Brighten your day with funny general knowledge questions in Telugu! These quizzes combine humor and knowledge, making learning a delightful and enjoyable experience.

1/10
గుడ్డు తినడం వల్ల మనకు కలిగే పోషకాలు ఏవి?
A. క్యాలరీలు & పొటాషియం
B. విటమిన్స్ & ప్రోటీన్లు
C. ఐరన్ & క్యాల్సియం
D. పైవన్నీ
2/10
గుడ్డు తినడం వల్ల మనకు కలిగే పోషకాలు ఏవి?
A. క్యాలరీలు & పొటాషియం
B. విటమిన్స్ & ప్రోటీన్లు
C. ఐరన్ & క్యాల్సియం
D. పైవన్నీ
3/10
మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారితీస్తుంది?
A. గుండె జబ్బు
B. కిడ్నీ జబ్బు
C. నరాల జబ్బు
D. కళ్ళ జబ్బు
4/10
భూమిని చుట్టి వచ్చిన తోలి భారతీయుడు ఎవరు?
A. శేఖర్ బాబు
B. కే. యస్ రావు
C. మిహిర్ సేన్
D. లెఫ్ట్ రామ్ చరణ్
5/10
లవంగం మొగ్గ ఎండిపోకముందు ఏ రంగులో ఉంటుంది?
A. పచ్చ రంగు
B. నీలం రంగు
C. పసుపు రంగు
D. గులాబి రంగు
6/10
వర్షపు నీటిని మాత్రమె తాగే ఏకైక పక్షి ఏది?
A. కలకత్తా
B. నెమలి
C. చాతక్ పక్షి
D. పెవిట్ పక్షి
7/10
నల్లగులబిలు ఏ దేశంలో కనిపిస్తాయి?
A. ఇటలీ
B. లిబియా
C. టర్కీ
D. కెనడా
8/10
తొందరగా ముసలితనం రాకుండా 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏ మాంసం తినాలి?
A. మేక కాళ్ళు
B. బోటి కూర
C. కోడి లివర్
D. గొర్రె తల
9/10
ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఏది?
A. ప్రొద్దుతిరుగుడు పువ్వు
B. కస్తూరి పువ్వు
C. కలువ పువ్వు
D. రాఫ్లేసియ పువ్వు
10/10
సత్యవతి తల్లి ఎవరు?
A. ఆద్రిక
B. రంభ
C. తిలోత్తమ
D. ఊర్వశి
Result:
0 out of 10