Have fun with general knowledge pub quiz questions in Telugu! Designed for group settings, these quizzes add a fun and interactive twist to your gatherings

1/10
'మతిమరపు' తగ్గించడానికి ఉపయోగపడేది ఏది ?
A. బెల్లం
B. దాల్చిన చెక్క
C. తేనే
D. కోడి గుడ్లు
2/10
సీతా,రామ,లక్ష్మను లు అరణ్యవాసం చేసిన అడవి పేరేమిటి ?
A. అరణ్యం
B. అరణ్యకం
C. దండకరణ్యం
D. కరణ్యం
3/10
ఏ చేపను ముట్టుకుంటే 'కరెంటు షాక్' కొట్టి మనిషి చనిపోతాడు ?
A. ట్యునా
B. ఈల్ చేప
C. సొర చేప
D. డాక్టర్ చేప
4/10
శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడు ?
A. ఉత్తర
B. పునర్వసు
C. చిత్త
D. స్వాతి
5/10
'రావణాసురుడు' ఎవరి భక్తుడు ?
A. విష్ణువు
B. బ్రహ్మ
C. శివుడు
D. నాస్తికుడు
6/10
'IPL'లో అధిక పరుగులు చేసింది ఎవరు ?
A. క్రిస్ గేయీల్
B. డేవిడ్ వార్నర్
C. సచిన్ టెండూల్కర్
D. విరాట్ కోహ్లి
7/10
శ్రీలంక దేశానికి దగ్గరగా ఉన్న 'ఇండియన్ స్టేట్ ' ఏది ?
A. కేరళ
B. తమిళనాడు
C. కర్ణాటక
D. ఆంధ్ర ప్రదేశ్
8/10
కడుపులో 'పళ్ళు' ఏ జీవికి ఉంటాయి ?
A. తాబేలు
B. ఎండ్రకాయ
C. కప్ప
D. చేప
9/10
భారతదేశంలో అత్యంత ఎక్కువ డబ్బు ఉన్న రాష్ట్రం ఏది ?
A.కేరళ
B. మహారాష్ట్ర
C.తమిళనాడు
D. కర్ణాటక
10/10
భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని ముందుగా 'మగధ' అని పిలుస్తారు ?
A. మద్య ప్రదేశ్
B. బీహార్
C. కర్ణాటక
D. ఉత్తర ప్రదేశ్
Result: