Start your GK journey with our easy general knowledge questions in Telugu! Perfect for beginners and kids, these quizzes feature 10 simple and fun questions daily. Learn effortlessly while enjoying engaging and interactive content tailored to make knowledge fun

1/10
ట్విట్టర్ లోగో లో కనిపించే పక్షి పేరు?
A లారీ
B హమ్మింగ్
C ఈస్టర్
D కివి
2/10
తలనొప్పికి Tonic గా వాడిన కూల్ డ్రింక్ ఏది?
A పెప్సీ
B ఫాంట
C కోకో కోల
D తంసప్
3/10
తెలంగాణలో తంతేలు అని వేటిని పిలుస్తారు
A వంటగది
B ధాన్యగారం
C వ్యవసాయ భూమి
D మెట్లు
4/10
ఏ పువ్వును రాక్షస పుష్పం అంటారు?
A ఆంథూరియం
B రప్లేషియా
C మాగ్నోలియా
D ఉల్ఫీయా
5/10
అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది?
A ములగ
B అరటి
C వెదురు
D ఉసిరి
6/10
రక్తంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించే పండు ఏది
A ఆపిల్
B జామ
C మామిడి
D బొప్పాయి
7/10
భారతదేశం కన్నీటి చుక్క అని ఏ దేశాన్ని పిలుస్తారు.
A బంగ్లాదేశ్
B నేపాల్
C పాకిస్తాన్
D శ్రీలంక
8/10
గద్దర్ అసలు పేరు ఏమిటి?
A గుమ్మడి విఠల్ రావు
B రామకృష్ణ శర్మ
C కొండ లక్ష్మణ్
D ఎం ఆర్ శ్యామ్ రావు
9/10
రంగురంగుల గుడ్లను పెట్టే పక్షి ఏది
A హమ్మింగ్ బర్డ్
B ఈస్టర్ బర్డ్
C ఫ్లెమింగ్ బర్డ్
D కివి బర్డ్
10/10
ఒక కేజీ ధాన్యం పండించడానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం?
A 5000 లీటర్లు
C 7000 లీటర్లు
B 4000 లీటర్లు
D 2000 లీటర్లు
Result: