Explore 50 GK questions in Telugu with answers. A concise and engaging resource to enhance your knowledge on various topics.

1➤ సాధారణ Blood Glucose స్థాయి ఎంత?

2➤ మనిషి శరీరంలో Platelets Count ఎంత ఉండాలి?

3➤ ఆడవారి శరీరంలో సాధారణ రక్త స్థాయి ఎంత?

4➤ మగవారి శరీరంలో సాధారణ రక్త స్థాయి ఎంత?

5➤ అప్పుడే పుట్టిన పిల్లలలో సాధారణ రక్త స్థాయి ఎంత?

6➤ ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

7➤ మానవుని యొక్క సాధారణ రక్తపోటు ఎంత?

8➤ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

9➤ కండ్ల సమస్యకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు?

10➤ E.N.Tసమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

11➤ మోకాళ్ల నొప్పుల సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

12➤ చర్మ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

13➤ మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన డాక్టర్ ని ఏమంటారు

14➤ ఇన్ ఫర్టిలిటీ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

15➤ కిడ్నీ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

16➤ లివర్ సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు.

17➤ మూత్ర సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు

18➤ డైజెస్టివ్ సమస్యకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు?

19➤ క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ ను ఏమని పిలుస్తారు?

20➤ సెక్స్ సమస్యలకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

21➤ దంతాల సమస్యకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు?

22➤ పిల్లల సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

23➤ హార్మోన్ సమస్యలకు సంబంధించిన డాక్టర్ ని ఏమని పిలుస్తారు.

24➤ మెంటల్ హెల్త్ సమస్యలకు సంబంధించిన డాక్టర్నుఏమని పిలుస్తారు.

25➤ గుండె సమస్యకు సంబంధించిన డాక్టర్ను ఏమని పిలుస్తారు?

26➤ ఆపరేషన్ సమయంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ ఏమని పిలుస్తారు.

27➤ మూత్రానికి సంబంధించిన సమస్యలకు టెస్ట్ గా సూచించేది ఏది?

28➤ ఏ దేశంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది?

29➤ ఏ దేశంలోని ప్రజలు వివాహం చేసుకోరు?

30➤ పీరియడ్స్ తర్వాత ఏ రోజు కలయిక వలన గర్భం వస్తుంది?

31➤ అత్యంత బలవంతపు వివాహాలు జరిగే దేశం ఏది?

32➤ ఏ దేశంలో వివాహం తప్పనిసరి?

33➤ ప్రపంచంలో ఎక్కువమంది భర్తలు ఉన్న మహిళ ఎవరు?

34➤ భారతీయుని తల్లి అని ఎవరిని పిలుస్తారు?

35➤ జాతీయ జెండాలో అశోక చక్రాన్ని సూచించింది ఎవరు?

36➤ ఎక్కువ సంవత్సరాలు జీవించే జంతువు ఏది?

37➤ భూమి వయస్సు ఎంత?

38➤ ఎక్కువ కాలం జీవించే క్షీరదం ఏది?

39➤ ఎక్కువ సైక్లోన్స్ వచ్చిన దేశం ఏది?

40➤ ఎక్కువ భూకంపాలు కలిగిన దేశం ఏది?

41➤ ప్రపంచంలో అత్యధిక బంగారు నిక్షేపాలు గల దేశం ఏది?

42➤ ప్రపంచంలో బంగారం లభించే నది ఏది?

43➤ బంగారం ధర నిర్ణయించే దేశం ఏది?

44➤ 'షిప్ ఆఫ్ డిసర్ట్ 'అని ఏ జంతువును పిలుస్తారు?

45➤ జనగణమన అధికారికంగా ఆమోదించబడిన సంవత్సరం ఏది?

46➤ 100 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే మొక్క ఏది?

47➤ ఏ విటమిన్ లోపం వలన పక్షవాతం వస్తుంది?

48➤ గర్భిణీ స్త్రీలు ఏ పండ్లు తీసుకోరాదు?

49➤ Low BP ఉన్నవాళ్లు ఎక్కువగా తీసుకోవలసిన పండు ఏది?

50➤ మంచి నిద్ర కోసం పాలతో కలిపి రాత్రి ఏది తీసుకోవాలి?

Your score is