ భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏవి?

6➤ భారతదేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాష ఏది?

7➤ సూర్యుడిని అనుసరించి వర్షం అని ఏ ఖండానికి పేరు?

8➤ మనదేశంలో ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి?

9➤ రామగుండం సూపర్ థర్మల్ స్టేషన్ కు నీరంందించు ప్రాజెక్టు ఏది?

10➤ ఈ క్రింది వాటిలో మూడు వేల సంవత్సరాలు పాడవకుండా ఏది నిల్వ ఉంటుంది?

11➤ తెలంగాణ రాష్ట్రీయ చేప ఏది?

12➤ బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని ఏ మిశ్రమంతో తయారుచేస్తారు?

13➤ ఏ కాలంలో వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి?

14➤ ముఖంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత?

15➤ ఏ జంతువుకు పై పళ్ళు ఉండవు?

16➤ హీటర్ వైర్లు దేనితో తయారు చేయబడతాయి?

17➤ ఒలంపిక్స్ లో భారతీయ జెండాను ఎగరవేసిన తొలి భారతీయ మహిళ ఎవరు?

18➤ పిల్లలలో పాల దంతాల సంఖ్య ఎంత?

19➤ ఆంధ్ర రాష్ట్ర తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు?

20➤ మొబైల్ రోజు 30 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడటం వలన వచ్చే ప్రమాదం ఏమిటి?

21➤ దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ ఎక్కడ ప్రారంభించారు.

22➤ 'మెటల్ ఆఫ్ ది ఫ్యూచర్' అని దేనిని పిలుస్తారు?

23➤ భారతదేశంలో 'హర్ ఘర్ జల్ 'అని గుర్తింపు పొందిన మొదటి రాష్ట్రం ఏది?

24➤ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?

25➤ మేకపాలు రోజు త్రాగడం వలన మనిషికి ఏ వ్యాధి రాదు?

26➤ ఒక తేలులో ఎన్ని మిల్లీగ్రాముల విషం ఉంటుంది?

27➤ 'గ్రీన్ పీస్' అంటే ఏమిటి?

28➤ క్రికెట్ పిచ్ పొడవు ఎంత?

29➤ కళ్ళు తెరిచినప్పుడు ఏమి మింగలేని జీవి ఏమిటి?

30➤ ప్రపంచంలో అతి తక్కువ ఖైదీలు ఉన్న దేశం ఏది?

31➤ మలేరియా వ్యాధి ఏ అవయవం పై ప్రభావం చూపుతుంది?

32➤ పార్లమెంటుకు రాష్ట్రపతి ఎంత మందిని నామినెట్ చేస్తారు?

33➤ ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలర్ ఎవరు?

34➤ తేలు విషాన్ని వేటి తయారీలో ఉపయోగిస్తారు?

35➤ PCOD సమస్య మనం తీసుకునే ఆహారంలో దేనిలోపం వలన వస్తుంది?

36➤ భారత్ -పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏమిటి?

37➤ 'చినూడ్'అనే పదానికి అర్థం ఏమిటి?

38➤ ఏ పక్షికి నిలువెల్లా విషం ఉంటుంది?

39➤ నీటిలో ఒక ఎలుక ఎన్ని రోజులు ఈద గలదు?

40➤ రిఫ్రిజిరేటర్ లో ఉపయోగించే వాయువు ఏది?

41➤ పుస్తకాన్ని ముద్రించిన మొదటి దేశం ఏది?

42➤ విమానంలో ప్రయాణించిన మొదటి వ్యక్తి ఎవరు?

43➤ అణు బాంబు వేసిన మొదటి నగరం ఏది?

44➤ 'ఎలిఫెంట్ మ్యాన్ 'అని ఎవరికి పేరు?

45➤ అమృతాంజన్ లో ఉన్న రసాయనం ఏది?

46➤ దాండియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది?

47➤ గోవుల కోసం అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఏది?

48➤ అంతరిక్షంలో యోగా చేయడానికి 'యాంటీ గ్రావిటీ బాడీసూట్' ఎవరు అభివృద్ధి చేశారు?

49➤ పావురంలో ఎముకల బరువు కన్నా దేని బరువు ఎక్కువ?

50➤ శరీరంలో " హార్ట్ బ్లాక్స్ "ఏర్పడకుండా ఉండాలంటే ఏ పిండితో చేసిన టిఫిన్స్ తినకూడదు?

Your score is