Begin your learning journey with basic general knowledge questions in Telugu! Featuring 10 daily questions on simple topics, these quizzes are perfect for beginners and learners of all ages. Enjoy fun and interactive content designed to make learning effortless
![]() |
Basic General Knowledge Questions Telugu |
1/10
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే వచ్చే వ్యాధి ఏమిటి?
2/10
సూర్యకాంతి విటమిన్ అని ఏ విటమిన్ అంటారు?
3/10
నవజాత శిశువుల్లో ఎన్ని ఎముకలు ఉంటాయి?
4/10
అధికంగా' A 'విటమిన్ కలిగిన పదార్థం ఏమిటి?
5/10
విటమిన్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
6/10
మరణించిన వ్యక్తిలో కార్నియా ఎన్ని గంటల లోపు సేకరించాలి?
7/10
విటమిన్ ' K 'శాస్త్రీయ నామం ఏమిటి?
8/10
'D'విటమిన్ లోపం వలన చిన్న పిల్లలలో వచ్చే వ్యాధి ఏమిటి?
9/10
క్రోవ్వుల్లో కరిగే విటమిన్లు ఏమిటి?
10/10
బేరి బేరి విటమిన్ అని ఏ విటమిన్ అంటారు?
Result:
0 Comments