Take part in our daily general quiz questions with answers in Telugu! Covering topics from culture to science, these 10-question quizzes are both entertaining and educational. Perfect for all ages, they help you learn while having fun with interactive and engaging content

fun quiz Telugu,interactive Telugu quiz questions,GK Telugu quiz answers,general quiz questions with answers Telugu,daily Telugu trivia,Telugu GK quiz with answers,general trivia Telugu,
General Quiz Questions with Answers Telugu




1/10
అప్పుడే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు ఏ కలర్ లో ఉంటాయి?
A Red
B Pink
C Orange
D Yellow
2/10
గుడ్లగూబల బృందాన్ని ఏమని పిలుస్తారు?
A అసెంబ్లీ
B టవర్
C పార్లమెంట్
D ఏది కాదు
3/10
మూసీ నదికి మరొక పేరు ఏమిటి?
A మీ నాంబరం
B ముచుకుంద
C ఉస్మాన్ సాగర్
D పైవన్నీ
4/10
"గమ్ అరబిక్ ట్రీ " అని ఏ చెట్టును పిలుస్తారు?
A నల్ల తుమ్మ చెట్టు
B మామిడి చెట్టు
C వేప చెట్టు
D నిమ్మ చెట్టు
5/10
ఏ దేశంలో Wine Cost కంటే water Cost ఎక్కువ?
A ఇంగ్లాండ్
B న్యూజిలాండ్
C ఉత్తర కొరియా
D ఆస్ట్రేలియా
6/10
ఈ క్రింది వాటిలో విషములేని పాము ఏమిటి?
A త్రాచుపాము
B పసరిక పాము
C కట్లపాము
D రక్త పింజర
7/10
12 రోజుల గర్భావధి కాలం గల జంతువు ఏది?
A ఎలుక
B పిల్లి
C కుందేలు
D అపోజం
8/10
చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండెపోటు రాకుండా నివారించే పండు ఏది?
A స్ట్రాబెరీ
B ద్రాక్ష
C నారింజ
D అరటి
9/10
మనదేశంలో అత్యంత ఆలస్యంగా నడిచే ట్రైన్ ఏది?
A శాతవాహన ఎక్స్ప్రెస్
B గౌహతి త్రివేండ్రం ఎక్స్ప్రెస్
C ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్
D కోణార్క్ ఎక్స్ప్రెస్
10/10
మన రాష్ట్ర చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు?
A కిరణ్ కుమార్ రెడ్డి
B రఘువీరారెడ్డి
C రోశయ్య
D సబితా ఇంద్రారెడ్డి
Result: